Telangana
-
#Telangana
Bathukamma Celebrations: చార్మినార్ వద్ద బతుకమ్మ వేడుకలకు తెలంగాణ హైకోర్టు అనుమతి
Bathukamma Celebrations: భాగ్యలక్ష్మి ఆలయంలో బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలన్న తన అభ్యర్థనను ఏసీపీ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ శిల్పా రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. శుక్రవారం చార్మినార్ వద్ద బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Published Date - 02:55 PM, Fri - 4 October 24 -
#Telangana
KTR : రాష్ట్రంలో రుణమాఫీ..అంతా డొల్లతనమే: కేటీఆర్
KTR : 10 నెలలు దాటినా ఇంకా 20 లక్షల మందికి అందలేదంటే.. అనధికారంగా ఇంకా ఎంతమంది ఉన్నారో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. నిజాలు ఒప్పుకోకుండా అందరికీ 100% రుణమాఫీ జరిగిందని గొప్పలు చెపుకోవడం ఇప్పటికైనా ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Published Date - 01:03 PM, Fri - 4 October 24 -
#Cinema
Nagarjuna Defamation Case: నేడు పరువు నష్టం కేసు విచారణ.. మంత్రికి ఈ శిక్షలు పడొచ్చు!
ఎవరైనా పరువుకు భంగం కలిగిస్తే దానిపై కోర్టులో పరువునష్టం దావా వేయవచ్చు. నేరం రుజువైతే 2 సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.
Published Date - 10:13 AM, Fri - 4 October 24 -
#Telangana
TGDCA : జనవరి-ఆగస్టు మధ్య కాలంలో 93 నాసిరకం మందులు.. వెల్లడించిన డీసీఏ
TGDCA : సెప్టెంబర్ నెలలో మాత్రమే, ల్యాబ్ 14 ప్రామాణిక నాణ్యత లేని (NSQ) ఔషధాలను నివేదించింది, ఇందులో యాంటీబయాటిక్స్, యాంటీఅల్సర్ డ్రగ్స్, యాంటీ-అలెర్జిక్స్ , హెమటినిక్స్ ఉన్నాయి.
Published Date - 05:35 PM, Thu - 3 October 24 -
#Telangana
Cm Revanth Reddy : కుటుంబ డిజిటల కార్డుల ప్రక్రియను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy : కొత్త రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని అన్నారు. ప్రతి పేదవాడికి ఈ కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కుటుంబానికి రక్షణ కవచమని అన్నారు.
Published Date - 01:19 PM, Thu - 3 October 24 -
#Speed News
Secunderabad Railway Station : విమానాశ్రయ తరహా సౌకర్యాలతో ప్రపంచ స్థాయికి చేరనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్
Secunderabad Railway Station : ఎయిర్‌పోర్ట్‌లలో బ్యాగేజీ స్క్రీనింగ్, వెయిట్-ఇన్ లాంజ్ , ఒకరి రైలు ప్రయాణికులను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లడానికి అనుమతించడం వంటి వాటితో ఇది మరింతగా ఉంటుంది.
Published Date - 12:57 PM, Thu - 3 October 24 -
#Speed News
Smita Sabharwal : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్మితా సబర్వాల్ రియాక్షన్
కొండా సురేఖ కామెంట్స్‌ను ఓ వైపు టాలీవుడ్ ఖండిస్తుండగా మరోవైపు స్మితా సబర్వాల్ (Smita Sabharwal) కూడా రియాక్ట్ అయ్యారు.
Published Date - 12:30 PM, Thu - 3 October 24 -
#Cinema
Ram Gopal Varma: సీఎం రేవంత్‌కు రామ్ గోపాల్ వర్మ స్పెషల్ రిక్వెస్ట్
సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే ఇన్‌టర్‌ఫేర్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నాము. కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటి???
Published Date - 12:18 PM, Thu - 3 October 24 -
#Devotional
Engili Pula Bathukamma: ఎంగిలిపూల బతుకమ్మలో ఎలాంటి పూలు వాడాలి ఎలాంటి నైవేద్యం సమర్పించాలో తెలుసా?
బతుకమ్మ సంబరాలలో పాటించాల్సిన విధి విధానాల గురించి తెలిపారు.
Published Date - 11:08 AM, Thu - 3 October 24 -
#Cinema
Tollywood Reacts: టాలీవుడ్ దెబ్బకు దిగొచ్చిన మంత్రి.. సమంతకు క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ!
సమంతపై చేసిన వ్యాఖ్యలకు గాను మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు సమంత. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా.
Published Date - 09:18 AM, Thu - 3 October 24 -
#Telangana
CM Cup : ఇక నుండి ప్రతి గ్రామంలో గ్రామస్థాయి సీఎం కప్ పోటీలు
CM Cup : రాష్ట్రంలో అన్ని జిల్లాలోని పల్లెల్లో ఈ సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా ఈనెల 21 నుంచి ఆరు అథ్లెటిక్స్ విభాగాల పోటీలను, కోకో, వాలీబాల్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు.
Published Date - 06:22 PM, Wed - 2 October 24 -
#Devotional
Bathukamma 2024: నేటి నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం.. చేయాల్సిన 9 నైవేద్యాలు ఇవే..!
బతుకమ్మ 9 రోజులపాటు తీరక్క పూలతో బతుకమ్మని ఇంటింటా పేర్చుకోవడంతో పాటుగా ప్రతి రోజు రోజుకొక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు.
Published Date - 11:29 AM, Wed - 2 October 24 -
#Telangana
Palm Oil Farmers: పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల
ప్రస్తుతం రాష్ట్రంలో 44,444 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుండి సాలీన 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి రావడం జరుగుతుంది. ఈ ధరల పెరుగుదల వలన 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
Published Date - 04:04 PM, Tue - 1 October 24 -
#Telangana
CM Revanth Reddy : ఫ్యామిలీ అంగీకరిస్తేనే ఫొటో తీయండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
CM Revanth Reddy : కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే సర్వేలో భాగంగా ఆ కుటుంబం ఫోటో తీయాలని చెప్పారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని నిర్ధారించాలని సూచించారు. కొత్త సభ్యులను చేర్చి చనిపోయిన వారిని తొలగించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
Published Date - 06:03 PM, Mon - 30 September 24 -
#Telangana
Tension at Telangana Bhavan : తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..
High Tension : కొండా సురేఖపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి ట్రై చేసారు
Published Date - 03:20 PM, Mon - 30 September 24