Telangana
-
#Telangana
CM Revanth Reddy: విదేశీ పర్యటన సక్సెస్.. హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ బృందం
విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ లో అడుగుపెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ఘాన స్వాగతం పలికారు. కాగా ఈ రోజు సీఎం కోకాపేట్ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించనున్నారు.
Published Date - 12:27 PM, Wed - 14 August 24 -
#Speed News
OP Services Bandh : నేడు తెలంగాణలో ఓపీ సేవలు బంద్.. కారణమిదే..
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ తెలంగాణ జూనియర్ డాక్టర్లు ఈరోజు నిరసన తెలుపుతున్నారు.
Published Date - 10:19 AM, Wed - 14 August 24 -
#Telangana
Hyderabad: వచ్చే నెలలో పూర్తి కానున్న ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ
ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనదని శాంతికుమారి అన్నారు. వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణను వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన నష్టపరిహారంపై దృష్టి సారించాలని, భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చూడాలని
Published Date - 10:56 PM, Tue - 13 August 24 -
#Telangana
Telangana: 8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జాయింట్ కలెక్టర్
ధరణి పోర్టల్‌లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంతల భూమిని తొలగించేందుకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ ఫిర్యాదుదారుడి నుంచి రూ.8,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.
Published Date - 03:54 PM, Tue - 13 August 24 -
#Telangana
Sitakka : ప్రభుత్వ పాఠశాల విద్యార్దులకు మరో జత యూనిఫాం: మంత్రి సీతక్క
ఇక నుంచి ప్రతి నెలా మూడు రోజుల పాటు స్వచ్చదనం-పచ్చదనం డ్రైవ్..
Published Date - 01:48 PM, Tue - 13 August 24 -
#automobile
CM Revanth : తెలంగాణలో హ్యుందాయ్ కారు మెగా టెస్ట్ సెంటర్ : సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన కూడా విజయవంతమైంది.
Published Date - 07:48 AM, Tue - 13 August 24 -
#Telangana
Former Minister Harish Rao: సీతారామ ప్రాజెక్ట్ కేసీఆర్ కల.. రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్..!
సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్‌దే అని చెప్పిన మంత్రి తుమ్మల ఇప్పుడు అదే మాట గుండెలపైనే చెయ్యేసుకుని చెప్పాలి. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కల. కృష్ణా నీళ్లు రాకపోవడంతో గోదావరి నీళ్లను ఒడిసిపట్టి ఖమ్మం జిల్లాను మొత్తం రెండు పంటలతో సస్యశ్యామలం చేయాలనుకున్నారు.
Published Date - 03:02 PM, Mon - 12 August 24 -
#Telangana
Smita : హై కోర్టుకు చేరిన స్మితా సబర్వాల్ వ్యవహారం
దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్స్‌పై సామాజికవేత్త వసుంధర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
Published Date - 02:03 PM, Mon - 12 August 24 -
#Speed News
KTR : కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం మొదలైంది : కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Published Date - 12:39 PM, Mon - 12 August 24 -
#Speed News
CM Revanth : తెలంగాణకు రూ.31,532 కోట్ల పెట్టుబడులు.. సీఎం రేవంత్ అమెరికా పర్యటన సక్సెస్
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శాన్‌ఫ్రాన్సిస్కోలో గూగుల్ కంపెనీకి చెందిన వేమో (Waymo) డ్రైవర్‌లెస్ కారులో ప్రయాణించారు.
Published Date - 07:18 AM, Mon - 12 August 24 -
#Speed News
KTR : ‘అమర రాజా’ తెలంగాణను వీడుతామని ప్రకటించడం బాధాకరం : కేటీఆర్
బీఆర్ఎస్ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలో శంకుస్థాపన జరిగిన అమరరాజా బ్యాటరీ ప్లాంట్ విషయమై ఇటీవలే అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 12:57 PM, Sun - 11 August 24 -
#Speed News
Drugs On Dark Web : డార్క్ వెబ్‌లో డ్రగ్స్.. స్పీడ్ పోస్టులో డెలివరీ.. గుట్టురట్టు
డ్రగ్స్ దందాను స్మగ్లర్లు కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.
Published Date - 07:45 AM, Sun - 11 August 24 -
#Telangana
Monarch Tractors: హైదరాబాద్‌లో మోనార్క్ ట్రాక్టర్స్ విస్తరణకు ప్రణాళిక!
హైటెక్, పర్యావరణ అనుకూల కంపెనీలను ఆకర్షించడంపై తాము దృష్టిసారించామని, మోనార్క్ ట్రాక్టర్స్‌ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Published Date - 11:15 PM, Sat - 10 August 24 -
#Telangana
Nara Brahmani : బ్రాహ్మణికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు..? చంద్రబాబు క్లారిటీ
'మీ ఆలోచనా విధానాలు చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. మీ అంత ఫాస్ట్ గా మేం ఆలోచించడం లేదు. అక్కడైనా, ఇక్కడైనా తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను' అని స్పష్టం చేశారు
Published Date - 09:17 PM, Sat - 10 August 24 -
#Telangana
Aurum Equity: హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమైన ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్!
గత ఏడాది ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికను ప్రకటించింది. ఇప్పుడు తమ ప్రణాళికలను భారీగా విస్తరించింది.
Published Date - 10:23 AM, Sat - 10 August 24