Telangana
-
#Telangana
Revanth as BJP B-Team: బీజేపీ బీ-టీమ్‌గా రేవంత్, కవిత బెయిల్ రచ్చ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజెపి పార్టీ బి టీమ్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కవిత బెయిల్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కామెంట్స్ పై ఆయన మండిపడ్డారు. అలాగే మద్యం కుంభకోణం పై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఇదో పెద్ద బూటకపు కేసు అంటూ వ్యాఖ్యానించాడు.
Published Date - 04:15 PM, Wed - 28 August 24 -
#Telangana
Dengue Fever : సీజనల్ వ్యాధులపై అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్
తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు (Dengue fever) రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు డెంగ్యూ తో బాధపడుతున్నారు. డెంగీతో పాటు వైరల్ జ్వరాలు కూడా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పట్నం, పల్లె అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తుండటంతో హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. We’re now on WhatsApp. Click to Join. ఈ క్రమంలో […]
Published Date - 07:21 PM, Tue - 27 August 24 -
#Speed News
Praja Palana : సెప్టెంబరు 17 నుంచి ‘ప్రజా పాలన’.. అర్హులందరికీ హెల్త్ కార్డులు : సీఎం రేవంత్
ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను మంజూరు చేసేందుకు వివరాలను సేకరించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Published Date - 05:45 PM, Tue - 27 August 24 -
#Special
Bairanpally : బైరాన్‌పల్లిలో రజాకార్ల నరమేధానికి నేటితో 76 ఏళ్లు
మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. కానీ నిజాం నవాబు నుంచి తెలంగాణకు 1948 సెప్టెంబరు 17న విమోచనం లభించింది.
Published Date - 12:33 PM, Tue - 27 August 24 -
#Speed News
KTR : హైదరాబాద్ డెవలప్మెంట్ను విస్మరిస్తారా ? ఎస్ఆర్డీపీ పనుల సంగతేంటి ? : కేటీఆర్
నగరంలో తాము 42 ప్రాజెక్టులను చేపట్టగా, 36 పూర్తి చేశామని ఆయన వెల్లడించారు.
Published Date - 10:09 AM, Tue - 27 August 24 -
#Speed News
Dengue Cases : వామ్మో 4,294 డెంగీ కేసులు.. బాధితుల్లో ఎక్కువమంది పిల్లలే
డెంగీ నిర్ధారణ పరీక్ష చేయించుకుంటున్నప్రతి 100 మందిలో 6.5 మందికి పాజిటివ్ వస్తోంది.
Published Date - 09:07 AM, Tue - 27 August 24 -
#Telangana
Governor : వరంగల్ జిల్లాలో 3 రోజుల పాటు గవర్నర్ పర్యటన..!
రేపు యాదాద్రి ఆలయాన్ని గవర్నర్ దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి ములుగుకు చేరుకుంటారు. అక్కడ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన అవార్జు గ్రహీతలతో సమావేశమవుతారు.
Published Date - 07:47 PM, Mon - 26 August 24 -
#Telangana
CM Revanth Reddy : త్వరలోనే మరో 35 వేల ఉగ్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేశాం.. మరో 35 వేల ఉద్యోగాలు (35 thousand jobs) భర్తీ చేయబోతున్నాం.. ఉద్యోగ నియామకాల కోసం చిత్తశుద్ధి తో పని చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Published Date - 05:48 PM, Mon - 26 August 24 -
#Telangana
BRS MLA On HYDRA: హైడ్రాను స్వాగతించిన బీఆర్ఎస్, కానీ ప్రభుత్వానికి సవాల్
కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ రోజు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యే హైడ్రా కూల్చివేతను స్వాగతించారు. అయితే భూమిని కొనుగోలు చేసిన లేదా గేటెడ్ కమ్యూనిటీలలో నివసిస్తున్న వ్యక్తుల భవితవ్యంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు.
Published Date - 03:22 PM, Mon - 26 August 24 -
#Telangana
Janmashtami Greetings: కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్, చంద్రబాబు, కేసీఆర్
ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు కృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మరుసటి రోజు దహీ హండి పండుగను జరుపుకుంటారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు రేవంత్, చంద్రబాబు, కేసీఆర్
Published Date - 01:00 PM, Mon - 26 August 24 -
#Telangana
CM Revanth: డ్రగ్స్ తీసుకోవాలనే ఆలోచనని చంపేస్తా: సీఎం రేవంత్
డ్రగ్స్ తీసుకోవాలన్న ఆలోచనని కూడా పోగొడతానని స్పష్టం చేశారు సీఎం రేవంత్. దీంతో పాటు రాష్ట్రంలో యువతకు అవకాశాలపై ఆయన మాట్లాడారు. పరిశ్రమ ఆధారిత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించే విశ్వవిద్యాలయానికి తమ ప్రభుత్వం నిధులు ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి చెప్పారు.
Published Date - 06:42 PM, Sun - 25 August 24 -
#Telangana
HYDRAA: అక్రమ కట్టడాలపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హైడ్రా) ఇటీవల చేపట్టిన కూల్చివేతలు రాష్ట్రంలో రాజకీయ వేడిని సృష్టించాయి. గుర్తించిన 920 సరస్సులు మరియు ట్యాంకుల్లో దాదాపు 500 గత 20 ఏళ్లలో పూర్తిగా లేదా పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వం పేర్కొంటుండగా, ప్రతిపక్షాల నోరు మూయించేందుకు ఆక్రమణలపై తెలంగాణ శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది.
Published Date - 12:52 PM, Sun - 25 August 24 -
#Speed News
KTR : తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేసింది ‘వాల్మీకి స్కాం’ డబ్బులే.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
ఆ స్కాం కర్ణాటక కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా ముచ్చెమటలు పట్టిస్తుందని ఆయన ఆరోపించారు.
Published Date - 12:44 PM, Sun - 25 August 24 -
#Telangana
Hyderabad: అంబులెన్స్ డ్రైవర్ల ఓవరాక్షన్, అనవసరంగా సైరన్ మోత
అంబులెన్స్ సైరన్ల దుర్వినియోగానికి సంబంధించి వెల్లడైన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆసుపత్రి యాజమాన్యం, అంబులెన్స్ డ్రైవర్ల సంఘం మరియు డయాగ్నస్టిక్ లేబొరేటరీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ దుర్వినియోగం కారణంగా సాధారణ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ దృష్టి సారించింది
Published Date - 11:11 AM, Sun - 25 August 24 -
#Speed News
CM Cup : అక్టోబరు 2 నుంచి ‘సీఎం కప్’.. రాష్ట్రస్థాయికి ఎంపికైతే గోల్డెన్ ఛాన్స్
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న సీఎం కప్ పోటీలను ప్రారంభిస్తారని సమాచారం.
Published Date - 10:14 AM, Sun - 25 August 24