Tamil Nadu Government Formation
-
#India
CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్
తమిళనాడు రాజకీయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ నంబర్ 118ను సాధించింది. తాజాగా విడుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) పార్టీ మద్దతు ప్రకటించడంతో విజయ్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు వీసీకే పార్టీ నుంచి టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున లేఖ అందుకున్నారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు […]
Date : 09-05-2026 - 4:58 IST -
#India
CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!
టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. దళపతి విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సాధారణ మెజార్టీ లేకపోవడంతో సర్కారు ఏర్పాటు విషయంలో ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు సహా చిన్న పార్టీల మద్దతు ఇచ్చాయని మూడుసార్లు గవర్నర్‌ను కలిశారు. అయితే, ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు వీసీకే చుట్టూ తిరుగుతున్నాయి. అయితే, టీవీకే […]
Date : 09-05-2026 - 4:53 IST -
#South
Tamil Nadu politics: హైదరాబాద్‌కు చేరుకున్న తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠ ఇప్పుడు హైదరాబాద్‌కు చేరింది. రాష్ట్రంలో ‘హంగ్’ ఏర్పడటంతో, ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు (హార్స్ ట్రేడింగ్) జరుగుతాయనే భయంతో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ తమ ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించింది. తమిళనాడులో సంక్షోభం సమసిపోయేంత వరకు వీరు హైదరాబాద్‌లోని ఒక రిసార్ట్‌లో బస చేయనున్నట్టు సమాచారం. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి తెలంగాణను సురక్షిత ప్రాంతంగా ఎంచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ […]
Date : 09-05-2026 - 12:44 IST -
#Cinema
Manchu Manoj: విజయ్‌పై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్
తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. వామపక్ష పార్టీలు, విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) మద్దతు ప్రకటించడంతో టీవీకే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను అందుకుంది. ఈ నేపథ్యంలో విజయ్ త్వరలోనే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటును కోరనున్నారని తెలుస్తోంది. தமிழ்நாட்டின் மக்கள் தீர்ப்பே இறுதி சக்தி. மாற்றத்துக்காக மக்கள் எழுந்தால், […]
Date : 09-05-2026 - 11:05 IST -
#India
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం పై సస్పెన్స్
తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్. టీవీకే అధినేత విజయ్ 118 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితాను గవర్నర్‌కు అందజేశారని, దీంతో రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారని టీవీకే, వామపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని టీవీకే, వామపక్షాల నాయకులు ప్రకటించారు. కానీ విజయ్‌ని రేపు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని లోక్ భవన్ వర్గాలు తెలిపాయి. టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. రెండేసి స్థానాలు గెలుచుకున్న వీసీకే, […]
Date : 09-05-2026 - 9:53 IST -
#Speed News
Tvk విజయ్‌కి మళ్లీ షాకిచ్చిన గవర్నర్..
తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చినట్లే కనిపించినా.. చివరి నిమిషంలో విజయ్‌కి గవర్నర్ షాక్ ఇచ్చారు. దీంతో నేడు విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. వీసీకే పార్టీ నుంచి మద్దతు లేఖ రాకపోవడంతో పాటు.. ఐయూఎంఎల్ పార్టీ లేఖలో స్పష్టత లేకపోవడంతో.. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అధికారికంగా ఆమోదం తెలపలేదు. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడటం లేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి […]
Date : 09-05-2026 - 9:27 IST -
#India
Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!
తమిళనాడులో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. టీవీకే పార్టీకి.. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా.. తాజాగా చిన్న చిన్న పార్టీల మద్దతును కూడబెట్టడంలో విజయ్ సఫలీకృతం అయినట్లు తెలుస్తోంది. సీపీఐ, వీసీకే పార్టీలు మద్దతు తెలిపాయి. ఇక డీఎండీకేతో టీవీకే నేతల సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో టీవీకే పార్టీ మరికాసేపట్లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనుంది. ఈనెల 4వ తేదీన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. […]
Date : 08-05-2026 - 4:52 IST -
#India
CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, విడుతలై చిరుత్తైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించిన విజయ్, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. విజయ్ […]
Date : 08-05-2026 - 4:25 IST -
#India
Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, విడుతలై చిరుత్తైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించిన విజయ్, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. విజయ్ […]
Date : 08-05-2026 - 4:15 IST -
#India
Tamil Nadu politics: దళపతి విజయ్‌కు భారీ షాక్..
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు తీవ్ర ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లను గెలుచుకుని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118. కాంగ్రెస్ పార్టీ కలిసినప్పటికీ టీవీకేకు 112 మంది ఎమ్మెల్యేలు (విజయ్ రెండు చోట్ల గెలిచినందువల్ల ఒక స్థానం మాత్రమే లెక్కలోకి వస్తుంది) ఉన్నారు. ఈ నేపథ్యంలో, గవర్నర్ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనను కలిసిన రెండు సందర్భాలలోనూ మెజార్టీని అడిగారు. దీంతో కాంగ్రెస్ లాంటి […]
Date : 08-05-2026 - 3:52 IST -
#India
CM Vijay Thalapathy: సీఎం విజయ్ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!
టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం విజయ్ మరోసారి గవర్నర్‌ను కలవగా.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన అంగీకారం తెలిపారని తెలుస్తోంది. దీంతో సీఎంగా విజయ్ ప్రమాణం చేయడానికి అడ్డంకులు తొలగిపోయాయని భావించవచ్చు. బుధవారమే విజయ్, టీవీకే ప్రతినిధులు గవర్నర్‌ను కలిశారు. అయితే మ్యాజిక్ ఫిగర్‌కు టీవీకే కొద్ది దూరంలో నిలవడంతో గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. గురువారం మరోసారి తమిళనాడు గవర్నర్‌ను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ ఆయన్ను ఒప్పించగలిగారు. తమిళనాడులో […]
Date : 07-05-2026 - 12:53 IST -
#India
Vijay TVK: ప్రభుత్వ ఏర్పాటుకు ఓకే చెప్పిన గవర్నర్
తమిళనాడులో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకే (TVK) పార్టీకి గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ అనుమతి మంజూరు చేశారు. రాజ్‌భవన్‌లో తనను కలిసిన టీవీకే అధినేత, నటుడు విజయ్‌కు గవర్నర్ ఈ మేరకు అధికారిక సమాచారాన్ని అందించారట. అయితే గవర్నర్ నిర్ణయంపై లోక్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నిర్ణయంతో తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి […]
Date : 07-05-2026 - 12:09 IST -
#India
TVK ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి కొద్ది దూరంలో టీవీకే (తమిళగ వెట్రి కళగం) నిలిచిపోయింది. ఈ కీలక తరుణంలో పార్టీ అధ్యక్షుడు విజయ్ నేడు పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను టీవీకే 108 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించింది. దశాబ్దాలుగా […]
Date : 07-05-2026 - 11:04 IST -
#India
MK Stalin: విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై.. స్టాలిన్ సంచలన కామెంట్స్!
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారంలోకి రావాలన్న ప్రజల తీర్పును తమ పార్టీ గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావడం గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం గానీ తాము కోరుకోవడం లేదని స్టాలిన్ అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే నడుచుకుంటామని తెలిపారు. […]
Date : 07-05-2026 - 9:41 IST -
#India
TVK VIJAY: విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పంపించారు. ఈ మేరకు ఆహ్వాన ప్రకటనను లోక్ భవన్ విడుదల చేసింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయ్ గవర్నర్‌ను కలుస్తారు. టీవీకేకు మద్దతిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అన్నాడీఎంకే పార్టీలోనూ పలువురు ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని చెబుతున్నారు. ఈ క్రమంలో, విజయ్ పార్టీ బలాన్ని నిరూపించుకోవడం కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 234 […]
Date : 06-05-2026 - 3:28 IST