HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Suspense Surrounds Vijays Swearing In As Cm

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం పై సస్పెన్స్

  • Author : Vamsi Chowdary Korata Date : 09-05-2026 - 9:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijay TVK
Vijay TVK

తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్. టీవీకే అధినేత విజయ్ 118 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితాను గవర్నర్‌కు అందజేశారని, దీంతో రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారని టీవీకే, వామపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని టీవీకే, వామపక్షాల నాయకులు ప్రకటించారు. కానీ విజయ్‌ని రేపు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని లోక్ భవన్ వర్గాలు తెలిపాయి.

టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. రెండేసి స్థానాలు గెలుచుకున్న వీసీకే, ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇస్తామని తెలిపాయి. కానీ గవర్నర్‌కు మద్దతు లేఖను ఈ పార్టీలు అందించలేదు. దీంతో ప్రమాణ స్వీకార అంశం మళ్లీ మొదటికి వచ్చి, సస్పెన్స్ కొనసాగుతోంది.

విజయ్ ఈరోజు సాయంత్రం మూడోసారి గవర్నర్‌ను కలిసి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను అందజేశారు. విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే కాంగ్రెస్ గవర్నర్‌కు లేఖను అందజేసింది. ఈరోజు వామపక్షాలు కూడా మద్దతు లేఖను అందించాయి. వీఎంసీ, ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించాయి. కానీ గవర్నర్‌కు లేఖను అందజేయలేదు. లేఖ అందజేయడంపై రేపు నిర్ణయిస్తామని వీసీకే తెలిపింది. మరోవైపు, టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వబోవడం లేదని తాజాగా ఐయూఎంఎల్ ప్రకటన విడుదల చేసింది.

చివరి నిమిషంలో వీసీకే, ఐయూఎంఎల్ చేయివ్వడంతో, ఎమ్మెల్యేల బలం 116 వద్ద ఆగిపోయింది. టీవీకే 107, కాంగ్రెస్ 5, వామపక్షాలు 4 సీట్లు విజయ్‌కి పూర్తి మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, విజయ్‌ని రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించలేదని లోక్ భవన్ వర్గాలు తెలిపాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Tamil Nadu Government Formation
  • tamil nadu politics
  • Tamilaga Vettri Kazhagam
  • Tamilaga Vettri Kazhagam (TVK)
  • TVK Party
  • Vijay thalapathy

Related News

Tamil Nadu politics

Tvk విజయ్‌కి మళ్లీ షాకిచ్చిన గవర్నర్..

తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చినట్లే కనిపించినా.. చివరి నిమిషంలో విజయ్‌కి గవర్నర్ షాక్ ఇచ్చారు. దీంతో నేడు విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత నెలకొంది. వీసీకే పార్టీ నుంచి మద్దతు లేఖ రాకపోవడంతో పాటు.. ఐయూఎంఎల్ పార్టీ లేఖలో స్పష్టత లేకపోవడంతో.. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అధికారికంగా ఆమోదం తెలపలేదు. దీంతో విజయ్ ప్రభుత్

  • Cm Thalapathy Vijay

    Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

  • DMK Bids Farewell to Alliance

    DMK: పొత్తుకు గుడ్ బై చెప్పిన డీఎంకే

  • Cm Thalapathy Vijay

    CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

  • The Governor invited Vijay to form the government

    Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

Latest News

  • Rudraksha: జీవితంలో కష్టాల నుంచి బయటపడేందుకు మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోండి?

  • Hair Fall: ఎండాకాలంలో జుట్టు రాలుతోందా?…ఈ సహజ సిద్ధ పదార్థాలతో చెక్ పెట్టండి..!!

  • సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం పై సస్పెన్స్

  • Maternity Healthcare : మెటర్నిటీ క్లెయిమ్‌లలో టైర్ 2, 3 నగరాలదే అగ్రస్థానం

  • Shani Jayanti 2026: శని జయంతి నాడు మీ రాశిని బట్టి ఇవి దానం చేయండి.. శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుందట..!

Trending News

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd