Social Media
-
#Cinema
Lakshmi Manchu: శ్రీదేవిని అలా చూసినప్పటి నుంచి నా మనసు మార్చుకున్నాను.. మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్!
తాజాగా మంచు లక్ష్మి ఒక షోలో భాగంగా ఫిట్నెస్ విషయం గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో తన మనసును మార్చుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.
Date : 24-02-2025 - 10:33 IST -
#Cinema
Fan Misbehave: హీరోయిన్ కి షాకింగ్ అనుభవం.. ముద్దు పెట్టబోయిన అభిమాని.. ఆమె రియాక్షన్ ఇదే!
తాజాగా ఒక హీరోయిన్ కి అభిమానం నుంచి చేదు అనుభవం ఎదురయింది. సెల్ఫీ తీసుకునే నేపథ్యంలో అభిమాని హీరోయిన్ కి ముద్దు పెట్టబోయాడు.
Date : 22-02-2025 - 5:56 IST -
#Cinema
Anchor Rashmi : కింగ్ నాగార్జునకు యాంకర్ రష్మీ గౌతమ్ స్పెషల్ రిక్వెస్ట్
Anchor Rashmi : బుల్లితెరపై తన అందంతో ప్రత్యేక గుర్తింపు పొందిన రష్మీ గౌతమ్, "జబర్దస్త్" , "ఎక్స్‌ట్రా జబర్దస్త్" షోలతో తన స్టైల్‌ను ప్రదర్శిస్తూ, టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల "యువ" సీరియల్ క్లిప్పింగ్స్ వైరల్ కావడంతో, రష్మీ నాగార్జునకు ప్రత్యేక రిక్వెస్ట్ చేసి, ఆ సీరియల్ రీ యూనియన్ ఎపిసోడ్ జరిపించాలని కోరింది.
Date : 21-02-2025 - 11:43 IST -
#India
Maha Kumbh Mela : షాకింగ్.. కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో అమ్మకాలు
Maha Kumbh Mela : ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలు మహిళల గౌరవాన్ని, గోప్యతను ఉల్లంఘిస్తాయని పేర్కొన్న పోలీసులు, ఈ వీడియోలను అప్‌లోడ్ చేసిన రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Date : 20-02-2025 - 10:57 IST -
#Sports
Team India Jersey: టీమిండియా జెర్సీపై పాక్ పేరు.. అభిమానులు తీవ్ర ఆగ్రహం
టోర్నీ అధికారిక లోగోగా పాకిస్థాన్ పేరు ఉన్న జెర్సీని భారత్ ధరించదని గతంలో ఊహాగానాలు వచ్చాయి. అయితే BCCI సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా తర్వాత భారత జట్టు ICC మార్గదర్శకాలను అనుసరిస్తుందని ధృవీకరించారు.
Date : 18-02-2025 - 12:15 IST -
#Technology
Instagram : ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్.. ఇది ఎందుకంటూ నెటిజన్లు ఆందోళన
Instagram : ఇన్‌స్టాగ్రామ్ తన ఖాతాదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. "డిజ్ లైక్" బటన్ ద్వారా, ఖాతాదారులు తమ పోస్టులకు వచ్చే నెగటివ్ కామెంట్లకు సున్నితంగా ప్రతిస్పందించవచ్చు. ఈ ఫీచర్ వినియోగదారులను సైబర్ వేధింపుల నుండి రక్షించడానికి, అలాగే నెగటివ్ కామెంట్లపై స్పందించడానికి ఒక కొత్త మార్గాన్ని అందిస్తుంది. అయితే, ఈ కొత్త ఫీచర్‌పై కొంతమంది నెటిజన్లు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Date : 15-02-2025 - 11:40 IST -
#India
Yogi Adityanath : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్ ఫేక్ వైరల్
Yogi Adityanath : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం కలకలం రేపింది. ముస్లింలు ధరించే టోపీతో ఆయనను చూపిస్తూ నకిలీగా రూపొందించిన ఈ వీడియోపై పోలీసులు చర్యలు ప్రారంభించి కేసు నమోదు చేశారు.
Date : 13-02-2025 - 9:42 IST -
#Cinema
RGV : రేపు పోలీసుల విచారణకు హాజరుకానున్న వర్మ..!
అయితే తనకు కుదరదని...ఏడో తేదీన అయితే వస్తానని సమాచారం ఇచ్చారు. దానికి పోలీసులు అంగీకరించడంతో శుక్రవారం హాజరు కానున్నారు.
Date : 06-02-2025 - 8:26 IST -
#India
Viral News : కలికాలం బ్రదర్.. బాయ్‌ఫ్రెండ్ కోసం రోడ్డుపై కొట్టుకున్న యువతులు
Viral News : ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన పూర్నియాలోని గులాబ్‌బాగ్ హాన్స్‌దా రోడ్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద జరిగింది. సమాచారం ప్రకారం, ఒకే అబ్బాయితో ఇద్దరు విద్యార్థినులు ప్రేమలో ఉన్నారు.
Date : 04-02-2025 - 10:21 IST -
#Andhra Pradesh
Kethireddy : జగన్ కంటే కేతిరెడ్డే బెటర్..ఏ విషయంలో అనుకుంటున్నారు..?
Kethireddy : గత పదేళ్లుగా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి తన సోషల్ మీడియా టీమ్‌ను నడిపించారు
Date : 03-02-2025 - 7:36 IST -
#Cinema
Madhavi Latha : జేసీ ప్రభాకర్‌పై సైబరాబాద్ సీపీకి మాధవీలత ఫిర్యాదు
Madhavi Latha : జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాధవీలత సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం సైబరాబాద్ సీపీని కలిసిన మాధవీలత, తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Date : 21-01-2025 - 8:00 IST -
#Andhra Pradesh
Nara Lokesh : లోకేశ్‌కు డిప్యూటీ సీఎం..జనసేన కీలక ఆదేశాలు
సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దని జనసేన కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, జనసేన నేతలు సైతం ఈ అంశంపై మరో వాదన వినిపిస్తున్నారు.
Date : 21-01-2025 - 5:25 IST -
#Cinema
Thaman : గేమ్ ఛేంజర్ పై నెగిటివిటీ.. స్పందించిన తమన్.. సోషల్ మీడియా చూస్తుంటే భయమేస్తుంది..
గేమ్ ఛేంజర్ పై వస్తున్న నెగిటివిటీపై తాజాగా తమన్ ఇండైరెక్ట్ గా స్పందించాడు.
Date : 18-01-2025 - 9:59 IST -
#Life Style
Study : రీళ్లకు బానిసలా..? అధిక రక్తపోటుకు కారణం కావచ్చు..!
Study : వీడియోలు చూడటం లేదా మొబైల్ చూడటం వల్ల అధిక రక్తపోటు వస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. దీపక్ కృష్ణమూర్తి అనే వైద్యుడు దీని గురించి ఎక్స్‌లో సమాచారాన్ని పంచుకున్నారు. రీల్స్ చూడటం ఎందుకు ప్రమాదకరమో వివరించాడు. దీనికి సంబంధించిన సమాచారం ఇదిగో.
Date : 14-01-2025 - 6:00 IST -
#Cinema
Sreeleela : పింక్ శారీలో.. స్లీవ్ లెస్ జాకెట్లో శ్రీలీల
Sreeleela : ఈ సినిమా ద్వారా ఆమె ఎంతో అభిమానాలను పొందగలిగింది. కానీ, అటు వెంటనే అనుకోకుండా వరుసగా వచ్చిన ఫ్లాపులతో ఆమె కెరీర్ ఒక దశలో పడిపోయింది. అయితే, ఈ ఫ్లాపుల తర్వాత కూడా శ్రీలీల తన కెరీర్‌ను మరలా పుంజుకునే ప్రయత్నం చేస్తుంది.
Date : 12-01-2025 - 12:30 IST