HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rukshar Dhillon Angry Taking Photos After She Denied

Rukshar Dhillon: వద్దని చెప్పిన వినకుండా అలా చేసారు.. మండిపడిన కిరణ్ అబ్బవరం హీరోయిన్!

హీరోయిన్ రుక్సార్‌ ధిల్లాన్‌ తాజాగా సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ వద్దని చెప్పినా వినిపించుకోకుండా ఫొటోస్ తీశారు అంటూ మండిపడింది.

  • Author : Anshu Date : 07-03-2025 - 11:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rukshar Dhillon
Rukshar Dhillon

టాలీవుడ్ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, రుక్సార్‌ ధిల్లాన్‌ జంటగా నటించిన చిత్రం దిల్‌రూబా. విశ్వకరుణ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా మార్చి 6న గురువారం రోజు ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవెంట్ లో భాగంగా హీరోయిన్ రుక్సార్‌ ధిల్లాన్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ప్రేక్షకులను అలరించింది. ఈ సందర్భంగా రుక్సార్‌ ధిల్లాన్‌ మాట్లాడుతూ.. దిల్‌రూబా సినిమాలో నేను పోషించిన అంజలి పాత్రకు బాగా కనెక్ట్‌ అయ్యాను. ఈ సినిమా బాగా ఆడుతుందన్న నమ్మకం ఉంది. మీకు కచ్చితంగా నచ్చుతుందని నేను బలంగా చెప్పగలను. మొదటి నుంచి దీని గురించి మాట్లాడాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. కాస్త భయపడుతూనే ఉన్నాను. కానీ ఇది ముఖ్యమైన విషయం కాబట్టి మాట్లాడక తప్పడం లేదు. మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఫోటోలు తీస్తూనే ఉంటారు. నాకు కాస్త అసౌకర్యంగా ఉందని చెప్పినా వినిపించుకోలేదు.

మీరు అసౌకర్యంగా ఫీల్‌ అవుతున్నప్పుడు ఎదుటివాళ్లు వచ్చి మిమ్మల్ని ఫోటో తీస్తే మీరు ఒప్పుకుంటారా? లేదు కదా! కాస్త ఇబ్బందిగా ఉంది. దయచేసి నా ఫోటోలు తీయకండి అని ఎంతో ప్రేమగా, గౌరవంగా చెప్పాను. కానీ కొందరు అస్సలు వినిపించుకోలేదు. వారి పేర్లు చెప్పడం నాకిష్టం లేదు. ఈ మెసేజ్‌ వారికి చేరుతుందని ఆశిస్తున్నాను అని సీరియస్‌ అయింది. ఈ సందర్భంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు నిజమే కదా ఎదుటివారికి అసౌకర్యంగా అనిపించినప్పుడు ఫోటోలు తీసి మరింత ఇబ్బంది పెట్టకూడదు అంటూ ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kiran Abbavaram
  • photos
  • Rukshar Dhillon
  • social media
  • tollywood

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Vishnupriya in another controversy... 'My body count is 5'....

    Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

  • Allu Arjun's 'Raka' – When is the release date?

    RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd