Punjab
-
#India
Ravneet Singh Bittu : మంత్రి పదవి ఆఫర్.. పరుగులు పెడుతూ పీఎంఓకు.. వీడియో వైరల్
ఈసారి కేంద్రమంత్రి మండలిలో చాలామంది యువనేతలకు బీజేపీ అవకాశాన్ని కల్పించబోతోంది.
Date : 09-06-2024 - 4:40 IST -
#Viral
Viral : వామ్మో ఎగిరే పామును మీరు ఎప్పుడైనా చూశారా..?
జలాలాబాద్ జిల్లాలో సెలూన్ వెలుపల కూర్చున్న కొంతమంది స్నేహితులు మాట్లాడుతుండగా.. అంతలోనే అకస్మాత్తుగా ఎగిరే పాము వారి మీద నుండి వెళ్లింది
Date : 07-06-2024 - 12:40 IST -
#India
Sarabjit Singh Khalsa : ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడి లీడ్
బియాంత్ సింగ్.. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరు.
Date : 04-06-2024 - 2:06 IST -
#India
Punjab : వేర్పాటువాది అమృతపాల్ ముందంజ.. పంజాబ్, హర్యానాలో ‘ఇండియా’ లీడ్
పంజాబ్‌లోని 13 స్థానాలకుగానూ బీజేపీ 4 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
Date : 04-06-2024 - 11:02 IST -
#India
Heatwave Alert: ఢిల్లీలో భానుడి ప్రతాపం..రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
రాబోయే ఐదు రోజుల్లో రాజస్థాన్, పంజాబ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పేర్కొన్న రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్' జారీ
Date : 22-05-2024 - 3:04 IST -
#India
Kejriwal : జైల్లో కేజ్రీవాల్‌ని కలిసిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
Arvind Kejriwal: ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో(Tihar Jail) ఉన్న విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌ను కలిసేందుకు మంగళవారం పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Punjab CM Bhagwant Mann) తీహార్ జైల్‌కి వెళ్లి అక్కడ ఆయనను కలిసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఇన్సులిన్ తీసుకుంటున్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చురుగ్గా ప్రచారం చేయాలని కేజ్రీవాల్ తమకు […]
Date : 30-04-2024 - 4:14 IST -
#Speed News
Lok Sabha Elections 2024: పంజాబ్ కాంగ్రెస్ మూడో జాబితా విడుదల
లోకసభ ఎన్నికలకు గానూ పంజాబ్ కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితమే నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గురుదాస్‌పూర్ నుంచి సుఖ్‌జిందర్ రంధవా, లూథియానా నుంచి అమరీందర్ సింగ్ రాజా,
Date : 29-04-2024 - 1:27 IST -
#India
Amritpal Singh : ఎన్నికల బరిలో ఖలిస్థాన్ వేర్పాటువాది.. జైలు నుంచే పోటీ !
Amritpal Singh : అమృత్ పాల్ సింగ్.. మన దేశంలోని పంజాబ్ కేంద్రంగా ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన కరుడుగట్టిన టెర్రరిస్ట్.
Date : 25-04-2024 - 10:57 IST -
#India
Amritpal Singh : నా కొడుకును పంజాబ్ జైలుకు తరలించండి..అమృత్‌పాల్ సింగ్ తల్లి అరెస్టు
Amritpal Singh Mother Arrested : ఖలిస్థానీ(Khalistani) సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ తల్లి బల్వీందర్ కౌర్(Balwinder Kaur)ను పోలీసులు అరెస్టు చేశారు. అసోం(Assam)లోని దిబ్రూగఢ్ నుంచి పంజాబ్(Punjab) జైలుకు అమృత్‌పాల్(Amritpal)ను తరలించాలని డిమాండ్ చేస్తున్న ఆమెను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, సోమవారం ఆమె అమృత్‌పాల్‌తో పాటు అరెస్టైన మరికొంతమంది ఖైదీల కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ర్యాలీ (చేత్నా మార్చ్) చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో పాటు అమృత్‌పాల్ […]
Date : 08-04-2024 - 11:29 IST -
#Viral
Punjab Shocker: 55 ఏళ్ల మహిళను నగ్నంగా ఊరేగింపు
పంజాబ్ లో దారుణం చోటు చేసుకుంది. కొడుకు ప్రేమ వివాహం చేసుకోవడంతో అమ్మాయి తరుపు బంధువులు అబ్బాయి ఇంటికి వెళ్లి తన తల్లిని వివస్త్రను చేసి నగ్నంగా రోడ్లపై ఊరేగించారు. పంజాబ్‌లోని తర్న్ తరన్ జిల్లాలోని ఒక గ్రామంలో 55 ఏళ్ల మహిళను కొట్టి నగ్నంగా ఊరేగించారు
Date : 06-04-2024 - 3:04 IST -
#Sports
LSG vs PBKS: లక్నో కు తొలి విజయం… చేజింగ్ లో ఓడిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ 17వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయాన్ని అందుకుంది. హోం గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 200 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్నోకు ఈ మ్యాచ్ లో సరైన ఆరంభం దక్కలేదు.
Date : 30-03-2024 - 11:39 IST -
#India
Guava Compensation Scam: పంజాబ్ లో జామ తోటల కుంభకోణం.. బయల్దేరిన ఈడీ
పంజాబ్ లో రూ.137 కోట్ల జామ తోటల నష్టపరిహారం కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాలు చేపట్టింది. బుధవారం పంజాబ్‌లోని ఎనిమిది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Date : 27-03-2024 - 3:38 IST -
#Speed News
Manpreet Badal: మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌కు గుండెపోటు.. పరిస్థితి ఎలా ఉందంటే..?
పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ (Manpreet Badal) గుండెపోటుతో బటిండాలోని జిందాల్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.
Date : 10-03-2024 - 5:42 IST -
#India
Sidhu: పంజాబ్ సీఎంపై నవజోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు
Navjot Singh Sidhu: పంజాబ్ ముఖ్యమంత్రి(Punjab cm) భగవంత్‌మాన్(Bhagwantman)పై కాంగ్రెస్(Congress) నేత నవజోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటూ ఆయన ఒకసారి తనను కలిశారని పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘మీరు బీజేపీ(bjp)లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ నుంచి ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా?’ అన్న ప్రశ్నకు సిద్దూ మరోరకంగా బదులిచ్చారు. We’re now on WhatsApp. Click […]
Date : 08-03-2024 - 12:42 IST -
#India
Congress AAP: కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఖరారు..సీట్ల సర్దుబాటు వివరాలు
Congress AAP Seat Sharing : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్(Congress), ఆప్(AAP) మధ్య పొత్తు ఖరారైంది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, చంఢీగఢ్, గోవాలో సీట్ల సర్దుబాటు వివరాలను ప్రకటించారు. పొత్తులో భాగంగా ఢిల్లీలో ఆప్ నాలుగు, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ వెల్లడించారు. గోవాలో ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇక గుజరాత్లో భరూచ్, భావ్ నగర్ స్థానాల్లో […]
Date : 24-02-2024 - 1:44 IST