Protest
-
#Telangana
Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
Kaushik Reddy : బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దళితుల బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి ఈ నెల 9న హుజూరాబాద్ లో ధర్నా, నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
Date : 24-11-2024 - 1:37 IST -
#Telangana
KTR : రోడ్డెక్కి కానిస్టేబుల్ భార్యలు..సంఘీభావం తెలిపిన కేటీఆర్
KTR : సాధ్యమైనంత త్వరగా కానిస్టేబుళ్ల సమస్యలను తీర్చాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పారు.
Date : 24-10-2024 - 12:40 IST -
#Telangana
Protest : ఆందోళన బాట పట్టనున్న తెలంగాణ రైతులు & ఉద్యోగ సంఘాలు
Telangana Farmers & Trade Unions Protest : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పడుతున్నట్టు ప్రకటించాయి
Date : 23-10-2024 - 12:12 IST -
#India
Roopa Ganguly : కోల్‌కతాలో రూపా గంగూలీ అరెస్టు…
Roopa Ganguly : కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కెఎంసి) సిబ్బంది రోడ్డు మరమ్మతుల కోసం వినియోగిస్తున్న పేలోడర్ ఢీకొనడంతో బాలుడు మరణించాడు. ఆ వెంటనే గంగూలీ దక్షిణ కోల్‌కతాలోని స్థానిక బాన్స్‌ద్రోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని దాస్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడ సిట్ ప్రదర్శన ప్రారంభించారు.
Date : 03-10-2024 - 12:13 IST -
#Telangana
Kamareddy: ఆరేళ్ళ పాపపై పీఈటీ అసభ్య ప్రవర్తన
Kamareddy: పీఈటీ నాగరాజు బాధితురాలిని గదిలోకి లాక్కెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కామారెడ్డిలోని జీవందన్ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై యూకేజీ విద్యార్థిని తన తల్లిదండ్రులకు వివరించింది.
Date : 24-09-2024 - 3:26 IST -
#Telangana
Telangana Bhavan : తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. మహిళా కాంగ్రెస్ నేతల నిరసన
Women Congress leaders protest: కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో ఆందోళన చేపట్టారు. కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. దీంతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Date : 12-09-2024 - 4:52 IST -
#India
Rahul Gandhi Sikh Controversy: రాహుల్ గాంధీ నివాసం ఎదుట బీజేపీ ఆందోళనలు
Rahul Gandhi Sikh Controversy: రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ పరువు తీయడానికి ఆయన విదేశీ పర్యటనను ఎంచుకున్నారని ఆరోపించారు. సిక్కులు తలపాగా ధరించి గురుద్వారాకు వెళ్లడానికి అనుమతి లేదని సిక్కుల గురించి స్టేట్‌మెంట్ ఇచ్చారని బిజెపి నాయకుడు ఆర్‌పి సింగ్ అన్నారు
Date : 11-09-2024 - 6:57 IST -
#India
CM Mamata : డాక్టర్ హత్యాచార ఘటన..సీఎం మమతా, టీఎంసీ నేతల నిరసన
ఈ ఘటనకు కారణమైన వారిని ఉరి తీయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా డిమాండ్ చేస్తున్నారు..
Date : 16-08-2024 - 5:39 IST -
#World
Bangladesh: బంగ్లాదేశ్‌లో రేపే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.. ప్రధాని ఎవరంటే..?
బంగ్లాలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు.
Date : 07-08-2024 - 11:06 IST -
#India
Bangladesh Unrest: ఇండియాలో ల్యాండ్ అయిన షేక్ హసీనా, కానీ బిగ్ ట్విస్ట్
బంగ్లాదేశ్‌లో విద్యార్థులు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఇది కాలక్రమేణా హింసాత్మకంగా మారింది. ఈ నిరసన కారణంగా షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, తన దేశం వదిలి భారతదేశానికి రావాల్సి వచ్చింది.
Date : 06-08-2024 - 12:33 IST -
#India
Rally : మరోసారి ఢిల్లీకి ర్యాలీ చేపడతాం: బీకేయూ
హర్యానా, పంజాబ్ సరిహద్దులోని శంభు వద్ద హర్యానా ప్రభత్వం రోడ్ బ్లాక్ బ్లాక్ చేయడాన్ని ఇటీవల అక్కడి హైకోర్టు తప్పబట్టింది. దీంతో వెంటనే బారికెట్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రైతులు ఢిల్లీకి ర్యాలీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Date : 16-07-2024 - 5:34 IST -
#India
Parliament Session 2024: పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ నిరసన
భారత కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇండియా కూటమికి చెందిన ఎంపీలు చేతుల్లో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని నిరసన తెలిపారు. నిజానికి ప్రొటెం స్పీకర్‌గా భర్తిహరి మహతాబ్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు.
Date : 24-06-2024 - 1:43 IST -
#India
NEET 2024: సీబీఐపై నమ్మకం లేదు.. నీట్ మళ్ళీ నిర్వహించాల్సిందే: స్టూడెంట్స్
నీట్ పరీక్షలో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీట్‌ను మళ్లీ నిర్వహించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ పోరాటంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా పాలుపంచుకుంది.
Date : 23-06-2024 - 4:49 IST -
#Speed News
BC: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ధర్నా
BC: కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీసీ కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం 11 గంటలకు ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డి. రాజారాం యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, నాగర్ కర్నూల్ ఎంపీ […]
Date : 14-06-2024 - 9:37 IST -
#Speed News
Hyderabad: జూన్ 15న ఇందిరాపార్కు దగ్గర మహాధర్నా
Hyderabad: జూన్ 15న ఇందిరాపార్కు దగ్గర తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం భువనగిరిలోని SV హోటల్ లో వివిధ బీసీ కుల, సంఘాలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం..కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్టంలో సమగ్ర కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం […]
Date : 08-06-2024 - 9:29 IST