HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bangladesh Unrest Sheikh Hasina Going To London

Bangladesh Unrest: ఇండియాలో ల్యాండ్ అయిన షేక్ హసీనా, కానీ బిగ్ ట్విస్ట్

బంగ్లాదేశ్‌లో విద్యార్థులు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఇది కాలక్రమేణా హింసాత్మకంగా మారింది. ఈ నిరసన కారణంగా షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, తన దేశం వదిలి భారతదేశానికి రావాల్సి వచ్చింది.

  • Author : Praveen Aluthuru Date : 06-08-2024 - 12:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bangladesh Unrest
Bangladesh Unrest

Bangladesh Unrest: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నిన్న సోమవారం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆమె భారత్‌కు వచ్చారు. ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఆమె ప్రయాణించిన విమానం ల్యాండ్ అయింది.

గత నెలలో బంగ్లాదేశ్‌లో విద్యార్థులు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఇది కాలక్రమేణా హింసాత్మకంగా మారింది. ఈ నిరసన కారణంగా షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, తన దేశం వదిలి భారతదేశానికి రావాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా సోమవారం ఢాకా నుండి బయలుదేరారు. సోమవారం సాయంత్రం 5.45 గంటలకు బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన సి-130 రవాణా విమానంలో ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్‌లో దిగారు. ఎయిర్ ఫోర్స్ విమానం మంగళవారం ఉదయం భారత్ లో ల్యాండ్ అయింది.

షేక్ హసీనా బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన C-130J హెర్క్యులస్ రవాణా విమానంలో ప్రయాణిస్తుండగా, భారతదేశానికి చెందిన రాఫెల్ ఆమెకు రక్షణగా ఉంది. వాస్తవానికి షేక్ హసీనాతో భారతదేశానికి వస్తున్న బంగ్లాదేశ్ C-130 విమానానికి భద్రత కల్పించడానికి పశ్చిమ బెంగాల్‌లోని హషిమారా స్క్వాడ్రన్ నుండి రెండు రాఫెల్ విమానాలు బయలుదేరాయి. ఈ సమయంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అవసరమైతే ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉండాలని భారత సైన్యాన్ని కోరారు.

ఇదిలా ఉండగా ఈ ఎయిర్ ఫోర్స్ విమానం మంగళవారం ఉదయం భారత్ నుంచి బయలుదేరింది. అటువంటి పరిస్థితిలో షేక్ హసీనా ఈ విమానం ద్వారా బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిందా అని ప్రజలు ఊహాగానాలు చేస్తున్నారు. మరో వాదన ఏంటంటే ఆమె లండన్(London) వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు.

Also Read: Avinash Sable: మ‌రో ప‌త‌కంపై ఆశ‌లు.. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో ఫైన‌ల్‌కు చేరిన భార‌త అథ్లెట్‌..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bangladesh Unrest
  • india
  • london
  • protest
  • resignation
  • sheikh hasina
  • students

Related News

Ap Health And Wellness

AP Health And Wellness: ఏపీ పాఠశాలల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం

ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దేశంలోనే 13-19 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థులకు స్కూల్ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ డిజిటల్‌ పోర్టల్‌కు మంచి స్పందన వస్తోంది. డిజిటల్‌ హెల్త్‌ పోర్టల్‌ అందుబాటులోకి తీసుకురాగా.. ఈ-లెర్నింగ్‌ ద్వారా ఆరోగ్య విద్యను చేరువ చేసేలా చర్యలు చేపట్టారు. ఆ వ

  • Gas Effect 4yres

    War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

  • Hormuz route opened for India

    Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • New House Construction : కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్

  • Dry Skin : మీరు పొడి చర్మం తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చెయ్యండి !

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd