Protest
-
#Andhra Pradesh
Minister Peddireddy : హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి కి నిరసన సెగ
హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైసీపీ మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ ఎదురైంది. లేపాక్షి మండలం మానెంపల్లిలో తమ ఊరుకు రహదారి వేయడంలేదని మంత్రిని అడ్డుకున్నారు. దీంతో మంత్రి షాక్ అయ్యారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Elections) ముంచుకొస్తుండడంతో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ…ఈసారి కూడా విజయం సాధించాలని పక్క ప్రణాళికలు రచిస్తోంది. టీడీపీ కంచుకోటల్లో విజయం సాధించి చంద్రబాబు ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని జగన్ […]
Date : 10-01-2024 - 3:54 IST -
#Andhra Pradesh
Nara Lokesh: అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతు: నారా లోకేశ్
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శనివారం జీవో నెం.2 విడుదల చేసింది. అయితే ఈ వ్యవహరంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు స్పందించిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 […]
Date : 06-01-2024 - 8:31 IST -
#World
Pakistan Protest: పాకిస్థాన్‌లో ఉవ్వెతున బలూచ్ ఉద్యమం
పాకిస్థాన్‌లో గత కొన్ని రోజులుగా బలూచ్ ఉద్యమం కొనసాగుతోంది. పాకిస్తాన్ భద్రతా దళాలు తమ వర్గానికి చెందిన ప్రజలను అక్రమంగా చంపడం మరియు బూటకపు ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకంగా బలూచ్ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Date : 04-01-2024 - 6:06 IST -
#World
Pakistan: పాకిస్థాన్ గోధుమ పెంపుపై నిరసనలు
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి గురించి అందరికి తెలిసిందే. పొరుగు దేశంలో ద్రవ్యోల్బణం పరిస్థితి రొట్టె కోసం పాకులాడే పరిస్థితికి దిగజారింది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ అక్కడ గోధుమ ధరల కొత్త పెంపు
Date : 03-01-2024 - 7:25 IST -
#Andhra Pradesh
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్‌గా మారింది: నారా లోకేశ్
Nara Lokesh: ఏపీ ఇప్పుడు ఉద్యమప్రదేశ్‌గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఇష్టం వచ్చిన హామీలను ఇచ్చిన జగన్ అందరినీ మోసం చేశారని విమర్శించారు. మంగళవారం నుంచి చేపట్టనున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని నారా లోకేశ్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. “పోరాడితే ఒరిగేదేమీ లేదు.. బానిస సంకెళ్లు […]
Date : 26-12-2023 - 1:00 IST -
#Telangana
Telangana Junior Doctors Protest : రేవంత్ కు షాక్ ఇచ్చిన జూనియర్ డాక్టర్లు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి జూనియర్ డాక్టర్లు (Telangana Junior Doctors) షాక్ ఇచ్చారు. గత 3 నెలలుగా స్టైఫండ్ (stifund) ఇవ్వకపోవడంతో ఈ నెల 19 (మంగళవారం) నుంచి విధులకు హాజరు కాబోమని ప్రకటించారు. ఈ మేరకు నిరవధిక సమ్మెకు ఉపక్రమిస్తున్నట్లు వైద్య విద్య డైరెక్టర్ కు నోటీసులిచ్చారు. కొంతకాలంగా పలు డిమాండ్ల సాధన కోసం సమ్మెకు వెళ్లాలని వైద్యశాఖ చర్చలు జరపుతున్న విషయం తెలిసిందే. We’re now on […]
Date : 18-12-2023 - 3:45 IST -
#India
Parliament security breach: పార్లమెంట్ ఘటనపై మోడీ సీరియస్.. ఎనిమిది మంది ఉద్యోగులు సస్పెండ్
డిసెంబర్ 13వ తేదీ బుధవారం ఇద్దరు యువకులు లోక్‌సభలోకి దూసుకొచ్చి హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర చర్చ కొనసాగింది. కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ అయ్యారు.
Date : 14-12-2023 - 5:49 IST -
#Speed News
OU Students: కంచె తొలగించాలంటూ ఓయూ విద్యార్థుల నిరసన
OU Students: అడ్మినిస్ట్రేటివ్ భవనం చుట్టూ ఉన్న కంచెను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు గురువారం నాడు యూనివర్సిటీ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. భవనం చుట్టూ ఉన్న ముళ్ల కంచెలను తొలగించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ లైబ్రరీ నుంచి పరిపాలన భవనం వైపు ర్యాలీ చేపట్టారు. ముళ్ల తీగలు వర్సిటీల వైస్‌ఛాన్సలర్ నియంతృత్వ పాలనకు చిహ్నమని విద్యార్థులు అన్నారు. నిరసన సందర్భంగా కొందరు విద్యార్థులు పరిపాలన భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఘటనా స్థలానికి […]
Date : 14-12-2023 - 5:44 IST -
#Speed News
Hyderabad: నిజాం కళాశాల విద్యార్థినులు రోడ్డెక్కారు!
వసతి గృహంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు.
Date : 22-11-2023 - 6:20 IST -
#Speed News
Maratha Quota Protest: హింసాత్మకంగా మారుతున్న మరాఠా జర్వేషన్ అంశం
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల డిమాండ్ హింసాత్మకంగా మారుతుంది. మరాఠా అనుకూల కోటా నిరసనకారులు మంగళవారం మహారాష్ట్రలోని పూణె నగరంలో ముంబై-బెంగళూరు హైవేను దిగ్బంధించి టైర్లు తగలబెట్టారు.
Date : 31-10-2023 - 4:33 IST -
#India
Maratha Reservation: ఎమ్మెల్యే ఇంటికి నిప్పు.. పూర్తిగా కాలిన ఎమ్మెల్యే నివాసం
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల అంశం తీవ్ర వేడెక్కింది. మరాఠా రిజర్వేషన్లను కోరుతూ ఆందోళన కారులు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఎన్సీపీ (NCP) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
Date : 30-10-2023 - 1:42 IST -
#Telangana
Gandhi Bhavan: గాంధీభవన్ లో విష్ణు అనుచరుల హంగామా, రేవంత్ ఫ్లెక్సీ చించివేత
విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించడంతో గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగారు.
Date : 28-10-2023 - 5:35 IST -
#Telangana
Telangana: ఇథనాల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా నిరసనలు..హింసాత్మకం
తెలంగాణలోని నారాయణపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆగ్రో ఇథనాల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలో హింస చెలరేగింది.ప్లాంట్‌కు సంబంధించిన యంత్రాల రవాణాను
Date : 22-10-2023 - 4:44 IST -
#Speed News
BJP OBC Protest: ఢిల్లీలో కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ ఓబీసీ నిరసనలు
తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ బీజేపీ ఓబీసీ విభాగం కార్యకర్తలు ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలోని అశోకా రోడ్డు నుండి తెలంగాణ భవన్ వరకు కవాతు చేశారు.
Date : 15-10-2023 - 2:21 IST -
#Telangana
NewsClick Raids: న్యూస్‌క్లిక్ కు సంఘీభావంగా హైదరాబాద్ లో ర్యాలీ
న్యూస్‌క్లిక్ జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5వ తేదీ గురువారం హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించనుంది.
Date : 04-10-2023 - 7:43 IST