Praja Bhavan
-
#Speed News
All party MPs meeting : రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలి: డిప్యూటీ సీఎం
రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. కేంద్రం దగ్గర అపరిష్కృత అంశాలపై చర్చ జరిపారు. పెండింగ్ సమస్యల సాధన అజెండాగా సమావేశం సాగింది.
Published Date - 05:33 PM, Sat - 8 March 25 -
#Speed News
Gurukulam : గురుకుల కామన్ ఎంట్రెన్స్ పరీక్ష పోస్టర్ ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
గురుకులాలు అంటే... విజ్ఞాని అందించే నిది.. గురువులు కొలువుండే సన్నిధి,అజ్ఞాన అంధకారమును తొలగించే దీపమని, విజ్ఞాన కుసుమాలను ...వికసింపజేసే నందనవనమన్నారు.
Published Date - 05:11 PM, Sat - 11 January 25 -
#Telangana
Bhatti Vikramarka : అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెట్ రెసిడెన్షియల్ స్కూల్స్: భట్టి
Integrated Residential Schools : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా రూపొందిస్తామని ప్రకటించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తామని భట్టి తెలిపారు.
Published Date - 03:30 PM, Sun - 6 October 24 -
#Telangana
Prajavani : ప్రజా భవన్ లో ప్రజావాణి వాయిదా..!
Prajavani Programme : ప్రజాభవన్‌లో ఈ నెల 10న జరగాల్సిన ప్రజావాణి వాయిదా పడింది. కేంద్ర ఆర్థిక సంఘంతో భేటీ ఉన్నందున ప్రజావాణి ఈ నెల 11 కు వాయిదా పడింది.
Published Date - 04:30 PM, Fri - 6 September 24 -
#Telangana
TPCC: ప్రజాభవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం
ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగుతున్న టీపీసీసీ కార్యవర్గ సమావేశం కావడంతో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించే అవకాశముంది.
Published Date - 03:38 PM, Wed - 17 July 24 -
#Telangana
Praja Bhavan : ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్..
Praja Bhavan: హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్‌కు(Praja Bhavan:) బాంబు బెదిరిపుల కాల్( bomb threat call)వచ్చింది. ప్రజాభవన్‌లో బాంబు ఉందని కంట్రోల్ రూమ్(Control room)కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పది నిమిషాల్లో బాంబు పేలుతుందని హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజా భవన్ ఆవరణలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 01:53 PM, Tue - 28 May 24 -
#Telangana
2008 DSC Candidates : ప్రజా భవన్ వద్ద డీఎస్సీ 2008 బాధితుల ఆవేదన..
హైదరాబాద్‌లోని ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద డీఎస్సీ 2008 బాధితులు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని వారంతా కోరుతూ ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజా భవన్ లో ప్రజావాణి పేరుతో ప్రతి మంగళవారం ప్రజల నుండి పిర్యాదులు తీసుకునే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. ఈ కార్యక్రమం చేపట్టిన దగ్గరి నుండి ప్రతి మంగళవారం […]
Published Date - 12:59 PM, Tue - 5 March 24 -
#Telangana
Hyderabad: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కారు బీభత్సం.. ప్రజాభవన్ ను ఢీ
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు వేగంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అతివేగంగా కారు నడుపుతూ నగర రోడ్లపై నానా రచ్చ చేశాడు. ఈ క్రమంలో భారీ ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళితే
Published Date - 06:39 PM, Tue - 26 December 23 -
#Telangana
Praja Bhavan : చలిలో కూడా ప్రజాభవన్ వద్ద బారులు తీరిన జనం
మంగళవారం , శుక్రవారం వచ్చిందంటే చాలు ప్రజా భవన్ కిటకిటలాడుతుంది. రాష్ట్రంలోనూ మారుమూల నుండి సైతం ప్రజలు తమ పిర్యాదులు , సమస్యలు చెప్పుకునేందుకు ప్రజా భవన్ కు చేరుకుంటున్నారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో విపరీతమైన చలి ఉంది..అయినాసరే చలిని లెక్కచేయకుండా ఉదయం 4 గంటలకే భారీ ఎత్తున ప్రజలు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. ఈరోజు కూడా అదే జరిగింది. క్యూలో ప్రజలు ఎక్కువ సేపు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజావాణి […]
Published Date - 02:48 PM, Fri - 22 December 23 -
#Telangana
Praja Bhavan : కేసీఆర్ కుర్చీలో సామాన్యులు ..
ప్రగతి భవన్ (Pragathi Bhavan)..ఇది మొన్నటివరకు వినిపించినపేరు..ఇప్పుడు ప్రజా భవన్ (Praja Bhavan)..ప్రజలందరి భవన్ గా పిలువబడుతుంది. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆయన మొట్టమొదట చేసిన పని తొమ్మిది ఎకరాల్లో తనకు నచ్చిన విధంగా రాజభవనం కట్టుకున్నాడు. పేరుకి ప్రగతిభవనైన దాంట్లో ఏనాడు సామాన్యులకు కాదు ఆ పార్టీ నేతలకు కూడా అనుమతి ఇచ్చింది లేదు. ఏనాడు సెక్రటేరియట్ కి రాని కేసీఆర్..అన్ని ప్రగతి భవన్ నుండే చూసుకునేవారు. అసలా ఆ భవన్లో ఏముంటుందో కూడా ఎవరికి […]
Published Date - 03:34 PM, Mon - 18 December 23 -
#Telangana
Praja Bhavan Inside Video : రాజ్ మహల్ ను తలదన్నేలా ప్రజాభవన్..అబ్బా ఏమన్నా ఉందా ..!!
పదేళ్ల పాటు కేసీఆర్ (KCR) సకల సౌకర్యాలు అనుభవించిన ప్రగతి భవన్ (Pragathi Bhavan) ..ఇప్పుడు ప్రజా భవన్ (Praja Bhavan) గా మారింది. మొన్నటి వరకు బయట నుండి చూసేందుకు కూడా కుదరని విధంగా ఉండేది.. ఇనుప కంచెలు.. ముళ్ల కంచెలు.. మూడంచెల భద్రతతో కట్టుదిట్టంగా ఉండేది. అసలు భవనం లోపల ఎలా ఉంటుందో..? ఎంత పెద్దగా ఉంటుందో..? అని అంత అనుకునేవారు.. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా అందులోకి వెళ్లేలా చేసాడు సీఎం రేవంత్ […]
Published Date - 07:05 PM, Fri - 15 December 23 -
#Telangana
Praja Bhavan : ఇక ప్రజా భవన్..డిప్యూటీ సీఎంకే – చీఫ్ సెక్రటరీ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Dy CM Bhatti Vikramarka ) అధికారిక నివాసంగా ప్రజా భవన్ (Praja Bhavan) ఉండనుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టికి ప్రజా భవన్ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) వెంటనే ప్రగతి భవన్ (Pragathi Bhavan) ను మహాత్మా […]
Published Date - 03:44 PM, Wed - 13 December 23