Mumbai Indians
-
#Sports
Matthew Hayden: రోహిత్ ఎప్పుడూ అంతే… మాథ్యూ హెడెన్
ఐపీఎల్ ఫైనల్ కు ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. రెండు నెలలుగా క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన ఐపీఎల్ నేటితో ముగియనుంది.
Published Date - 11:40 AM, Sun - 28 May 23 -
#Sports
Mohit Sharma: నెట్ బౌలర్ నుండి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ విన్నర్ గా మోహిత్ శర్మ..!
ముంబైతో జరిగిన ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. మరోవైపు మోహిత్ శర్మ (Mohit Sharma) తన 2.2 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల మోహిత్ శర్మ (Mohit Sharma) ఈ ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాడు.
Published Date - 10:57 AM, Sat - 27 May 23 -
#Speed News
GT vs MI IPL 2023 Qualifier 2: ఫైనల్లో గుజరాత్ టైటాన్స్… రెండో క్వాలిఫైయిర్ లో ముంబై చిత్తు
ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. రెండో క్వాలిఫైయిర్ లో ఆ జట్టు 62 పరుగుల తేడాతో ముంబైని నిలువరించింది. శుభమన్ గిల్ సెంచరీ ఈ మ్యాచ్ లో హైలెట్.
Published Date - 12:05 AM, Sat - 27 May 23 -
#Speed News
IPL 2023 Qualifier 2: ముంబై కొంప ముంచిన మిస్ క్యాచ్.. లేదంటే 30 పరుగులకే గిల్ అవుట్
ఐపీఎల్ 2023 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్‌ను ముందుగా బ్యాటింగ్ చేయమని కోరాడు
Published Date - 10:44 PM, Fri - 26 May 23 -
#Speed News
IPL 2023 Qualifier 2: క్వాలిఫయర్ మ్యాచ్‌లో గిల్ ఉగ్రరూపం.. గిల్ సెంచరీతో రోహిత్ శభాష్
ఐపీఎల్ 2023 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు శుభ్‌మాన్ గిల్. కనికరమే లేకుండా బౌలర్లను ఉతికారేశాడు.
Published Date - 09:45 PM, Fri - 26 May 23 -
#Sports
Mumbai Indians: ఐపీఎల్ లో అదరగొట్టిన ముంబై ఆటగాళ్లు.. జట్టుని ప్లేఆఫ్స్ వరకు తీసుకెళ్లిన ఆటగాళ్లు వీళ్ళే..!
ఐపీఎల్ 2023 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నేడు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఎలిమినేటర్‌లో లక్నోను 81 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్స్‌కు చేరుకుంది ముంబై జట్టు (Mumbai Indians).
Published Date - 01:05 PM, Fri - 26 May 23 -
#Sports
IPL 2023 Qualifier 2: బలమైన జట్లతో రసవత్తర పోరు: క్వాలిఫైయర్-2
ఐపీఎల్ 2023 క్వాలిఫైయర్-2 మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది.
Published Date - 07:22 PM, Thu - 25 May 23 -
#Sports
Akash Madhwal: ముంబైకి మరో బుమ్రానా.. ఎవరీ ఆకాశ్ మద్వాల్..? ఉద్యోగం మానేసి క్రికెటర్ అయ్యాడా..!
ఐదు పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన ఆకాశ్ మద్వాల్ (Akash Madhwal) ముంబై ఇండియన్స్ విజయానికి హీరో. మ్యాచ్ అనంతరం మద్వాల్ (Akash Madhwal) తన విజయ రహస్యాన్ని బయటపెట్టాడు.
Published Date - 12:23 PM, Thu - 25 May 23 -
#Sports
IPL 2023: నవీన్ ఉల్ హక్‌కు ముంబై ఆటగాళ్లు కౌంటర్.. ఏం చేశారంటే..?
ఐపీఎల్ 2023 (IPL 2023)లో ఫైనల్‌తో సహా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్‌లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ మే 26న జరుగుతుంది. ఆపై ఫైనల్ మే 28 ఆదివారం జరుగుతుంది.
Published Date - 11:47 AM, Thu - 25 May 23 -
#Sports
IPL 2023 Playoffs Schedule: నేటి నుంచి ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్.. పూర్తి షెడ్యూల్, ప్రత్యక్ష ప్రసార వివరాలివే..!
నేటి నుంచి ఐపీఎల్ 2023 ప్లేఆఫ్ (IPL 2023 Playoffs)లు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
Published Date - 08:45 AM, Tue - 23 May 23 -
#Sports
MI vs SRH: హైదరాబాద్‌తో ముంబై డూ ఆర్ డై మ్యాచ్.. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే రోహిత్ సేన గెలవాల్సిందే..!
నేటి తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (MI vs SRH) జట్లు తలపడనున్నాయి. ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశను సజీవంగా ఉంచుకోవాలంటే ముంబై ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి.
Published Date - 09:23 AM, Sun - 21 May 23 -
#Sports
MI vs LSG: ఐపీఎల్ లో నేడు రసవత్తర మ్యాచ్.. లక్నో ఓడితే ఇంటికే..!
ఐపీఎల్ (IPL 2023)లో 63వ లీగ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ (MI vs LSG)ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది.
Published Date - 10:29 AM, Tue - 16 May 23 -
#Speed News
MI vs GT: సూర్యా భాయ్ వన్ మ్యాన్ షో… గుజరాత్ ను చిత్తు చేసిన ముంబై
ఐపీఎల్ ముంబై తన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఫస్టాఫ్ లో వరుస ఓటములతో సతమతమై.. సెకండాఫ్ లో చెలరేగి ప్లే ఆఫ్ రేసులో దూసుకెళ్ళడం ఆ జట్టుకు ఎప్పుడూ అలవాటే.
Published Date - 11:33 PM, Fri - 12 May 23 -
#Sports
MI vs GT: ఐపీఎల్ లో నేడు ముంబై, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్.. రోహిత్ సేనకి ఆ అదృష్టం కలిసి వస్తుందా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో 57వ మ్యాచ్ శుక్రవారం ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగనుంది.
Published Date - 10:20 AM, Fri - 12 May 23 -
#Speed News
MI vs RCB: వాంఖడేలో సూర్యా భాయ్ విధ్వంసం… బెంగుళూరును చిత్తు చేసిన ముంబై
ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ ముంబై ఇండియన్స్ జూలు విదిల్చింది. సొంతగడ్డపై మరోసారి భారీ టార్గెట్ ను అలవోకగా చేదించింది.
Published Date - 11:27 PM, Tue - 9 May 23