Mumbai Indians
-
#Speed News
SRH vs MI: హోం గ్రౌండ్ లో సన్ రైజర్స్ కు ముంబై పంచ్
ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై హ్యాట్రిక్ విజయం అందుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై 14 రన్స్ తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించింది.
Published Date - 11:28 PM, Tue - 18 April 23 -
#Sports
Tilak Varma : హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ ఇంట్లో ముంబై టీం స్పెషల్ డిన్నర్.. సచిన్ కూడా వచ్చాడుగా..
హైదరాబాద్ లో మ్యాచ్ ఉండటంతో తన టీం అందర్నీ తన ఇంట్లో డిన్నర్ కి ఆహ్వానించాడు తిలక్ వర్మ. దీనికి ముంబై టీం అంతా కూడా ఓకే అని తిలక్ వర్మ ఇంటికి డిన్నర్ కి వచ్చారు.
Published Date - 06:00 PM, Tue - 18 April 23 -
#Sports
SRH vs MI: హైదరాబాద్ వేదికగా నేడు మరో రసవత్తర మ్యాచ్.. జోరు మీదున్న ముంబై, హైదరాబాద్..!
ఐపీఎల్ 16వ సీజన్ 25వ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తమ సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ (MI) జట్టుతో తలపడనుంది.
Published Date - 10:38 AM, Tue - 18 April 23 -
#Sports
KKR vs MI IPL 2023: వెంకటేశ్ అయ్యర్ సెంచరీ వృథా.. కోల్‌కతాపై ముంబై ఘనవిజయం..
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది. వెంకటేశ్ అయ్యర్ సెంచరీ చేసినా.. సమిష్టిగా రాణించిన ముంబై కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Published Date - 09:39 PM, Sun - 16 April 23 -
#Sports
MI vs KKR: నేడు ముంబై- కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్.. కేకేఆర్ ను రోహిత్ సేన ఓడించగలదా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 22వ మ్యాచ్ ఆదివారం (ఏప్రిల్ 16) ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (MI vs KKR) మధ్య జరగనుంది. ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
Published Date - 09:48 AM, Sun - 16 April 23 -
#Sports
Suryakumar Yadav: మరోసారి తొలిబంతికే సూర్యకుమార్ ఔట్.. సోషల్ మీడియాలో ట్రోల్స్..!
ఐపీఎల్-2023లో ముంబై స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ప్రతి మ్యాచ్‌లో తొలిబంతికే అవుట్ అవుతున్న సూర్య.. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ తొలిబంతికే ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు.
Published Date - 07:23 AM, Wed - 12 April 23 -
#Speed News
MI beats DC: ఎట్టకేలకు ముంబైకి తొలి విజయం.. పోరాడి ఓడిన ఢిల్లీ
ఐపీఎల్ 16వ సీజన్ లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని రుచి చూసింది.
Published Date - 11:21 PM, Tue - 11 April 23 -
#Speed News
MI vs DC IPL 2023: తొలి విజయం ఎవరిదో ?… ఢిల్లీతో ముంబై కీలక మ్యాచ్
ఐపీఎల్ 16 వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే టైటిల్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకూ ఖాతానే తెరవలేదు. ఎప్పటిలానే ఆరంభ మ్యాచ్ లలో పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది
Published Date - 09:16 AM, Tue - 11 April 23 -
#Sports
Ajinkya Rahane: ఆడిన తొలి మ్యాచ్ లోనే రికార్డు సృష్టించిన రహానే.. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
అజింక్యా రహానే (Ajinkya Rahane) బ్యాటింగ్ నుండి పరుగుల తుఫాను వచ్చింది. 27 బంతులు ఎదుర్కొన్న రహానే 61 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు.
Published Date - 07:13 AM, Sun - 9 April 23 -
#Sports
Chennai vs Mumbai వాంఖేడే లోనూ చెన్నై చెడుగుడు.. ముంబై పై ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రెండో మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది.
Published Date - 11:00 PM, Sat - 8 April 23 -
#Sports
IPLT20 2023 DRS : అందుకే DRS అంటే ధోనీ రివ్యూ సిస్టమ్
ప్రపంచ క్రికెట్ లో డీఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ కానీ మహేంద్రసింగ్ ధోనీ గ్రౌండ్ లో ఉంటే మాత్రం డీఆర్ఎస్ కు అర్థం వేరే, అది ధోనీ రివ్యూ సిస్టమ్ అని అంగీకరించాల్సిందే.
Published Date - 10:40 PM, Sat - 8 April 23 -
#Sports
Mumbai Indians vs Chennai Super Kings: ముంబై తొలి విజయం కోసం.. చెన్నై రెండో విజయం కోసం..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2023లో 12వ మ్యాచ్ ఏప్రిల్ 8న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (Mumbai Indians vs Chennai Super Kings) మధ్య జరగనుంది.
Published Date - 08:28 AM, Sat - 8 April 23 -
#Sports
IPL 2023 RCB vs MI: టాటా IPL 2023లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బెంగుళూరులోని M చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టోర్నమెంట్ 5వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో సౌకర్యవంతమైన విజయాన్ని సాధించడంతో..
Published Date - 11:40 PM, Sun - 2 April 23 -
#Sports
IPL 2023 RCB vs MI: తిలక్ వర్మ యొక్క 84 స్కోరు ముంబై ఇండియన్స్‌ను 171/7కి నడిపించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరులో తిలక్ వర్మ థ్రిల్లింగ్ బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచారు.
Published Date - 09:30 PM, Sun - 2 April 23 -
#Sports
RCB vs MI: ఐపీఎల్ లో నేడు ముంబై- బెంగళూరు జట్లు ఢీ.. రోహిత్ జట్టు ఆ గండాన్ని అధిగమిస్తుందా..? ఆర్సీబీ తొలి మ్యాచ్ లో బోణీ కొడుతుందా..?
ఐపీఎల్లో నేడు రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs MI) జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
Published Date - 11:56 AM, Sun - 2 April 23