Mumbai Indians
-
#Sports
IPL 2023 RCB vs MI: తిలక్ వర్మ యొక్క 84 స్కోరు ముంబై ఇండియన్స్‌ను 171/7కి నడిపించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరులో తిలక్ వర్మ థ్రిల్లింగ్ బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచారు.
Date : 02-04-2023 - 9:30 IST -
#Sports
RCB vs MI: ఐపీఎల్ లో నేడు ముంబై- బెంగళూరు జట్లు ఢీ.. రోహిత్ జట్టు ఆ గండాన్ని అధిగమిస్తుందా..? ఆర్సీబీ తొలి మ్యాచ్ లో బోణీ కొడుతుందా..?
ఐపీఎల్‌లో నేడు రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs MI) జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
Date : 02-04-2023 - 11:56 IST -
#Sports
IPL 2023: ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోషూట్‌కు రోహిత్ దూరం.. ఎందుకు రాలేదంటే..?
ఐపీఎల్ 2023 (IPL 2023) 16వ ఎడిషన్ నేటి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియంలో ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 31-03-2023 - 9:37 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్ పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు ఆ అవకాశం ఇచ్చిందంటూ కామెంట్స్..!
ఐపీఎల్ (ఐపీఎల్ 2023)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు ఐదు టైటిళ్లను గెలుచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, ఫ్రాంచైజీ తనను తాను వేరే అవతార్‌లో చూపించే అవకాశాన్ని ఇచ్చిందని బుధవారం చెప్పాడు.
Date : 30-03-2023 - 11:48 IST -
#Speed News
MS Dhoni: ఐపీఎల్‌లో ధోనీకి ఇదే లాస్ట్ సీజన్ కాదు.. మరో రెండు, మూడేళ్లు ఆడతాడు: రోహిత్ శర్మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఆటగాడిగా కెరీర్‌లో చివరి సీజన్ అని చాలా మంది అంచనా వేశారు. గత సీజన్‌లో ధోనీ కెప్టెన్సీని రవీంద్ర జడేజాకు అప్పగించాడు. కానీ జట్టు వరుసగా ఓడిపోవడంతో జడేజా తిరిగి ధోనీకి కెప్టెన్సీని అప్పగించాడు.
Date : 29-03-2023 - 12:26 IST -
#Sports
Rohit Sharma: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కొన్ని మ్యాచ్ లకు రోహిత్ శర్మ దూరం..!
IPL 2023 ప్రారంభం కానుంది. కానీ ముంబై ఇండియన్స్ జట్టు కష్టాలు తీరడం లేదు. ఐపీఎల్ 2023కి ముందు ముంబై ఇండియన్స్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సీజన్‌లోని కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
Date : 29-03-2023 - 7:52 IST -
#Sports
WPL Champions: WPL విజేత ముంబై ఇండియన్స్
మహిళల ఐపీఎల్ తొలి సీజన్ లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది.
Date : 26-03-2023 - 10:59 IST -
#Sports
WPL Final 2023: తొలి విజేత ఎవరో.. నేడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్..!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ (WPL Final 2023) నేడు జరగనుంది. టైటిల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మహిళల జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టైటిల్ మ్యాచ్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది.
Date : 26-03-2023 - 6:49 IST -
#Sports
WPL Final: తొలి టైటిల్ చిక్కేదెవరికి? ఢిల్లీ, ముంబై మధ్య ఫైనల్ ఫైట్
మహిళల ఐపీఎల్ తొలి సీజన్ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య టైటిల్ పోరు జరగబోతోంది.
Date : 25-03-2023 - 7:27 IST -
#Sports
Mumbai Indians: ఫైనల్ కి దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్
మహిళల ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 72 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో ఫైనల్‌కు చేరింది. మార్చి 26న టైటిల్ మ్యాచ్‌లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
Date : 25-03-2023 - 7:06 IST -
#Sports
Mumbai Indians: చివరి మ్యాచ్ లోనూ ఓడిన బెంగళూరు
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అట్టర్ ఫ్లాప్ అయింది. స్టార్ క్రికెటర్లు ఉన్నా సరైన విజయాలు సాధించలేకపోయింది.
Date : 21-03-2023 - 9:16 IST -
#Sports
Delhi Capitals: 54 బంతుల్లోనే లక్ష్య ఛేదన.. ముంబైని ఓడించిన ఢిల్లీ..!
మహిళల ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
Date : 21-03-2023 - 6:42 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కు తొలి ఓటమి… కీలక మ్యాచ్ లో గెలిచిన యూపీ
మహిళల ఐపిఎల్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ ప్రతి జట్టూ చివరి వరకూ పోరాడుతున్నాయి. తాజాగా కీలక మ్యాచ్ లో యూపీ వారియర్ సత్తా చాటింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో టైటిల్ ఫేవరెట్ ముంబైకి పాక్ ఇచ్చింది.
Date : 18-03-2023 - 7:28 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత..!
మహిళల ప్రీమియర్ లీగ్ 12వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians), గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై మరోసారి గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.
Date : 15-03-2023 - 6:42 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. బుమ్రా లేకుంటే.. ఆర్చర్ ఉన్నాడుగా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) 2023 కోసం ఫ్రాంఛైజీలు ఇప్పటికే తమ సన్నాహాలను ప్రారంభించాయి. ఈ గ్రాండ్ లీగ్ షెడ్యూల్, తేదీలను కూడా బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల చివరి రోజు మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది.
Date : 02-03-2023 - 10:19 IST