Mumbai Indians
-
#Sports
MI vs RCB: ఢిల్లీని ‘ఢీ’ కొట్టేదెవరు..? నేడు ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్..!
మహిళల ప్రీమియర్ లీగ్ 2024 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. కాగా మార్చి 15న ఎలిమినేటర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (MI vs RCB) మధ్య జరగనుంది.
Date : 15-03-2024 - 12:45 IST -
#Sports
Rohit Sharma: ముంబైపై రోహిత్ హ్యాట్రిక్ వికెట్స్
ఐపీఎల్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. టైటిలే లక్ష్యంగా ఆయా జట్ల కెప్టెన్లు తమ తమ వ్యూహాలతో బరిలోకి దిగనున్నారు. ఈ సారి ముంబై ఇండియన్స్ పాత్ర ఎలా ఉంటోండోనన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది.
Date : 14-03-2024 - 11:30 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మొదటి రెండు మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ దూరం..?
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు బ్యాడ్ న్యూస్ వస్తోంది. టీ20 నంబర్-1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికీ నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడని తెలిసిందే.
Date : 13-03-2024 - 8:39 IST -
#Sports
Rohit Sharma: చెన్నై కెప్టెన్ గా రోహిత్ ?
వచ్చే ఎడిషన్ ఐపీఎల్ సమయానికి రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తే చూడాలని ఉందన్నాడు చెన్నై మాజీ ఆటగాడు అంబటి రాయుడు. ఎంఎస్ ధోని రిటైర్మెంట్ సమయానికి రోహిత్ చెన్నైకి నాయకత్వం వహించాలని అంబటి రాయుడు కోరుకుంటున్నానని చెప్పాడు.
Date : 12-03-2024 - 2:30 IST -
#Sports
WPL 2024: 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ 14వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
Date : 07-03-2024 - 11:27 IST -
#Sports
IPL 2024: ఐపీఎల్‌లో ఈసారి కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్న జట్లు ఇవే..!
ఐపీఎల్ 2024 (IPL 2024) కోసం అన్ని ఫ్రాంచైజీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఐపీఎల్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల ఆసక్తి కూడా పెరుగుతోంది.
Date : 04-03-2024 - 12:31 IST -
#Sports
WPL 2024: 7 వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించిన ముంబై ఇండియన్స్
మహిళల ప్రీమియర్ లీగ్ 2024 9వ మ్యాచ్‌లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడింది. గత మ్యాచ్‌లో ఇరు జట్లూ ఓటమి చవిచూశాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పునరాగమనం చేయాలని ఇరు జట్లూ పోరాడాయి. అయితే ఈ ఉత్కంఠ పోరులో ముంబై పై చేయి సాధించింది.
Date : 02-03-2024 - 10:39 IST -
#Sports
Hardik Pandya: హార్దిక్ పాండ్యా గురించి ఈ విషయాలు తెలుసా..? 50 రోజులు ఇంట్లోనే ఉన్నాడట, ఎందుకంటే..?
ప్రపంచకప్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఇటీవలే మైదానంలోకి వచ్చాడు. అతను డివై పాటిల్ టి20 టోర్నమెంట్‌లో ఆడుతూ కనిపించాడు.
Date : 01-03-2024 - 5:01 IST -
#Sports
Womens Premier League 2024: అమ్మాయిల ధనాధన్ కు అంతా రెడీ
మహిళల క్రికెట్ కు గత కొంత కాలంగా ఆదరణ పెరిగింది. దాదాపు ప్రతీ జట్టులోనూ క్వాలిటీ ప్లేయర్స్ ఉండడమే దీనికి కారణం. అదే సమయంలో టీ ట్వంటీ లీగ్‌ల్లో కూడా అమ్మాయిల ఆట ఆకర్షణీయంగా మారింది.
Date : 22-02-2024 - 1:48 IST -
#Sports
Rohit Sharma: వేలం లోకి రోహిత్ శర్మ?
ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకరు. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వాలని ముంబై ఇండియన్స్ నిర్ణయించింది.
Date : 20-02-2024 - 2:17 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌లో రెండు గ్రూపులు.. ముదురుతున్న వివాదం..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను ఐదుసార్లు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.
Date : 13-02-2024 - 8:55 IST -
#Sports
Rohit Sharma: రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి అందుకే తప్పించాం: ముంబై కోచ్
ఐపీఎల్ 2024కి ముందు రోహిత్ శర్మ (Rohit Sharma), హార్దిక్ పాండ్యా గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ లేదా హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉండాలా అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు.
Date : 06-02-2024 - 10:45 IST -
#Sports
Suryakumar Yadav : ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్.. కొన్ని మ్యాచ్ లకు సూర్య దూరం?
టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఐపీఎల్ 17వ సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరంగా కానున్నాడు.
Date : 08-01-2024 - 12:30 IST -
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..!?
IPL 2024కి ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు తన నిర్ణయాలతో అభిమానులను చాలాసార్లు ఆశ్చర్యపరిచింది.
Date : 03-01-2024 - 9:23 IST -
#Sports
IPL 2024: ముంబై, గుజరాత్ చీకటి ఒప్పందం: హార్దిక్ కోసం 100 కోట్లు
హార్దిక్ పాండ్యా కోసం ముంబై, గుజరాత్ జట్ల మధ్య దాదాపు 100 కోట్ల నగదు మార్పిడి జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ అదే నిజమైతే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పాండ్యా రికార్డు సృష్టిస్తాడు.
Date : 25-12-2023 - 1:58 IST