Mumbai Indians
-
#Sports
IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?
ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఊహించని మలుపులతో అత్యంత రసవత్తరంగా మారింది. ఓటమి అంచున నిలిచి, వరుసగా మూడో పరాజయం చవిచూస్తుందనుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై చివరి ఓవర్లో సాధించిన థ్రిల్లింగ్ విజయంతో సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. ఈ గెలుపుతో ఆర్సీబీ 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. అదే సమయంలో ఈ ఫలితంతో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. […]
Date : 11-05-2026 - 9:58 IST -
#Sports
IPL: చెన్నై vs ముంబై.. ధోని, రోహిత్ రీఎంట్రీ ఇస్తారా..?
ఐపీఎల్ 2026లో ధోనీ ఎంట్రీ కోసం అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా ధోనీ మాత్రం జట్టులోకి రావడం లేదు. ధోనీని గ్రౌండ్‌లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై ఇండియన్స్‌తో చెపాక్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో ధోనీ ఎంట్రీ ఇస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. ఒకవేళ ధోనీ జట్టులోకి వస్తే చాలా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. సీఎస్కే మ్యాచ్ రోజు ఎంఎస్ […]
Date : 02-05-2026 - 2:43 IST -
#Sports
ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్?
ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆందోళనకరంగా మారినప్పటికీ సీజన్ మధ్యలో కెప్టెన్‌ను మార్చడం అంత సులభం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Date : 26-04-2026 - 4:00 IST -
#Sports
గాయాలతో ఐపీఎల్‌కు దూరమవుతున్న ఆటగాళ్లు!
రోహిత్ శర్మ గాయంతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. యువ స్పిన్ ఆల్ రౌండర్ అథర్వ అంకోలేకర్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
Date : 17-04-2026 - 11:27 IST -
#Sports
సూర్యకుమార్ యాదవ్.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!
టీ20 ప్రపంచకప్‌లో కూడా అమెరికాపై ఆడిన ఇన్నింగ్స్‌ను పక్కన పెడితే మిగిలిన మ్యాచ్‌ల్లో ఆయన చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.
Date : 17-04-2026 - 11:01 IST -
#Sports
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్యాచ్ చూసి ముంబై ఇండియన్స్ డగౌట్‌లో ఉన్న రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ నోరెళ్లబెట్టారు. దీన్ని ఈ ‘సీజన్ బెస్ట్ క్యాచ్’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా 18వ ఓవర్ బౌలింగ్ చేయడానికి మార్కో జాన్సెన్ వచ్చాడు. ఆ ఓవర్లో హార్దిక్ పాండ్యా […]
Date : 17-04-2026 - 10:51 IST -
#Sports
ముంబై ఇండియన్స్‌తో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ!
ముంబై ఇండియన్స్ ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) టైటిల్ నెగ్గడంలో రోహిత్ కెప్టెన్సీ కీలకంగా నిలిచింది. అలాగే 2011, 2013లో ఛాంపియన్స్ లీగ్ గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.
Date : 11-04-2026 - 3:57 IST -
#Sports
ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్!
IPL 2026 పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఒక విజయం, ఒక ఓటమితో ఆరో స్థానంలో ఉంది. వారి నెట్ రన్ రేట్ -0.206గా ఉంది.
Date : 05-04-2026 - 3:00 IST -
#Speed News
ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం!
సమీర్ రిజ్వీ మరోసారి ఢిల్లీ జట్టుకు ట్రంప్ కార్డ్‌గా నిరూపించుకున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో తన బ్యాటింగ్‌తో పరుగుల సునామీ సృష్టించారు.
Date : 04-04-2026 - 7:15 IST -
#Sports
ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జట్లు ఇవేనా?
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఫైనల్ చేరే జట్లు ఏవైనా కావచ్చు కానీ 2026 ఐపీఎల్ ట్రోఫీని మాత్రం పంజాబ్ కింగ్స్ మాత్రమే ముద్దాడుతుందని శశాంక్ సింగ్ చాలా గట్టిగా చెప్పాడు.
Date : 31-03-2026 - 3:08 IST -
#Sports
Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా
Mercedes-Benz V-Class టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ప్రేయసి మహికా శర్మపై ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. తన ఆన్-ఫీల్డ్ విజయాల వెనుక ఆమె ప్రోత్సాహం ఉందని పలు సందర్భాల్లో చెప్పిన పాండ్యా, ఇప్పుడు ఆమెకు ఒక ఖరీదైన బహుమతిని ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. సుమారు రూ. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ వి-క్లాస్ లగ్జరీ కారును మహికాకు బహుమతిగా ఇచ్చాడు. విశేషమేమిటంటే, ఈ మోడల్ కారును ఇండియాలో అందుకున్న మొట్టమొదటి వ్యక్తి మహికానే […]
Date : 30-03-2026 - 2:34 IST -
#Sports
ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!
గత ఏడాది రోహిత్ శర్మ చాలా మ్యాచుల్లో కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తూ కనిపించారు. ఫీల్డింగ్ సమయంలో ఆయనకు విశ్రాంతిని ఇచ్చేవారు.
Date : 07-03-2026 - 9:10 IST -
#Sports
ఐపీఎల్ 2026.. హోం గ్రౌండ్ మార్చుకోనున్న ఆర్‌సీబీ!
ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, KSCAకి ఇవ్వాల్సిన ఆదేశాలపై బుధవారం జరిగే సమావేశంలో సీనియర్ అధికారులు, పోలీసులు, న్యాయ నిపుణులు చర్చించనున్నారు.
Date : 11-02-2026 - 2:35 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్లనున్నాడా? అసలు నిజం ఇదే!
రోహిత్ శర్మకు సన్నిహితుడైన అభిషేక్ నాయర్ చాలా సంవత్సరాలుగా KKRతో అనుబంధం కలిగి ఉన్నాడు. అతను కోల్‌కతాకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు నాయర్‌ను టీమ్ హెడ్ కోచ్‌గా నియమించారు.
Date : 30-10-2025 - 8:16 IST -
#Sports
Ishan Kishan: ఐపీఎల్ 2026.. ఈ ఆటగాడి కోసం మూడు ఫ్రాంచైజీల పోటీ!
ఇషాన్ ఇప్పటివరకు 119 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 29.10 సగటుతో 2998 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Date : 22-10-2025 - 4:45 IST