HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ktr News

Ktr

  • Dasoju Sravan condemned the attack on KCR car

    #Telangana

    Dasoju Shravan : కేటీఆర్‌ కారుపై దాడిని ఖండించిన దాసోజు శ్రవణ్‌

    Dasoju Shravan : తెలంగాణ ప్రభుత్వానికి అమాయక పేద ప్రజల ఇళ్లు కూల్చడానికి ధైర్యం ఉంది కానీ.. దాని బాధితులను పరామర్శించేందుకు ప్రతిపక్ష నాయకులు వెళ్లడం చూసి తట్టుకునే ధైర్యం లేదని దాసోజు శ్రవణ్‌ విమర్శించారు.

    Date : 01-10-2024 - 4:04 IST
  • Congress leaders blocked KTR's convoy..!

    #Telangana

    KTR : కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు..!

    KTR : అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే దీనిపై గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కూడా తప్పిదమా ? పెద్ద నేరంగా భావించి ఇలా దాడులు చేయడం కరెక్టేనా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Date : 01-10-2024 - 1:38 IST
  • Ktr Strong Counter To Cm Re

    #Telangana

    Hydraa : ముందు హైడ్రా..GHMC ఆఫీసులను కూల్చాలని కేటీఆర్ డిమాండ్

    Hydraa : ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇండ్లు కట్టిస్తరని ప్రజలు ఓట్లు వేశారు. ఇందిరమ్మ ఇండ్లని మీరే చెప్పారు. కానీ, పేదల ఇండ్లుకూలగొడతమని చెప్పుంటే ఒక్కరంటే ఒక్కరు కాంగ్రెస్‌కు ఓటు వేస్తుండెనా..?

    Date : 30-09-2024 - 6:53 IST
  • KTR Fire

    #Telangana

    KTR : ఇచ్చిన హామీలు ఏంటి..? చేసే పని ఏంటి..? రేవంత్ ఫై కేటీఆర్ ప్రశ్నల వర్షం

    KTR : అధికారంలోకి వచ్చి 300 రోజులు దాటింది. వందరోజుల్లో చేస్తామని చెప్పిన ఒకమాట చేయకపోగా..300 రోజులు దాటినా ఎప్పుడు చేస్తారో స్పష్టత ఇవ్వకుండా

    Date : 30-09-2024 - 4:19 IST
  • Ktr Tweet Congress Guarantees Full Page Advertisements

    #Speed News

    KTR Vs Congress : హామీలు నెరవేర్చనందుకు రాహుల్, ప్రియాంక క్షమాపణ చెప్తారా ? : కేటీఆర్

    మొత్తం మీద వరుస ట్వీట్లతో రాష్ట్ర సర్కారుపై(KTR Vs Congress) కేటీఆర్ విరుచుకుపడుతున్నారు.

    Date : 30-09-2024 - 9:35 IST
  • ktr comments on congress government

    #Telangana

    KTR : బావమరిదికి అమృతం పంచి..పేదలకు విషం ఇస్తుంటే ఊరుకోం: కేటీఆర్‌

    KTR : ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్‌లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి రూ. 1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజమని స్పష్టం చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13 ని ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట నిజమన్నారు.

    Date : 29-09-2024 - 6:55 IST
  • Ktr

    #Telangana

    KTR : ఎవర్ని వదిలిపెట్టం..4 ఏళ్ల తర్వాత మాదే ప్రభుత్వం – కేటీఆర్ హెచ్చరిక

    KTR : అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల్లా, కార్య‌క‌ర్త‌ల మాదిరి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు వారి సంగతి తప్పకుండా చూస్తామని హెచ్చరించారు

    Date : 26-09-2024 - 6:46 IST
  • ktr comments on congress government

    #Telangana

    KTR : రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా.. సర్కస్ నడుస్తుందా?: కేటీఆర్‌

    KTR : బతుకమ్మ చీరల ఆర్డర్ కూడా ఇవ్వకుండా కక్ష్య సాధింపు చర్యలు దిగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మీద కోపంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు.

    Date : 26-09-2024 - 4:57 IST
  • Ktr Hydraa

    #Telangana

    Hydraa : హైడ్రా బాధితులకు అండగా బిఆర్ఎస్

    Hydraa : బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి రండి. తప్పకుండా బాధితులకు న్యాయం చేస్తాం.

    Date : 26-09-2024 - 2:17 IST
  • KTR Tributes to Chakali Ilamma Statue

    #Telangana

    KTR : చాకలి ఐలమ్మ విగ్రహానికి కేటీఆర్ నివాళులు

    KTR : ఉద్యమ పోరాటాల్లో మహిళల పాత్ర అసమానమైనది అని చాటి చెప్పిన యోధురాలు ఐలమ్మ. నేడు ఆమె జయంతి సందర్భంగా ఆ మహనీయురాలిని స్మరించుకోవటం గొప్ప అవకాశం అని కేటీఆర్ పేర్కొన్నారు.

    Date : 26-09-2024 - 1:51 IST
  • Ktr

    #Speed News

    KTR : రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు

    KTR : భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను బహిర్గతం చేస్తూ , తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను, అవినీతిని ఎలా ప్రోత్సహిస్తోందో పార్టీ సీనియర్ నేతలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గురువారం గుర్తు చేశారు.

    Date : 26-09-2024 - 1:17 IST
  • Devara Pre Release Event Ca

    #Cinema

    Devara : ‘దేవర’ ఈవెంట్ రద్దు కావడానికి కారణం..రేవంత్ ప్రభుత్వమే – కేటీఆర్

    Devara : తమ ప్రభుత్వం హైదరాబాద్ లో సినిమా ఫంక్షన్లకు ఇబ్బంది లేకుండా చూసిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని కేటీఆర్ విమర్శించారు

    Date : 25-09-2024 - 1:16 IST
  • KTR Tweet

    #Telangana

    KTR : మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల స్కాం: కేటీఆర్

    KTR: ఎస్టీపీల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. కూకట్‌పల్లి ఎస్టీపీని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    Date : 25-09-2024 - 12:14 IST
  • HYDRA victims should be given double bedroom houses: KTR demands to Govt

    #Telangana

    KTR: హైడ్రా కూల్చివేతలు.. ఆశ్రయం కోల్పోయి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి: కేటీఆర్

    Hydra: ఇప్పటికే నిర్మాణం పూర్తయి పంచడానికి సిద్ధంగా 40 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా ఆ పేదలు ఏ ఆసరా లేక చెరువుల పక్కన, కాలువల పక్కన నివాసం ఉంటున్నారు.

    Date : 24-09-2024 - 5:12 IST
  • KTR praises CM Chandrababu for keeping his word

    #Telangana

    KTR: మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు అంటూ కేటీఆర్ ప్రశంసలు

    ktr : ముఖ్యమంత్రి అయిన వారంలోనే ఏపీలో వృద్దులకు చంద్రబాబు పెన్షన్ పెంచారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని ఆగ్రహించారు.

    Date : 24-09-2024 - 2:19 IST
  • ← 1 … 32 33 34 35 36 … 66 →

Trending News

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

Latest News

  • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

  • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

  • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd