HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Kishan-reddy News

Kishan Reddy

  • KTR Fire On Congress

    #Speed News

    KTR: తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్

    KTR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం పార్టీ బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్ అని, 2001 లోనే హైదరాబాద్ లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్ అని,  గెలిచినా, ఓడినా కేసీఆర్ తో ఒక సోదరుడిలా వెన్నంటే ఉన్న నాయకుడు పద్మారావు గౌడ్ అని కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్ లో పద్మారావు గౌడ్ అన్న […]

    Date : 18-04-2024 - 11:59 IST
  • Lok Sabha Elections 2024

    #Speed News

    Kishan Reddy: తెలంగాణలో 12 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుంది: కిషన్ రెడ్డి

    Kishan Reddy: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 12 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి గురువారం నాడు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో పార్టీని గెలిపించాలని రాష్ట్ర బీజేపీ అధినేత, పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మల్కాజిగిరి స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేసేందుకు పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలిసి వెళ్లిన అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా అధికారంలోకి వచ్చిందని […]

    Date : 18-04-2024 - 5:39 IST
  • BJP Telangana State President Kishan Reddy's sensational comments

    #Telangana

    Kishan Reddy : ప్రజలకు వెన్నుపోటు పొడవటమే ఇందిరమ్మ రాజ్యమా?: కిషన్ రెడ్డి

    Kishan Reddy: రైతుల(Farmers) పట్ల రాష్ట్ర ప్రభుత్వ(State Govt) తీరును నిరసిస్తూ బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి(Kishan Reddy) దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు దీక్ష(Diksha)కు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి కిషన్‌రెడ్డి చేపట్టిన దీక్ష మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీ, […]

    Date : 15-04-2024 - 3:13 IST
  • Kishan Reddy Sensational comments on Congress and BRS and MIM

    #Telangana

    Phone Tapping : సినీ స్టార్లను కూడా వదిలిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్ చేసారు – కిషన్ రెడ్డి

    బిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని , రాజకీయ నేతల ఫోన్లు కాదు సినీ స్టార్ల ఫోన్లు సైతం ట్యాప్ చేసి డబ్బులు దండుకున్నారని

    Date : 13-04-2024 - 5:16 IST
  • Ktr Response On Assembly El

    #Telangana

    KTR: సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిచేది గులాబీ పార్టీనే..కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్

    KTR: సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ, కేంద్రమంత్రి గత ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికిగానీ తెలంగాణకుగానీ ప్రత్యేకంగా తీసుకువచ్చిన అదనపు ప్రాజెక్టుగానీ, ఒక్క రూపాయి అదనపు నిధులు కానీ ఏం లేవని కేటీఆర్ విమర్శించారు. ఇదే అంబర్పేట నియోజకవర్గంలో ప్రజల చేతిలో తిరస్కారానికి గురైన తర్వాత, అదృష్టవశాత్తు గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారన్నారు. […]

    Date : 01-04-2024 - 9:27 IST
  • Revanth Reddy Kishan Reddy

    #Speed News

    Phone Taping : ఫోన్‌ ట్యాపింగ్‌పై బీజేపీ, కాంగ్రెస్‌లది ఒక్కటే మాట..!

    తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ (BRS) సహచరులు తమ హయాంలో రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ఫోన్‌ కాల్స్‌ను ట్యాప్ చేశారని ఇప్పుడు వింటున్నాం.

    Date : 27-03-2024 - 11:49 IST
  • Lok Sabha Elections 2024

    #Speed News

    Kishan Reddy: దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు : కిషన్ రెడ్డి

    Kishan Reddy: లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ నిర్వహించిన భారీ రోడ్ షో విజయవంతమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్టీయే కూటమి 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ‘‘దేశంలోని అన్ని సామాజికవర్గాల ప్రజలు నరేంద్రమోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థత కలిగిన వ్యక్తిని ప్రజల ముందు చూపించే పరిస్థితి లేదు’’ అని ఆయన అన్నారు. నరేంద్రమోదీ […]

    Date : 16-03-2024 - 10:19 IST
  • Modi Road Show Hyderabad

    #Speed News

    Narendra Modi : హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షోకు భారీగా జనం

    ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం హైదరాబాద్‌లోని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. తెలంగాణపై బీజేపీ (BJP) దృష్టి పెంచడంలో భాగంగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రానికి మరోసారి పర్యటనకు వచ్చారు. మిర్జాల్‌గూడ నుంచి మల్కాజిగిరి ఎక్స్‌ రోడ్స్‌ వరకు 1.3 కిలోమీటర్ల మేర జరిగిన రోడ్‌షోకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన వేలాది మంది ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ప్రత్యేక వాహనంపై నిలబడి జనం వద్దకు చేతులు ఊపుతూ వచ్చిన […]

    Date : 15-03-2024 - 9:52 IST
  • Amit Shah Video Case

    #Speed News

    Amit Shah: నేడు తెలంగాణలో హోం మంత్రి అమిత్ షా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ రానున్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, ఇతర నేతలనుద్దేశించి షా ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

    Date : 12-03-2024 - 8:40 IST
  • Hussainsagar Is Laser Based

    #Telangana

    Hussainsagar : రేపు హైదరాబాద్‌లో మరో అద్భుతం అవిష్కృతం కాబోతుంది..

    రేపుహైదరాబాద్‌లో మరో అద్భుతం అవిష్కృతం కాబోతుంది..ఇప్పటికే మహానగరంలో ఎన్నో ప్రదేశాలు పర్యటకులను ఆకట్టుకుంటుండగా..ఇప్పుడు హుస్సేన్ సాగర్ అందానికి కోహినూర్ అద్దినట్టుగా.. అత్యాధునిక సాంకేతికతతో దేశ చరిత్రలోనే మొట్టిమొదటిసారి వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్‌పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో ‘కోహినూర్’ వజ్రం గురించిన కథను కూడా వివ‌రించ‌నున్నారు. తెలంగాణ ప్రాంతంలోనే […]

    Date : 11-03-2024 - 11:48 IST
  • Seetharam Naik

    #Speed News

    Seetharam Naik : బీజేపీలోకి మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ ? ఆ స్థానంలో బలమైన అభ్యర్థి

    ఎన్నికల టైం దగ్గరపడే కొద్దీ తెలంగాణ బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇతర పార్టీల కీలక నేతలను తమ వైపు లాక్కొని.. అభ్యర్థులుగా వారి పేర్లను అనౌన్స్ చేస్తోంది. ఇప్పటికే  నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌‌లను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. తాజాగా ఈ లిస్టులో మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ చేరబోతున్నారు ? ఆయన ఎవరు అనుకుంటున్నారా ?

    Date : 09-03-2024 - 8:20 IST
  • Kishan Reddy Cng

    #Speed News

    Kishan Reddy: కాకతీయుల కళా వైభవానికి వేయి స్తంభాల గుడి మచ్చుతునక : కిషన్ రెడ్డి

    Kishan Reddy: దేశ చరిత్రలో కాకతీయుల పాలనా కాలం స్వర్ణయుగం వంటిదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  వ్యవసాయం నుంచి కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, చేతి వృత్తులకు వారు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటివరకూ రీసెర్చ్ టాపిక్ అని పేర్కొన్నారు.  అలాంటి కాకతీయుల కళా వైభవానికి వేయి స్తంభాల గుడి మచ్చుతునక అని కొనియాడారు. తాజాగా, పునఃనిర్మాణం చేసిన వేయి స్తంభాల గుడి కల్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై […]

    Date : 09-03-2024 - 12:43 IST
  • Kishan Reddy Kcr

    #Telangana

    Kishan Reddy : ‘వికాసిత్ భారత్ సంకల్ప’ పత్రం ఆవిష్కరణ

    అభివృద్ధి చెందుతున్న భారతావనికి మోదీ గ్యారంటీ.. మరోసారి మన మోదీ సర్కార్ పోస్టర్ ను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ‘వికాసిత్ భారత్ సంకల్ప’ పత్రాన్ని ప్రవేశపెట్టారు. అభిప్రాయ సేకరణ కోసం వ్యూహాత్మకంగా రూపొందించిన ఈ పత్రం, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పార్టీ చొరవలో కీలకమైన అంశం. రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో వివరించిన సమిష్టి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగడం. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రేక్షకులను ఉద్దేశించి […]

    Date : 02-03-2024 - 9:21 IST
  • Central Defense Department

    #Telangana

    Telangana: తెలంగాణ ప్రభుత్వానికి 175 ఎకరాల భూమిని బదిలీ చేసిన కేంద్ర రక్షణ శాఖ

    Telangana: కేంద్ర రక్షణ శాఖ(Central Defense Department) తెలంగాణ ప్రభుత్వానికి(Telangana Govt) 175 ఎకరాల భూమిని(175 acres of land) బదిలీ(transfer) చేసింది. ఈ భూములకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించిన రక్షణ శాఖ… భూముల బదిలీకి అనుకూలంగా అనుమతులను ఇచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కార్యాలయం( Telangana CM Office) స్పందిస్తూ… జనవరి 5న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(cm revanth reddy) […]

    Date : 02-03-2024 - 4:15 IST
  • Kishan Reddy

    #Speed News

    Kishan Reddy: దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలి : కిషన్ రెడ్డి

    Kishan Reddy: తెలంగాణలో 5 విజయ సంకల్ఫ యాత్రలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించుకోవాలని ఆయన పేర్కొన్నారు.2014లో 278 సీట్లు వస్తే, 2019లో బీజేపీకి 302 సీట్లు వచ్చాయని, బీజేపీకి 375 సీట్లు రావాలనే సంకల్పంతో ప్రజల వద్దకు వెళ్ళాలని ఈ యాత్రలు ప్రారంభించడం జరిగిందన్నారు కిషన్‌ రెడ్డి. కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది నుండి, మరోటి వికారాబాద్ జిల్లా […]

    Date : 28-02-2024 - 12:12 IST
  • ← 1 … 4 5 6 7 8 … 10 →

Trending News

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

Latest News

  • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

  • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

  • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

  • ఆస్ట్రేలియాలో కాల్పుల ఘ‌ట‌న‌.. అనుమానితుడు హైద‌రాబాద్ వాసి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd