Ipl 2024
-
#Sports
గుజరాత్ ను మడతపెట్టేసిన ఢిల్లీ బౌలర్లు.. 6 వికెట్ల తేడాతో పంత్ టీమ్ ఘన విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో ఢిల్లీ కాపిటల్స్ మెల్లిగా పుంజుకుంటోంది. గత మ్యాచ్ లో లక్నో పై గెలిచిన ఆ జట్టు తాజాగా గుజరాత్ ను చిత్తు చేసింది.
Published Date - 11:02 PM, Wed - 17 April 24 -
#Sports
GT vs DC: ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ వర్సెస్ గుజరాత్.. మ్యాచ్‌కు ముందు DCకి షాక్..!
ఐపీఎల్2024 ఊపందుకుంది. ఇప్పుడు ప్రతి పోటీ దాదాపు డూ ఆర్ డైగా మారింది.
Published Date - 12:45 PM, Wed - 17 April 24 -
#Sports
Centuries In IPL: ఐపీఎల్‌లో సెంచరీల మోత.. ఇప్పటివరకు ఆరు శతకాలు.. బట్లరే రెండు బాదాడు..!
ఈ ఏడాది ఐపీఎల్‌లో భారీ స్కోర్‌లు నమోదు చేసే ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు సార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ స్కోర్‌లను నమోదు చేసింది.
Published Date - 07:30 AM, Wed - 17 April 24 -
#Sports
KKR vs RR: ఈడెన్ లో బట్లర్ సూపర్ షో… కోల్ కత్తాపై రాజస్థాన్ అద్భుత విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ దుమ్ము రేపుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సునీల్ నరైన్ , బట్లర్ విధ్వంసకర శతకాలు ఈ మ్యాచ్ లో హైలైట్ గా నిలిచాయి.
Published Date - 11:51 PM, Tue - 16 April 24 -
#Sports
RCB vs SRH: సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం… బెంగుళూరుపై ఘన విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. తన జోరును కొనసాగిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వారి సొంత గడ్డపై ఓడించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Published Date - 11:30 PM, Mon - 15 April 24 -
#Sports
IPL 2024 : SRH సిక్సర్ల జాతర..RCB టార్గెట్ 288
మ్యాచ్ చూస్తున్నామా..? హైలైట్స్ చూస్తున్నామా..? అనే రేంజ్ లో SRH బ్యాట్స్మెన్స్ పరుగుల వర్షం కురిపించారు
Published Date - 09:25 PM, Mon - 15 April 24 -
#Sports
RCB vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న డు ప్లెసిస్.. ప్లేఆఫ్ అవకాశాలు
ఐపీఎల్ 2024 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీకి ఇది 7వ మ్యాచ్. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని ఆర్‌సిబి జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.
Published Date - 07:33 PM, Mon - 15 April 24 -
#Sports
MI vs CSK; రోహిత్ సెంచరీ చేసినా… ముంబైకి తప్పని ఓటమి
హోమ్ గ్రౌండ్ వాంఖడేలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఇదే గ్రౌండ్ లో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తున్న హార్దిక్ సేన చెన్నై సూపర్ కింగ్స్ కు ముందు తలొగ్గింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.
Published Date - 12:01 AM, Mon - 15 April 24 -
#Sports
MI vs CSK: వాంఖడేలో ధోనీ సిక్సర్ల మోత.. ధీటుగా బదులిస్తున్న రోహిత్
వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై అదరగొట్టింది. టాపార్డర్ ముంబై బౌలర్లని ధీటుగా ఎదుర్కోగా, చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ సిక్సర్ల వర్షం కురిపించాడు.
Published Date - 10:30 PM, Sun - 14 April 24 -
#Sports
MI vs CSK: ముంబైతో మ్యాచ్‌కు ముందు చెన్నైకు బిగ్ షాక్.. ఇది ఊహించలేదు..!
ఐపీఎల్‌లో 2024లో 29వ మ్యాచ్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కే జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Published Date - 06:12 PM, Sun - 14 April 24 -
#Sports
Today IPL Matches: నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాకా.. అభిమానులకు పండగే..!
ఐపీఎల్-17వ సీజన్‌లో భాగంగా నేడు రెండు మ్యాచ్ (Today IPL Matches)లు జరగనున్నాయి. కోల్‌కతా వేదికగా ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Published Date - 12:00 PM, Sun - 14 April 24 -
#Sports
PBKS vs RR: హెట్మెయర్ మెరుపులు.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు
ఐపీఎల్ 27 మ్యాచ్లో భాగంగా పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివర్లో షిమ్రాన్ హెట్మెయర్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ లో షిమ్రాన్ హెట్మెయర్ 10 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ , 3 సిక్సర్లతో 27పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా విజయం కోసం పోరాడిన పంజాబ్ కు మరోసారి నిరాశే మిగిలింది.
Published Date - 11:33 PM, Sat - 13 April 24 -
#Speed News
IPL 2024: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్, భారీగా నగదు స్వాధీనం!
IPL 2024: SOT మదాపూర్ టీమ్, గచ్చిబౌలి పోలీస్ సంయుక్తంగా గచ్చిబౌలి పరిధిలోని సిల్వర్‌కీ OYO లాడ్జ్ రూం నెంబర్ 401 పై దాడి చేసి ఇద్దరు బూకీ లను మరో ముగ్గురు పంటర్ల ను పట్టుకున్నారు. BSFL666 ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వివిధ బ్యాంక్ ఖాతాలలో ఉన్న మొత్తం నగదు రూ. 1,84,398/ ఉంది. మాడపాటి బస్వరాజ్, అమన్ చౌదరి, నేలం రవి, K. మణికాంత్ రెడ్డి, జీతు శర్మలన పోలీసులు […]
Published Date - 07:47 PM, Sat - 13 April 24 -
#Sports
PBKS vs RR: ఐపీఎల్‌లో నేడు పంజాబ్ వర్సెస్ రాజస్థాన్.. మ్యాచ్ ఫలితాన్ని మార్చగలిగే ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2024లో ప్రతిరోజూ ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరుగుతున్నాయి. నేటికీ హై వోల్టేజీ పోటీ కనిపిస్తోంది. ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ (PBKS vs RR) మధ్య పోరు జరగనుంది.
Published Date - 12:23 PM, Sat - 13 April 24 -
#Sports
Rishabh Pant: ఐపీఎల్‌లో రికార్డు సృష్టించిన రిషబ్ పంత్.. తక్కువ బంతుల్లోనే 3 వేల పరుగులు..!
శుక్రవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన IPL 2024 26వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 41 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Published Date - 10:40 AM, Sat - 13 April 24