Ipl 2024
-
#Sports
KKR VS PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్… టీ ట్వంటీల్లో హయ్యెస్ట్ టార్గెట్ ఛేజ్
ఐపీఎల్ 17వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. టీ ట్వంటీ క్రికెట్ లోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేదించింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ రికార్డు స్థాయిలో 262 పరుగుల టార్గెట్ ను 18.3 ఓవర్లో అందుకుంది. ఐపీఎల్ లోనే కాదు మొత్తం షార్ట్ ఫార్మాట్ లోనే ఇది హయ్యెస్ట్ టార్గెట్ చేజ్.
Date : 26-04-2024 - 11:44 IST -
#Sports
KKR vs PBKS: ఐపీఎల్‌లో నేడు కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. మరో హైస్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చా..?
శుక్రవారం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
Date : 26-04-2024 - 3:17 IST -
#Sports
Uppal Stadium : ఉప్పల్ క్రికెట్ స్టేడియం ను ముట్టడిస్తామంటూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హెచ్చరిక
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్స్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నదని , అక్షర స్కూల్ యాజమాన్యం టికెట్స్ కు అక్రమంగా అమ్మకాలు చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు
Date : 25-04-2024 - 12:05 IST -
#Sports
SRH vs RCB: ఐపీఎల్‌లో నేడు బెంగళూరు వర్సెస్ హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆర్సీబీ ఇంటికే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌లో ఈరోజు (ఏప్రిల్ 25) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 25-04-2024 - 11:30 IST -
#Sports
Rishabh Pant: కోహ్లీ రికార్డు బద్దలుకొట్టిన రిషబ్.. ఇలా ఆడితే ఎలా పంత్..!
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో అజేయంగా 88 పరుగులు చేశాడు. ఈ సమయంలో పంత్.. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీగా పరుగులు సాధించాడు.
Date : 25-04-2024 - 9:35 IST -
#Sports
DC vs GT: రెచ్చిపోయిన పంత్, అక్షర్.. ఢిల్లీ చేతిలో ఓడిన గుజరాత్
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 40వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.
Date : 24-04-2024 - 11:45 IST -
#Sports
DC vs GT: నేడు ఢిల్లీ వర్సెస్ గుజరాత్.. ఈ మ్యాచ్‌లో కూడా పరుగుల వరద ఖాయమేనా..?
ఐపీఎల్ 2024లో 40వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.
Date : 24-04-2024 - 11:31 IST -
#Sports
CSK vs LSG: చితక్కొట్టిన గైక్వాడ్, దూబే.. ధాటిగా ఆడుతున్న స్టోయినిస్..
చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే మరోసారి రెచ్చిపోయాడు. చెపాక్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దూబే చెన్నై బౌలర్లను చిత్తు చేశాడు. యశ్ ఠాకూర్ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది ప్రపంచానికి మరోసారి తన సత్తా చాటాడు
Date : 23-04-2024 - 10:58 IST -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రావాలి: గంగూలీ
వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ.. భారత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించటం అవసరమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మీడియాకు తెలిపారు.
Date : 23-04-2024 - 3:27 IST -
#Sports
Orange- Purple Cap: బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ.. బౌలింగ్‌లో చాహల్, ఈ ఇద్దరే టాప్..!
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో పర్ఫుల్, ఆరెంజ్ క్యాప్ లు ఎవరి దగ్గర ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Date : 23-04-2024 - 2:33 IST -
#Sports
CSK vs LSG: నేడు చెన్నై వర్సెస్ లక్నో.. సీఎస్‌కే ప్రతీకారం తీర్చుకుంటుందా..?
ఈరోజు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు చెపాక్‌లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
Date : 23-04-2024 - 1:30 IST -
#Cinema
Mahesh Babu : మహేష్ న్యూ లుక్.. పిచ్చెక్కిస్తున్నాడుగా..?
Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం రాజమౌళితో చేసే సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఎస్.ఎస్.ఎం.బి 29వ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది. ఈ సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్ తో పూర్తిస్థాయిలో
Date : 23-04-2024 - 1:25 IST -
#Sports
RCB Playoffs: ఆర్సీబీకి ఇంకా ప్లేఆఫ్ అవకాశాలు ఉన్నాయా..? ఇలా జరిగితే వెళ్లే ఛాన్స్..?
ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 1 పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Date : 23-04-2024 - 10:17 IST -
#Speed News
RR vs MI: రఫ్పాడించిన రాజస్థాన్.. శతక్కొట్టిన జైస్వాల్, ముంబైని చిత్తుగా ఓడించిన ఆర్ఆర్
ఐపీఎల్ 2024లో 38వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించింది.
Date : 22-04-2024 - 11:55 IST -
#Sports
RR vs MI Prediction: ఐపీఎల్ లో మరో హైఓల్టేజ్ మ్యాచ్.. ఎవరి సత్తా ఎంత?
ఐపీఎల్ 38వ మ్యాచ్‌లో భాగంగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ జట్టు ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
Date : 22-04-2024 - 2:39 IST