Ipl 2024
-
#Speed News
CSK vs KKR: తిప్పేసిన జడేజా… చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు బాట
ఐపీఎల్ 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ జోరుకు బ్రేక్ వేస్తూ 7 వికెట్ల తేడాతో మూడో విజయాన్ని అందుకుంది. బౌలింగ్ లో రవీంద్ర జడేజా స్పిన్ మ్యాజిక్ , తుషార్ పాండే స్పెల్ చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాయి.
Published Date - 11:14 PM, Mon - 8 April 24 -
#Sports
CSK vs KKR: 29 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన చెన్నై
మూడో ఓవర్లో చెన్నైకి తొలి దెబ్బ తగిలింది. వైభవ్ అరోరా రచిన్ రవీంద్రకు పెవిలియన్ దారి చూపించాడు. రచిన్ 8 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగిపోయాడు. వరుస బౌండరీలతో మోత మోగిస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్ ఉన్నారు.
Published Date - 10:14 PM, Mon - 8 April 24 -
#Sports
CSK vs KKR: చెన్నై చెపాక్ లో జడేజా స్పిన్ మాయాజాలం
చెన్నై చెపాక్ మైదానంలో రవీంద్ర జడేజా మ్యాజిక్ చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ ని నేలకూల్చాడు. కేకేఆర్ లాంటి బలమైన జట్టుపై మూడు వికెట్లను కుప్పకూల్చి సత్తా చాటాడు.
Published Date - 09:24 PM, Mon - 8 April 24 -
#Sports
CSK vs KKR: చెపాక్‌లో గేమ్ ఛేంజర్ ఎవరు ?
చెపాక్ లో చెన్నైని మట్టికరిపించేందుకు కేకేఆర్ సిద్ధమవుతుంటే, చెన్నై సూపర్ కింగ్స్ తమ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో బరిలోకి దిగుతోంది. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి పూర్తి ఆత్మ విశ్వాసంతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బరిలోకి దిగుతుండగా చెన్నై నాలుగు మ్యాచ్ లు ఆడి అందులో రెండు గెలిచి, మరో రెండిట్లో ఓటమి పాలైంది.
Published Date - 02:49 PM, Mon - 8 April 24 -
#Sports
Subhaman Gill: మా బ్యాటింగే మా ఓటమికి కారణం: శుభమన్ గిల్
మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Subhaman Gill) జట్టు ఓటమికి పేలవ బ్యాటింగ్ కారణమని పేర్కొన్నాడు.
Published Date - 12:40 AM, Mon - 8 April 24 -
#Sports
LSG vs GT: గుజరాత్ కు లక్నో షాక్… ఛేజింగ్ లో చేతులెత్తేసిన టైటాన్స్
ఐపీఎల్ 17వ సీజన్ లో హోం టీమ్స్ విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ సొంత గడ్డపై అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్ పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published Date - 11:37 PM, Sun - 7 April 24 -
#Sports
MI vs DC: వాంఖడేలో ముంబై జోరు, సీజన్లో తొలి విజయం
వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ లో ముంబైకి ఇదే తొలి విజయం.
Published Date - 07:35 PM, Sun - 7 April 24 -
#Sports
MI vs DC: ఢిల్లీని దెబ్బ కొట్టిన జస్ప్రీత్ బుమ్రా
భారీ లక్ష్యఛేదనలో తడబడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ న్నీ ఆదుకునే ప్రయత్నం చేశాడు ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ ఢిల్లీ జట్టు స్కోరును ప్పరుగులు పెట్టించాడు. మరో పెనర్ డేవిడ్ వార్నర్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో జట్టు బాధ్హ్యతను పృథ్వీ షా తీసుకున్నాడు
Published Date - 06:57 PM, Sun - 7 April 24 -
#Sports
MI vs DC: రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. నిరాశపరిచిన సూర్య
ఐపీఎల్ 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో తలపడుతోంది. వాంఖడే మైదానంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో తొలి విజయం కోసం ముంబై ఇంకా ఎదురుచూస్తోంది
Published Date - 04:17 PM, Sun - 7 April 24 -
#Sports
LSG vs GT: ఐపీఎల్‌లో నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్.. లక్నో వర్సెస్ గుజరాత్..!
ఐపీఎల్ 2024 21వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ (LSG vs GT) మధ్య ఎకానా స్టేడియంలో జరగనుంది.
Published Date - 02:30 PM, Sun - 7 April 24 -
#Sports
MI vs DC: తొలి విజయం కోసం ముంబై.. రెండో గెలుపు కోసం ఢిల్లీ..!
IPL 2024 20వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC) మధ్య వాంఖడే స్టేడియంలో జరగనుంది.
Published Date - 01:00 PM, Sun - 7 April 24 -
#Life Style
Virat Kohli Hairstyle: విరాట్ కోహ్లీ తన సరికొత్త హెయిర్ స్టైల్ కోసం ఎంత ఖర్చు చేశాడో తెలుసా..?
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ స్టైల్ (Virat Kohli Hairstyle) విషయంలో ఎవరికీ తక్కువ కాదు. ప్రపంచంలోని అత్యంత స్టైలిష్ ఆటగాళ్లలో అతని పేరు కూడా ఉంటుంది.
Published Date - 04:45 AM, Sun - 7 April 24 -
#Sports
Kavya Maran Erupts In Joy : కావ్య పాప మళ్లీ నవ్వింది.. పక్కన ఉన్న అమ్మాయి ఎవరంటే?
ఐపీఎల్ చూసేవారికి కావ్య మారన్ గురించి పరిచయం అక్కరలేదు.
Published Date - 08:41 PM, Sat - 6 April 24 -
#Sports
IPL 2024: హార్దిక్ కి అండగా దాదా.. అతని తప్పేముందంటూ మద్దతు
బలమైన జట్టుగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడి ముంబై అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఈ పరిస్థితిలో కొనసాగడంపై ఫ్యాన్స్ హార్దిక్ ని నిందితుడిగా చూస్తున్నారు.
Published Date - 08:10 PM, Sat - 6 April 24 -
#Sports
MI vs DC: రేపు వాంఖడేలో మిస్టర్ 360 ఎంట్రీ?
కష్టాల్లో ఉన్న తన జట్టుని ఆదుకునేందుకు సూర్య కుమార్ యాదవ్ బయలుదేరుతున్నాడు . గాయం కారణంగా ఎన్సీఏలో కోలుకుంటున్న సూర్య పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఎన్సీఏ నుంచి అతడు క్లియరెన్స్ కూడా పొందినట్లు తెలుస్తోంది.
Published Date - 07:56 PM, Sat - 6 April 24