High BP
-
#Health
BP : ఒక్క ఉల్లిపాయతో బిపి తగ్గించుకోవచ్చని మీకు తెలుసా..?
BP : ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ బీపీ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి, వాటిపై ఒత్తిడి పడకుండా చేస్తుంది
Published Date - 03:57 PM, Tue - 3 June 25 -
#Health
Banana Benefits: 30 రోజులు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
అరటిపండులో అనేక పోషకాలు ఉన్నాయి. అరటిపండు తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అరటిపండులో విటమిన్ సి, ఎ, ఫోలేట్ లభిస్తాయి.
Published Date - 11:31 AM, Tue - 10 September 24 -
#Health
High Salt: శరీరంలో ఉప్పు ఎక్కువ ఉందని చెప్పే సంకేతాలివే..!
మీ శరీరంలో ఉప్పు పరిమాణం విపరీతంగా పెరిగితే అది రక్తపోటుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.
Published Date - 06:30 AM, Thu - 22 August 24 -
#Life Style
Samala Kichidi : సామల కిచిడీ.. షుగర్ పేషంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్
సామల్లో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. హైబీపీ ఉన్నవారు తింటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. కీళ్లనొప్పులు, ఊబకాయం వంటి సమస్యలకు మంచిగా పనిచేస్తాయి.
Published Date - 09:48 PM, Fri - 21 June 24 -
#Health
Cardamom: వావ్.. యాలకులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
Cardamom: పని చేస్తున్నప్పుడు మీకు ఏదైనా నమలడం అలవాటు ఉందా? చాలా మందికి యాలకులు (Cardamom) నమలడం అలవాటు ఉంటుంది. ఎందుకంటే దాని ప్రయోజనాలు మీకు తెలిస్తే మీరు రోజూ 1 లేదా 2 యాలకులను కూడా ఉపయోగించడం ప్రారంభిస్తారు. యాలకులు తినడం వల్ల కలిగే లెక్కలేనన్ని ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే.. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది అనేక వ్యాధులను నివారిస్తుంది. యాలకులు ప్రతి ఒక్కరి వంటగదిలో దాని రుచి కోసం మాత్రమే కాకుండా […]
Published Date - 07:00 AM, Fri - 21 June 24 -
#Health
High Blood Pressure: యువకుల్లోనే అధిక రక్తపోటు.. కారణమిదే..?
High Blood Pressure: 30 ఏళ్లలోపు యువకులు కూడా అధిక రక్తపోటు (High Blood Pressure) బాధితులుగా మారుతున్నారు. దీనికి ప్రధాన కారణం మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడమే. భారతదేశంలో హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న రోగులలో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు కనుగొనబడింది. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నేతృత్వంలోని ఇటీవలి అధ్యయనంలో పిల్లలు, శిశువులలో అధిక రక్తపోటు రావడం తీవ్రమైన సమస్యగా మారుతోంది. యువతలో పెరుగుతున్న అధిక రక్తపోటు కేసులను […]
Published Date - 01:15 PM, Fri - 31 May 24 -
#Life Style
Married Women : పెళ్లయిన మహిళలకు త్వరగా హైబీపీ.. షాకింగ్ సర్వే రిపోర్ట్
Married Women : మ్యారేజ్ అయిన మహిళల హెల్త్‌పై జరిగిన ఓ రీసెర్చ్‌లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
Published Date - 10:11 AM, Fri - 2 February 24 -
#Health
High BP – 18 Crore Indians : ‘సైలెంట్ కిల్లర్’ గుప్పిట్లో 18 కోట్ల మంది ఇండియన్స్ : డబ్ల్యూహెచ్ఓ
High BP - 18 Crore Indians : సైలెంట్ కిల్లర్ గా పేరొందిన ‘హైబీపీ’ సైలెంట్ గా మన దేశంలో 18.83 కోట్ల మందిని తన గుప్పిట్లోకి తీసుకుంది.
Published Date - 10:00 AM, Wed - 27 September 23 -
#Health
High BP: ఇది తింటే రక్తపోటు తగ్గుతుందట.. అవి ఏంటంటే?
ప్రస్తుత కాలంలో ఎక్కువమంది బాధపడుతున్న సమస్యలలో రక్తపోటు సమస్య కూడా ఒకటి. రక్తపోటు సమస్య అనేది పలు రకాల ఆహార పదార్థాల వల్ల రకరకాల సమస్యల వల్ల కూడా వస్తూ ఉంటుంది. అయితే అధిక రక్తపోటు ఉన్నవారు, రక్తపోటు సమ
Published Date - 09:45 AM, Thu - 29 September 22 -
#Health
High BP : హై బీపీతో వచ్చే మరో జబ్బు ఇదే, ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం..!!
నేటి కాలంలో అధిక రక్తపోటు(హై బీపీ) సమస్య సర్వసాధారణం. ప్రధానంగా హై బీపీ సమస్య అనారోగ్య జీవనశైలి వల్ల వస్తుంది.
Published Date - 05:00 PM, Sat - 10 September 22 -
#Health
High BP : బీపీ టాబ్లెట్స్ వేసుకొని విసుగు చెందారా…అయితే ఈ పండు తిని చూడండి..!!
అధిక రక్తపోటు ఉన్నవారు కొన్ని ఆహారంతోపాటుగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. మీరు కూడా అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే, మీ ఆహారం నుండి ట్రాన్స్-ఫ్యాట్స్, ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించడం మంచిది.
Published Date - 12:00 PM, Mon - 1 August 22 -
#Health
BP : టీనేజీలో బీపీ పెరుగుతోందా..షాకింగ్ కారణాలు చెబుతున్న డాక్టర్లు..!!
హైబీపీ ( అధిక రక్తపోటు) ప్రపంచంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా పెద్దవారిలో ఈ హైబీపీ లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ పిల్లల్లోనూ, టీనేజర్లలోనూ హైబీపీ కేసులు వెల్లడవుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది.
Published Date - 11:32 AM, Mon - 1 August 22 -
#Health
High BP: చిన్నారులు, టీనేజర్లలోనూ అధిక రక్తపోటు…ఎందుకో కారణం చెప్పిన నిపుణులు..!!
హైబీపీ ( అధిక రక్తపోటు) ప్రపంచంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా పెద్దవారిలో ఈ హైబీపీ లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ పిల్లల్లోనూ, టీనేజర్లలోనూ హైబీపీ కేసులు వెల్లడవుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది.
Published Date - 11:00 PM, Sat - 30 July 22