Health
-
#Health
Cervical Pain: సెర్వైకల్ నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ వ్యాయమాలు మీకోసమే!
ఈ డిజిటల్ యుగంలో చాలా మంది గంటల తరబడి కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా మొబైల్‌పై పని చేస్తారు. దీని వల్ల మెడ, భుజాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా చాలా మంది సెర్వైకల్ స్పాండిలైటిస్ లేదా మెడ నొప్పి సమస్యను ఎదుర్కొంటారు.
Date : 17-04-2025 - 9:48 IST -
#Health
Blood Pressure: బీపీతో ఇబ్బంది పడుతున్నారా? అయితే అరటిపండు మిస్ కావొద్దు!
రక్తపోటు రోగులు తరచుగా బలహీనతను అనుభవిస్తారు. అలాంటి సమయాల్లో అరటిపండు శరీరానికి ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెర ద్వారా శక్తిని అందిస్తుంది.
Date : 17-04-2025 - 6:45 IST -
#Health
Summer Diseases: ఈ సమ్మర్లో పిల్లలకు వచ్చే మూడు సమస్యలివే.. నివారణ చర్యలివే!
వేసవి తీవ్రతరం అవుతున్న కొద్దీ పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడటం ప్రారంభమైంది. ఎండ, చెమట, కలుషిత నీరు, మురికి కలిసి పిల్లలను అనారోగ్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా మూడు వ్యాధులు పిల్లలకు వేసవిలో ఎక్కువగా సంభవించే ప్రమాదం ఉంది.
Date : 16-04-2025 - 10:05 IST -
#Health
Covid Born Baby Health: మీ పిల్లలు లాక్డౌన్లో జన్మించారా? అయితే ఈ వార్త మీ కోసమే!
కోవిడ్-19 సమయంలో ప్రపంచం మొత్తం ఒక అదృశ్య వైరస్‌తో పోరాడుతున్నప్పుడు చాలా మంది వ్యక్తుల రోగనిరోధక శక్తి తగ్గిపోయింది. అయితే అదే కష్టకాలంలో జన్మించిన పిల్లల్లో వ్యాధులతో పోరాడే అసాధారణ సామర్థ్యం కనిపించింది.
Date : 15-04-2025 - 12:27 IST -
#Health
Curry Leaves: బరువు తగ్గాలని చూస్తున్నారా? అయితే కరివేపాకుతో ఇలా చేయండి!
కరివేపాకును చాలా మంది కూరల్లోకి ఉపయోగిస్తారు. కానీ ఆయుర్వేద దృక్కోణం నుంచి దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి.
Date : 15-04-2025 - 10:17 IST -
#Health
Watermelon: మీరు కొన్న పుచ్చకాయ మంచిదేనా? ఈ సులభమైన పద్ధతులతో గుర్తించండి!
పుచ్చకాయ ముక్కను శుభ్రమైన నీటిలో వేసి కొన్ని నిమిషాలు గమనించండి. నీటి రంగు గాఢ గులాబీ లేదా ఎరుపుగా మారితే అది హానికరమైన రంగు ఉన్నట్లు సంకేతం కావచ్చు.
Date : 11-04-2025 - 11:03 IST -
#Health
Weight Loss Tips: బరువు తగ్గాలని చూస్తున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి!
మీరు కూడా త్వరగా బరువు తగ్గాలని ఆలోచిస్తున్నారా? అందుకోసం అల్పాహారం లేదా రాత్రి భోజనం మానేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ వార్తను చదవాల్సిన అవసరం ఉంది. ఆహారాన్ని పూర్తిగా త్యజించే పద్ధతి మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు.
Date : 05-04-2025 - 11:17 IST -
#Health
Health Benefits: వేసవిలో ఈ నీరు తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు!
ఏప్రిల్ నెల ప్రారంభమైంది. ఇది వేసవి కాలం ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. డీహైడ్రేషన్ ప్రమాదం కూడా పెరుగుతుంది.
Date : 03-04-2025 - 12:31 IST -
#Health
Blood Donation: రక్తాన్ని ఎన్ని సార్లు దానం చేయవచ్చు? రక్త దానం ఉపయోగాలివే!
భారతదేశంలోని ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం.. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేయవచ్చు. పురుషులకు 12 వారాలు, మహిళలకు 16 వారాలలో రక్త దానం చేయడం సురక్షితంగా పరిగణించబడుతుంది.
Date : 31-03-2025 - 12:41 IST -
#Health
Dates: ఈ సమస్యలు ఉన్నవారు ఖర్జూర పండ్లు తినకూడదు.. తింటే అంతే సంగతులు!
ఆరోగ్య నిపుణుల ప్రకారం కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లయితే అలాంటి పరిస్థితిలో ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోకుండా ఖర్జూరాన్ని మీ ఆహార ప్రణాళికలో భాగం చేయకూడదు.
Date : 31-03-2025 - 7:30 IST -
#Health
Cancer In India: భారతదేశంలో పెరుగుతున్న క్యాన్సర్‌కు కాలుష్యమే కారణమా?
క్యాన్సర్ అనేది ఒక నిర్మూలించలేని వ్యాధి. ఇది ఏ మనిషికైనా ప్రాణాంతకంగా మారవచ్చు. ది హిందూ రిపోర్ట్ ప్రకారం.. వివిధ రకాల కాలుష్యాల వలన క్యాన్సర్ ప్రమాదం పెరుగుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు.
Date : 29-03-2025 - 9:42 IST -
#Trending
Putin Suffering Disease: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రమాదకరమైన వ్యాధి.. దాని లక్షణాలివే!
పుతిన్ 'త్వరలో చనిపోతారు' అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పిన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం గురించి అనేక ఊహాగానాలు ఉన్నాయి. రష్యా నాయకుడు క్యాన్సర్, పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారని అనేక మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.
Date : 29-03-2025 - 6:45 IST -
#Health
Yawning : మీకు ఎక్కువగా ఆవలింతలు వస్తున్నాయా..? అయితే మీకు వచ్చే ప్రమాదం ఇదే !
Yawning : మీరు తరచుగా ఆవలింతలు (Yawning) వస్తే, అదే సమయంలో ఛాతీ నొప్పి, గుండె దడ, తల తిరగడం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను అనుభవిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది
Date : 25-03-2025 - 6:45 IST -
#Health
Vitamin deficiency: మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ విటమిన్ లోపం ఉన్నట్లే!
మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలు అవసరం. ఈ మూలకాలలో విటమిన్ బి-12 కూడా ఉంటుంది. ఇది ఇతర మూలకాలతో పోలిస్తే అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
Date : 19-03-2025 - 12:50 IST -
#Health
Orange Peels: తొక్కే కదా అని పడేయకండి.. లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆరెంజ్ పీల్ పౌడర్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మం మెరిసేలా చేయడం, మచ్చలను తగ్గించడం, మొటిమలను వదిలించుకోవడంలో సహాయపడుతుంది.
Date : 11-03-2025 - 6:26 IST