HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Benefits And Side Effects Of Drinking Milk With Honey

Health Tips: తేనె, పాలు కలిపి తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు మీ కోసమే!

తేనే పాలు రెండు కలిపి తాగవచ్చా,అలా తాగితే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 31-01-2025 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

చాలామందికి కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్ కలిపి తీసుకోవడం అలవాటు. ఇలా కలిపి తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని సార్లు మంచి జరిగితే మరి కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చని చెబుతున్నారు. అయితే ఎక్కువ శాతం మంది ఇష్టపడే కాంబినేషన్ లో పాలుతీయని,తేనె కూడా ఒకటి. ఈ కాంబినేషన్ ను కలిపి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలు తేనెను ఇష్టపడని వారు ఉండరు. తేనె తియ్యగా కమ్మగా రుచిగా ఉంటుంది. పాలు, తేనె కలుపుకొని తాగితే రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా లాభాలు కలుగుతాయని చెబుతున్నారు.

అలాగే పాలల్లో క్యాల్షియంతో పాటు ప్రొటీన్లు కూడా ఉంటాయట. ప్రతీరోజు నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలల్లో రెండు టీ స్పూన్ల తేనె కలుపుకొని తాగితే నిద్రలేమి సమస్య తగ్గడం మాత్రమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందట. పాలు, తేనె కలుపుకొని తాగడం వల్ల లాభాలే కాదు ఆరోగ్యానికి నష్టాలు కూడా ఉన్నాయని అంటున్నారు. పాలు తేనె కలుపుకొని తాగితే కలిగే ఆరోగ్యప్రయోజనాలు. పాలల్లో ముఖ్యంగా వైటమిన్ డి, వైటమిన్ బి 12 పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు కొన్ని ఇతర పోషకాలు కూడా ఉంటాయి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు సంమృద్ధిగా వుంటాయ్.

రెండింటిలో పోషకాలు, వైటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా వుండడంతో ఈ రెండూ కలుపుకొని తాగితే శరీరానికి సంజీవని పానియం లాంటిదని అనుకోవచ్చు. అటు పాలు ఇటు తేనె రెండింటిలో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉన్నాయి. పాలలో ఉండే ఇమ్యునోగ్లోబిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియన్, యాంటీ వైరల్ లక్షణాలు ఉండే పోషకాలు ఉంటాయి. ఈ రెండూ కలుపుకొని తాగడం వల్ల కరోనా లాంటి భయంకరమైన రోగాల నుంచి కూడా కొంత వరకు బయటపడే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. తేనెలో జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే లక్షణాలు ఉన్నాయి. ఇక పాలు సులభంగా జీర్ణమవుతాయట. ఈ రెండూ తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించి ఎలాంటి సమస్య ఉండదట. తేనెకు ప్రీబయోటిక్ లక్షణాలు కూడా ఉండడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు తలెత్తవని చెబుతున్నారు. పాలలో ఉండే ట్రిఫ్టోఫాన్ అమైనో ఆమ్లం నిద్రను ప్రేరేపిస్తుందట. నిద్రలోంచి బయటకు రావడానికి ఉపకరించే మెలటోనిన్‌ ను తేనె అదుపు చేస్తుంది. ఈ రెండూ కలిపి తాగడం వల్ల నిద్రకు ఎలాంటి ఆటంకం వుండదట. తేనె పాలు రెండింటినీ కలుపుకొని రోజుకు రెండు సార్లు ప్రతీ రోజు తాగడం వల్ల నిద్రలేమి సమస్యను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • health tips
  • honey
  • milk

Related News

Benefits of eating pistachios this season!

Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Benefits Of Pistachios: కొద్దీ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరింత ముఖ్యం. ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితిలో మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో పిస్తా (Benefits Of Pistachios) తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక రకాల పోషకాలు పిస్తాలో ఉంటాయి. చలికాలంలో పిస్తా తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd