HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Hardik-pandya News

Hardik Pandya

  • India vs South Africa

    #Sports

    South Africa vs India: హార్దిక్ పాండ్యాకు పోటీగా మ‌రో ఆల్ రౌండ‌ర్‌.. సౌతాఫ్రికాపై అరంగేట్రం?

    దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి టీమ్‌ఇండియా జట్టులో రమణదీప్ సింగ్ కూడా ఎంపికయ్యాడు. రమణదీప్ సింగ్ ఎమర్జింగ్ ఆసియా కప్ 2024లో టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు.

    Date : 06-11-2024 - 11:49 IST
  • Test Coach

    #Sports

    VVS Laxman: ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. గంభీర్ స్థానంలో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌!

    రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్న గౌతమ్‌ గంభీర్‌ స్థానంలో అతడు జట్టులోకి రానున్నాడు.

    Date : 28-10-2024 - 12:10 IST
  • India- South Africa

    #Sports

    India- South Africa: టీమిండియా- సాతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే!

    భారత్-దక్షిణాఫ్రికా మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 09:30 గంటలకు (IST) ప్రారంభమవుతాయి. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

    Date : 28-10-2024 - 12:32 IST
  • Suryakumar Yadav

    #Sports

    India Squad For South Africa: ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. టీమిండియాను ప్ర‌క‌టించిన బీసీసీఐ!

    సౌతాఫ్రికాతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో వివిధ వేదికలపై జరగనుంది. నవంబర్ 8 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ నవంబర్ 10న, మూడో మ్యాచ్ నవంబర్ 13న, నాలుగో మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది.

    Date : 26-10-2024 - 11:16 IST
  • Hardik Pandya Range Rover

    #automobile

    Hardik Pandya Range Rover: హార్దిక్ పాండ్యా కొత్త కారు చూశారా..? ధ‌ర దాదాపు రూ. 6 కోట్లు!

    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ 2996 cc, 2997 cc, 2998 cc ఇంజన్‌లతో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 346 bhp నుండి 394 bhp వరకు శక్తిని అందిస్తుంది.

    Date : 19-10-2024 - 12:45 IST
  • Mumbai Indians

    #Sports

    Mumbai Indians: ముంబై ఇండియ‌న్స్ రిటెన్ష‌న్ లిస్ట్ ఇదే.. ఈ న‌లుగురు ఆట‌గాళ్లు ఫిక్స్‌..!

    కొత్త నిబంధనల ప్రకారం ఏ ఫ్రాంచైజీ అయినా మొదటి ఆటగాడికి రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు, నాలుగో, ఐదో ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.

    Date : 17-10-2024 - 11:31 IST
  • Hardik Pandya

    #Sports

    Hardik Pandya : హార్దిక్ యో-యో బెస్ట్ టెస్ట్‌ రికార్డ్ ఇదే

    Hardik Pandya : ఇటీవల ఒక ఈవెంట్‌లో హార్దిక్‌ను మీ టాప్ యో-యో టెస్ట్ స్కోర్ ఎంత అని అడిగారు. దీనిపై హార్దిక్ స్పందిస్తూ..21.7 అని సమాధానమిచ్చాడు

    Date : 16-10-2024 - 8:11 IST
  • ICC T20I Rankings

    #Sports

    ICC T20I Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. స‌త్తా చాటిన టీమిండియా ఆట‌గాళ్లు..!

    ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా నాలుగు స్థానాలు ఎగబాకాడు. దీంతో హార్దిక్ 216 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు.

    Date : 09-10-2024 - 3:40 IST
  • Surprising Retentions

    #Sports

    Rohit Sharma: హిట్ మ్యాన్ ఔట్.. ముంబై రిటైన్ లిస్ట్ ఇదే!

    మిస్టర్ 360గా పేరున్న సూర్యకుమార్ ప్రతీ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సీజన్ లో 345 పరుగులు చేసిన సూర్య కుమార్ ఇటీవలే భారత టీ ట్వంటీ కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు.

    Date : 08-10-2024 - 9:14 IST
  • Harbhajan Singh

    #Sports

    Harbhajan Singh: సూర్యకు భారత కెప్టెన్సీ ఇవ్వ‌డంపై హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్!

    కెప్టెన్సీని కోల్పోవడం హార్దిక్‌కు పెద్ద దెబ్బ. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వచ్చి ఒక్కసారిగా ఇదంతా జరగడం అతనికి పెద్ద షాక్. ఇది సరైనది కాదు. సూర్యకుమార్ యాదవ్ అంటే నాకు చాలా గౌరవం.

    Date : 05-10-2024 - 2:30 IST
  • IND vs BAN T20

    #Sports

    IND vs BAN T20: నెట్స్‌లో చెమ‌టోడుస్తున్న టీమిండియా.. తొలి టీ20కి నిర‌స‌న సెగ‌..?!

    హార్దిక్ తన బౌలింగ్ మార్క్‌కి తిరిగి వస్తున్నప్పుడు మోర్కెల్ అతని చెవిలో ఏదో గుసగుసలాడుతూ కనిపించాడు. మోర్కెల్.. హార్దిక్ విడుదల పాయింట్‌పై కూడా పనిచేశాడు.

    Date : 04-10-2024 - 5:36 IST
  • Suryakumar Yadav

    #Sports

    IPL 2025: మాతోనే సూర్యాభాయ్, మరో టీమ్ కు వెళ్ళడన్న ముంబై

    సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ తోనే కొనసాగుతాడని క్లారిటీ ఇచ్చారు. అతను వెళ్ళిపోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు. అయితే రోహిత్ శర్మ గురించి మాత్రం ముంబై ఫ్రాంచైజీ వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు.

    Date : 04-09-2024 - 11:18 IST
  • Hardik Pandya

    #Speed News

    Hardik Pandya: కొడుకును క‌లిసిన హార్ధిక్ పాండ్యా.. ఫొటోలు వైర‌ల్‌..!

    హార్దిక్ పాండ్యా నుండి విడిపోయిన తర్వాత నటాషా స్టాంకోవిచ్ తన కుమారుడు అగస్త్యతో కలిసి సెర్బియాకు తిరిగి వెళ్లింది. దాదాపు నెల రోజులుగా హార్దిక్ తన కుమారుడికి దూరంగా ఉన్నాడు.

    Date : 04-09-2024 - 9:26 IST
  • Rohit Sharma

    #Sports

    Rohit Sharma: రోహిత్ కోసం ఎల్‌ఎస్‌జీ రూ.50 కోట్లు వెచ్చించనుందా..?

    రోహిత్ శర్మ లాంటి ఆటగాడి వల్ల ఏ జట్టు అయినా లాభపడుతుందని, అయితే అతని కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం సరికాదని సంజీవ్ గోయెంకా అభిప్రాయపడ్డాడు.

    Date : 29-08-2024 - 10:33 IST
  • Hardik Pandya- Jasmin Walia

    #Sports

    Hardik Pandya- Jasmin Walia: ప్ర‌ముఖ గాయ‌కురాలితో హార్దిక్ పాండ్యా ఎఫైర్‌..?

    వాస్తవానికి నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కథనంలో వీడియోను పంచుకుంది. ఇందులో దేవుడిపై విశ్వాసం వ్యక్తం చేస్తూ అంతా సవ్యంగా సాగుతుందని అన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నీ సరిచేస్తాడు అని వీడియోలో పేర్కొంది.

    Date : 16-08-2024 - 6:17 IST
  • ← 1 … 3 4 5 6 7 … 16 →

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

Latest News

  • బీజేపీలో చేరనున్న టాలీవుడ్ సీనియర్ నటి

  • గదిలో ప్రియుడితో ఏకాంతగా గడుపుతున్న యువతి, సడెన్ గా తండ్రి ఎంట్రీ

  • ఏనుగుల గుంపును ఢీ కొన్న రైలు , ఏనుగులు మృతి

  • సిరీస్ గెలిచినా.. ఓ పెద్ద లోటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలనం

  • క్రిస్మస్, న్యూ ఇయర్ పేరుతో ఫ్రాడ్..సైబర్ నేరగాళ్ల పై పోలీసుల ఉక్కుపాదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd