Hardik Pandya
-
#Sports
అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!
హార్దిక్ పాండ్యా విధ్వంసానికి ముందే తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. తిలక్ 42 బంతుల్లో ఒక సిక్సర్, 10 ఫోర్ల సాయంతో 73 పరుగులు చేశారు. ఆ తర్వాత పాండ్యా కేవలం 25 బంతుల్లోనే 252 స్ట్రైక్ రేట్‌తో 63 పరుగులు బాదారు. ఆయన ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి.
Date : 19-12-2025 - 9:23 IST -
#Sports
Hardik Pandya: పాండ్యాకు అరుదైన అవకాశం.. ప్రపంచ రికార్డుకు చేరువలో హార్దిక్!
హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ తీయడం ద్వారా టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్లో వికెట్ల సెంచరీని కూడా పూర్తి చేసుకుంటాడు. ఈ మైలురాయిని చేరుకున్న భారతదేశం తరపున మూడవ బౌలర్ అవుతాడు.
Date : 10-12-2025 - 5:55 IST -
#Speed News
Hardik Pandya: ఆదుకున్న హార్దిక్ పాండ్యా.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?!
అర్థశతకం చేసి 19 T20 ఇన్నింగ్స్‌లు దాటిపోయాయి. జూలై 2024 నుంచి కెప్టెన్సీ చేపట్టిన తర్వాత కేవలం రెండు అర్ధశతకాలు మాత్రమే. గత 19 ఇన్నింగ్స్‌లలో కేవలం 222 పరుగులు.
Date : 09-12-2025 - 8:48 IST -
#Sports
Hardik Pandya: హార్దిక్ పాండ్యా లేకుండా టీమిండియా అసంపూర్ణం: సూర్యకుమార్ యాదవ్
శివమ్ దూబే గురించి సూర్యకుమార్ మాట్లాడుతూ.. దూబే ఒక ఆల్‌రౌండర్. ఈ జట్టులో అతను, హార్దిక్ ఆల్‌రౌండర్లు. కాబట్టి మీరు ఒక ఆల్‌రౌండర్‌ను బ్యాట్స్‌మన్‌తో పోల్చలేరు. మా జట్టులో 3వ స్థానం నుండి 7వ స్థానం వరకు ఉన్న అందరు బ్యాట్స్‌మెన్ ఏ క్రమంలోనైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు అని అన్నారు.
Date : 09-12-2025 - 7:00 IST -
#Sports
Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌గా స్టార్ ప్లేయర్!
దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా హార్దిక్ పాండ్యా రికార్డు అంత గొప్పగా లేదు. టీ-20 ఫార్మాట్లో ప్రొటియాస్ జట్టుపై ఇప్పటివరకు ఆడిన మొత్తం 12 ఇన్నింగ్స్‌లలో హార్దిక్ కేవలం 231 పరుగులు మాత్రమే చేశాడు.
Date : 01-12-2025 - 8:55 IST -
#Sports
IND vs SA: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు కీలక ఆటగాళ్లు దూరం?
గాయం నుంచి కోలుకున్న పంత్, అయ్యర్ స్థానంలో కీలకమైన నెం. 4 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ కనిపించే అవకాశం ఉంది. పంత్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ బలోపేతమవుతుందని, అతన్ని కెప్టెన్సీకి ఎంపిక చేస్తే భవిష్యత్తు కోసం నాయకత్వ ఎంపికల్లో కొత్త కోణం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Date : 20-11-2025 - 6:28 IST -
#Sports
Nitish Kumar Reddy: టీమిండియాకు బిగ్ షాక్.. టీ20లకు స్టార్ ఆటగాడు దూరం!
నితీష్ కుమార్ రెడ్డి T20 అంతర్జాతీయంలో భారతదేశం తరపున 4 మ్యాచ్‌లలో 90 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 45. అతని అత్యధిక స్కోరు 74. బౌలింగ్ విషయానికి వస్తే అతను 4 మ్యాచ్‌లలో 3 వికెట్లు పడగొట్టాడు.
Date : 29-10-2025 - 8:00 IST -
#Sports
Hardik Pandya: హార్దిక్ పాండ్యా అభిమానులకు గుడ్ న్యూస్!
హార్దిక్ పాండ్యా ఆసియా కప్ 2025లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. గాయం కారణంగా అతను పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఆడలేదు. అంతేకాకుండా అతను ఆస్ట్రేలియా పర్యటనలో కూడా జట్టులో భాగం కాలేదు.
Date : 22-10-2025 - 9:55 IST -
#Sports
Hardik Pandya: ప్రేయసిని పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా.. ఆమె ఎవరంటే?
మాహికా శర్మ వృత్తిరీత్యా మోడల్, నటి. ఆమె అనేక మ్యూజిక్ వీడియోలు, పలు బ్రాండ్ల కోసం షూట్ చేసింది. ఆమె ఫ్యాషన్ ప్రపంచంలో సుపరిచితమైన పేరు. సోషల్ మీడియాలో ఫ్యాషన్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను పంచుకుంటూ ఉంటుంది.
Date : 11-10-2025 - 1:35 IST -
#Sports
Hardik Pandya: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్?!
హార్దిక్ పాండ్యా ఆసియా కప్ 2025 ఫైనల్‌లో లేకపోవడంతో జట్టు సంతులనం (కాంబినేషన్) పూర్తిగా దెబ్బతింది. జస్‌ప్రీత్ బుమ్రా కాకుండా ప్లేయింగ్ ఎలెవన్‌లో వేరే పేసర్ లేకపోవడంతో శివమ్ దూబేతో తొలి ఓవర్లు వేయించాల్సి వచ్చింది.
Date : 30-09-2025 - 6:28 IST -
#Sports
Asia Cup 2025 Final: రేపే ఆసియా కప్ ఫైనల్.. టీమిండియాకు బిగ్ షాక్?
పాక్‌తో ఫైనల్ మ్యాచ్ కోసం సూర్య కొన్ని పెద్ద మార్పులు చేసే అవకాశం ఉంది. జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే ప్లేయింగ్ XI లో తిరిగి వచ్చే అవకాశం ఉంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరికీ విశ్రాంతి ఇచ్చారు.
Date : 27-09-2025 - 1:20 IST -
#Sports
Asia Cup Super 4: నేడు బంగ్లాతో భారత్ మ్యాచ్.. గెలిస్తే ఫైనల్‌కే!
టీమిండియాకు ఆసియా కప్ 2025 చాలా గొప్పగా సాగింది. ఇప్పటివరకు టీమిండియా తమ అన్ని మ్యాచ్‌లలో గెలిచింది. ఈ టోర్నమెంట్‌లో సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా రెండుసార్లు పాకిస్తాన్‌ను ఓడించింది.
Date : 24-09-2025 - 2:00 IST -
#Sports
Asia Cup: భారత ఫీల్డింగ్ తప్పిదాలు.. పాకిస్థాన్ మెరుగైన లక్ష్యంతో మైదానంలోకి
ఈ దశలో శివమ్ దూబే వరుస ఓవర్లలో వికెట్లు తీసి భారత్‌కు ఊపునిచ్చాడు. అయితే ఫీల్డింగ్ విఫలమైనా పాక్ బ్యాటర్లను నిలబెట్టింది.
Date : 21-09-2025 - 11:36 IST -
#Sports
Hardik Pandya: వీడియో.. బౌండరీ లైన్ వద్ద హార్దిక్ పాండ్యా క్యాచ్ ఎలా పట్టాడో చూశారా..?
ఈ విజయంతో భారత్ గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచింది. సూపర్ 4లో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. భారత్ తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 21న పాకిస్థాన్‌తో, సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌తో, సెప్టెంబర్ 26న శ్రీలంకతో తలపడనుంది.
Date : 20-09-2025 - 11:21 IST -
#Sports
Hardik Pandya: పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సరికొత్త రికార్డు!
యూఏఈపై జరిగిన మొదటి మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, శివమ్ దూబే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో యూఏఈని కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేశారు. తర్వాత 58 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 27 బంతుల్లోనే సునాయాసంగా ఛేదించింది.
Date : 14-09-2025 - 9:56 IST