HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Mumbai Indians Have Spin Problems

Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కి స్పిన్ సమస్యలు తప్పవా?

అయితే ముంబై ఇండియన్స్ జట్టును జాగ్రత్తగా పరిశీలిస్తే జట్టులో ఒక్క భారతీయ అనుభవజ్ఞుడైన స్పిన్నర్ కూడా లేడు. మిచెల్ సాంట్నర్‌ను జట్టులో చేర్చుకున్నప్పటికీ అతను విదేశీ స్పిన్నర్.

  • Author : Gopi Date : 12-12-2024 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit Sharma
Rohit Sharma

Mumbai Indians: మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఐదుగురిని నిలబెట్టుకుంది. వేలంలో మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌ల కోసం తెగ కష్టపడింది. అనుకున్నట్టుగానే జట్టును నిర్మించింది జట్టులో భారీ హిట్టర్లు, పేసర్లు ఉన్నప్పటికీ మంచి స్పిన్నరని తమ జట్టులో చేర్చుకోవడంలో విఫలమైంది. టీమిండియా టాప్ ఆటగాళ్లు అయిన జస్‌ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలను అంటిపెట్టుకున్న ముంబై ఇండియన్స్ వేలంలో చాలా తెలివిగా వ్యవహరించింది.

అయితే ముంబై ఇండియన్స్ జట్టును జాగ్రత్తగా పరిశీలిస్తే జట్టులో ఒక్క భారతీయ అనుభవజ్ఞుడైన స్పిన్నర్ కూడా లేడు. మిచెల్ సాంట్నర్‌ను జట్టులో చేర్చుకున్నప్పటికీ అతను విదేశీ స్పిన్నర్. మిచెల్ సాంట్నర్‌ మన పిచ్ లపై ప్రభావం చూపించడం అంత ఈజీ కాదు.మెగా వేలంలో ముంబై మేనేజ్మెంట్ దీపర్ చాహర్ , ట్రెంట్ బౌల్ట్‌లను కొనుగోలు చేసింది. పవర్‌ప్లేలో ఇద్దరికీ మంచి రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్‌లో ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా రూపంలో ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. వీళ్ళకి తోడు ఒక్క ఇండియన్ స్పిన్నర్ ఉంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం మరింత పటిష్టంగా కనిపించేది.మెగా వేలంలో పేస్ అటాక్‌ను పటిష్టం చేయడంపై ముంబై ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే స్పిన్ విభాగాన్ని పట్టించుకోలేదు.

Also Read: Manish Pandey: స్టార్ క్రికెటర్ మనీష్ పాండేకు బిగ్ షాక్

ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్ ఆర్డర్ కు ఎలాంటి ఢోకా లేదు. ఎందుకంటే ఆ జట్టులో రిటైన్ చేసుకున్న ఆటగాళ్లందరూ ఇంటర్నెషనల్ క్రికెట్ ఆడిన స్టార్ ప్లేయర్లే. ఇక ముంబై ఇండియన్స్ జట్టును ఒకసారి చూస్తే.. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కర్ణ్ శర్మ, ర్యాన్ రికెల్టన్, దీపక్ చాహర్, అల్లా ఘజన్‌ఫర్, విల్ జాక్వెస్, అశ్విని కుమార్, మిచెల్ సాంట్నర్, రీస్ టోప్లే , రాజ్ అంగద్ బావా, సత్యనారాయణ రాజు, బెవోన్ జాకబ్స్, అర్జున్ టెండూల్కర్ ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hardik Pandya
  • IPL
  • IPL 2025
  • MI Bowling Squad
  • MI Team
  • mumbai indians
  • rohit sharma
  • Spin Problems

Related News

These are Vaibhav Suryavanshi's records.

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రికార్డులు ఇవే!

ఈ ఏడాది ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ 16 మ్యాచ్‌లు ఆడి 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఒక సెంచరీతో పాటు ప్లే ఆఫ్స్‌లో 97, 96 పరుగులతో అద్భుతంగా రాణించాడు. క్వాలిఫైయర్ 2లో గుజరాత్‌పై ఆడిన ఇన్నింగ్స్‌కి లెజెండరీ క్రికెటర్లంతా ఫిదా అయ్యారు. 15 ఏళ్ల వయస్సులోనే ఇంత బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఎలా ఆడాడంట

  • RCB FANS

    HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

  • GT

    GT : గుజ‌రాత్ టైటాన్స్ టీమ్‌కు త‌ప్పిన పెనుప్ర‌మాదం

  • IPL 2026

    RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Ipl 2026

    IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

Latest News

  • BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

  • Panchumarthi Anuradha: పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ

  • CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు

  • Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd