Hardik Pandya
-
#Sports
Hardik Pandya: వేరే అమ్మాయితో స్టార్ క్రికెటర్ పాండ్యా..? ఎవరీ మిస్టరీ గర్ల్..?
హార్దిక్ (Hardik Pandya) ఈ అమ్మాయితో ఫోజులిచ్చేటప్పుడు చాలా సంతోషంగా కనిపించాడు.
Published Date - 07:41 AM, Thu - 11 July 24 -
#Sports
KL Rahul: జూలై 27 నుంచి శ్రీలంక పర్యటన.. వన్డేలకు కేఎల్ రాహుల్, ట్వీ20లకు హార్దిక్ పాండ్యా..?
కేఎల్ రాహుల్ (KL Rahul) వన్డే సిరీస్‌లో పునరాగమనం చేయడమే కాకుండా జట్టు బాధ్యతలను కూడా చేపట్టగలడని వార్తలు వస్తున్నాయి.
Published Date - 11:39 PM, Wed - 10 July 24 -
#Sports
Sri Lanka Tour: సెప్టెంబర్ వరకు క్రికెట్‌కు దూరం కానున్న టీమిండియా స్టార్ ప్లేయర్స్..!
భారత్ జట్టు శ్రీలంక పర్యటనకు (Sri Lanka Tour) వెళ్లనుంది. అక్కడ జూలై 27 నుండి టీం ఇండియా శ్రీలంకతో 3 T20, 3 ODI మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సి ఉంది.
Published Date - 09:01 AM, Tue - 9 July 24 -
#Sports
ICC T20I Rankings: బెస్ట్ ఆల్ రౌండర్ గా హార్థిక్ పాండ్యా.. టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అదరగొట్టిన స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపాడు. వరల్డ్ క్రికెట్ లో టీ ట్వంటీ ఫార్మాట్ కు బెస్ట్ ఆల్ రౌండర్ గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ ట్వంటీ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకు సాధించాడు.
Published Date - 06:07 PM, Wed - 3 July 24 -
#Sports
Hardik Pandya: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్..!
Hardik Pandya: T20 ప్రపంచ కప్ 2024 తర్వాత ICC ఆల్ రౌండర్ల కొత్త T20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్‌లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అత్యధికంగా లాభపడ్డాడు. ఆల్‌రౌండర్ల టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. టీమ్ ఇండియా స్టార్ హార్దిక్ పాండ్యా, శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగా రేటింగ్స్‌లో సమానంగా ఉన్నారు. అయితే దీని తర్వాత కూడా పాండ్యా అగ్రస్థానంలో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు ఐసీసీ విడుదల చేసిన […]
Published Date - 03:51 PM, Wed - 3 July 24 -
#Sports
ICC : ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించిన ఐసిసి.. ఆరుగురు టీమ్ ఇండియా ఆటగాళ్లకు చోటు
T20 ప్రపంచ కప్ 2024 ముగియడంతో, ICC 11 మంది సభ్యులతో కూడిన ఉత్తమ జట్టును 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్' పేరుతో ప్రకటించింది. టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు ఇందులో చోటు దక్కించుకున్నారు.
Published Date - 07:39 PM, Mon - 1 July 24 -
#Sports
Hardik Pandya : టీ ట్వంటీ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా ? హింట్ ఇచ్చిన జైషా
ప్రస్తుతం రోహిత్ శర్మ స్థానంలో టీ ట్వంటీ కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది
Published Date - 07:14 PM, Mon - 1 July 24 -
#Sports
Hardik Pandya: టీ ట్వంటీ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా ? హింట్ ఇచ్చిన జైషా
రోహిత్ శర్మ స్థానంలో టీ ట్వంటీ కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా దీనిపై బీసీసీఐ సెక్రటరీ జైషా హింట్ ఇచ్చారు. రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేస్తారా అనే ప్రశ్నకు ఆచితూచి స్పందించారు. కెప్టెన్ ఎవరనేది సెలక్టర్లు నిర్ణయిస్తారని చెప్పారు.
Published Date - 07:00 PM, Mon - 1 July 24 -
#Sports
Hardik Pandya: పడి లేచిన కెరటం పాండ్యా వరల్డ్ కప్ లో హార్థిక్ దే కీ రోల్
టీ ట్వంటీ ప్రపంచకప్ ఆరంభం నుంచీ నిలకడగా రాణించిన టీమిండియా వరుస విజయాలతో విశ్వవిజేతగా నిలిచింది. అంచనాలకు తగ్గట్టే కొందరు అదరగొడితే మరికొందరు నిరాశపరిచారు. నిలకడగా సత్తా చాటిన ఆటగాళ్ళలో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా పేరు ముందు ఉంటుంది. అసలు ఈ మెగా టోర్నీకి ముందు పాండ్యా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
Published Date - 12:01 AM, Mon - 1 July 24 -
#Sports
T20 World Cup Final: ఇది కదా కిక్కు అంటే… ఓడిపోయే మ్యాచ్ గెలిచిన భారత్
ఆడుతోంది టీ ట్వంటీ ఫార్మాట్... అది కూడా వరల్డ్ కప్ ఫైనల్... చేయాల్సింది...24 బంతుల్లో 26 పరుగులు....చేతిలో 6 వికెట్లున్నాయి.. అన్నింటికీ మించి క్రీజులో ఇద్దరు విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు...ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ జట్టు గెలుస్తుందని ఎవరైనా ఊహిస్తారా...అలాంటిది భారత బౌలర్లు అద్భుతం చేశారు. సౌతాఫ్రికాకు షాకిస్తూ జట్టును గెలిపించి ప్రపంచకప్ అందించారు.
Published Date - 04:39 PM, Sun - 30 June 24 -
#Sports
India Captain: టీ20లకు రోహిత్ గుడ్ బై.. నెక్స్ట్ టీమిండియా టీ20 కెప్టెన్ ఎవరు..?
India Captain: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను భారత జట్టు గెలుచుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో గెలిచిన తర్వాత రోహిత్ శర్మ కూడా T20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీని తర్వాత ఇప్పుడు టీ20 టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్ (India Captain) ఎవరు అనేది పెద్ద ప్రశ్న? ఈ జాబితాలో ఇద్దరు […]
Published Date - 01:04 PM, Sun - 30 June 24 -
#Sports
T20 World Cup Final: సుధీర్ఘ నిరీక్షణకు తెర… టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత భారత్
భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వన్డే ప్రపంచకప్ ఓటమి బాధను చెరిపేస్తూ టీమిండియా టీ ట్వంటీల్లో విశ్వవిజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. అసలు ఓడిపోయే మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో భారత్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది
Published Date - 12:02 AM, Sun - 30 June 24 -
#Sports
Hardik Pandya: హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత.. టీమిండియా తొలి ఆల్ రౌండర్‌గా రికార్డు!
Hardik Pandya: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో హార్దిక్ తొలుత బ్యాట్‌తో సందడి చేశాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో అద్భుతం చేశాడు. ఆరో స్థానంలో వచ్చిన హార్దిక్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 185.19 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 50 పరుగులు చేశాడు. బ్యాటింగ్ తర్వాత అతను బౌలింగ్‌లో అద్భుతాలు […]
Published Date - 12:16 AM, Sun - 23 June 24 -
#Sports
T20 World Cup: 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
లీగ్ దశలో దుమ్ముదులిపిన టీమిండియా సూపర్8 లోను సత్తా చాటుతుంది. తొలి సూపర్8 మ్యాచ్ లో ఆఫ్ఘానిస్తాన్ ని ఓడించిన రోహిత్ సేన, రెండో సూపర్8 మ్యాచ్ లో బాంగ్లాదేశ్ ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ బంగ్లా బ్యాటర్లకు 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Published Date - 11:37 PM, Sat - 22 June 24 -
#Sports
T20 World Cup: ఆదుకున్న హార్దిక్, బంగ్లా టార్గెట్ 197
టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీతో చెలరేగగా,, శివమ్ దూబే అద్భుత ప్రదర్శనతో శివాలెత్తించాడు. దూబే 24 బంతుల్లో 34 పరుగులతో సత్తా చాటాడు. ఫలితంగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
Published Date - 10:06 PM, Sat - 22 June 24