Hardik Pandya
-
#Sports
Hardik Pandya : హార్దిక్ యో-యో బెస్ట్ టెస్ట్ రికార్డ్ ఇదే
Hardik Pandya : ఇటీవల ఒక ఈవెంట్‌లో హార్దిక్‌ను మీ టాప్ యో-యో టెస్ట్ స్కోర్ ఎంత అని అడిగారు. దీనిపై హార్దిక్ స్పందిస్తూ..21.7 అని సమాధానమిచ్చాడు
Date : 16-10-2024 - 8:11 IST -
#Sports
ICC T20I Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్.. సత్తా చాటిన టీమిండియా ఆటగాళ్లు..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా నాలుగు స్థానాలు ఎగబాకాడు. దీంతో హార్దిక్ 216 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు.
Date : 09-10-2024 - 3:40 IST -
#Sports
Rohit Sharma: హిట్ మ్యాన్ ఔట్.. ముంబై రిటైన్ లిస్ట్ ఇదే!
మిస్టర్ 360గా పేరున్న సూర్యకుమార్ ప్రతీ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గత సీజన్ లో 345 పరుగులు చేసిన సూర్య కుమార్ ఇటీవలే భారత టీ ట్వంటీ కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు.
Date : 08-10-2024 - 9:14 IST -
#Sports
Harbhajan Singh: సూర్యకు భారత కెప్టెన్సీ ఇవ్వడంపై హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
కెప్టెన్సీని కోల్పోవడం హార్దిక్‌కు పెద్ద దెబ్బ. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వచ్చి ఒక్కసారిగా ఇదంతా జరగడం అతనికి పెద్ద షాక్. ఇది సరైనది కాదు. సూర్యకుమార్ యాదవ్ అంటే నాకు చాలా గౌరవం.
Date : 05-10-2024 - 2:30 IST -
#Sports
IND vs BAN T20: నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా.. తొలి టీ20కి నిరసన సెగ..?!
హార్దిక్ తన బౌలింగ్ మార్క్‌కి తిరిగి వస్తున్నప్పుడు మోర్కెల్ అతని చెవిలో ఏదో గుసగుసలాడుతూ కనిపించాడు. మోర్కెల్.. హార్దిక్ విడుదల పాయింట్‌పై కూడా పనిచేశాడు.
Date : 04-10-2024 - 5:36 IST -
#Sports
IPL 2025: మాతోనే సూర్యాభాయ్, మరో టీమ్ కు వెళ్ళడన్న ముంబై
సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ తోనే కొనసాగుతాడని క్లారిటీ ఇచ్చారు. అతను వెళ్ళిపోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు. అయితే రోహిత్ శర్మ గురించి మాత్రం ముంబై ఫ్రాంచైజీ వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు.
Date : 04-09-2024 - 11:18 IST -
#Speed News
Hardik Pandya: కొడుకును కలిసిన హార్ధిక్ పాండ్యా.. ఫొటోలు వైరల్..!
హార్దిక్ పాండ్యా నుండి విడిపోయిన తర్వాత నటాషా స్టాంకోవిచ్ తన కుమారుడు అగస్త్యతో కలిసి సెర్బియాకు తిరిగి వెళ్లింది. దాదాపు నెల రోజులుగా హార్దిక్ తన కుమారుడికి దూరంగా ఉన్నాడు.
Date : 04-09-2024 - 9:26 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ కోసం ఎల్‌ఎస్‌జీ రూ.50 కోట్లు వెచ్చించనుందా..?
రోహిత్ శర్మ లాంటి ఆటగాడి వల్ల ఏ జట్టు అయినా లాభపడుతుందని, అయితే అతని కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం సరికాదని సంజీవ్ గోయెంకా అభిప్రాయపడ్డాడు.
Date : 29-08-2024 - 10:33 IST -
#Sports
Hardik Pandya- Jasmin Walia: ప్రముఖ గాయకురాలితో హార్దిక్ పాండ్యా ఎఫైర్..?
వాస్తవానికి నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కథనంలో వీడియోను పంచుకుంది. ఇందులో దేవుడిపై విశ్వాసం వ్యక్తం చేస్తూ అంతా సవ్యంగా సాగుతుందని అన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నీ సరిచేస్తాడు అని వీడియోలో పేర్కొంది.
Date : 16-08-2024 - 6:17 IST -
#Sports
Hardik Pandya: దులీప్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్..!
శివమ్ దూబే- నితీష్ రెడ్డి రూపంలో భారతదేశానికి ఇద్దరు మంచి ఆల్ రౌండర్ల ఎంపికలు ఉన్నాయి. శివమ్ దూబే, నితీష్ రెడ్డి బ్యాటింగ్ కాకుండా వేగంగా బౌలింగ్ చేయగలరు.
Date : 15-08-2024 - 7:07 IST -
#India
Hardik Pandya : సింగర్‌తో హార్దిక్ పాండ్య డేటింగ్..?
హార్దిక్ భార్య నటాసా స్టాంకోవిక్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన ఒక నెల తర్వాత. హార్దిక్, జాస్మిన్ ఇద్దరూ కలిసి గ్రీస్‌లో విహారయాత్ర చేస్తున్నట్టు కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు సందడి చేస్తున్నారు.
Date : 14-08-2024 - 12:28 IST -
#Sports
Hardik Pandya: ప్రమాదంలో హార్దిక్ వన్డే కెరీర్, ఆ ఒక్కటి చేయాల్సిందే
వన్డేల్లో బౌలర్ 10 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే హార్దిక్ 10 లేదా 8 ఓవర్లు వేయగలను అని అతను అనుకుంటాడో అప్పుడే తాను వన్డేకి సెలెక్ట్ అవుతాడు అంటూ రవిశాస్త్రి తన మనసులో భావాలను వ్యక్తపరిచాడు.
Date : 30-07-2024 - 4:30 IST -
#Sports
Hardik Pandya: అగస్త్య పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ భావోద్వేగం
రెండేళ్లుగా హార్దిక్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఫామ్ లేమితో బాధపడుతూ జట్టుకు కొన్నాళ్ళు దూరమయ్యాడు. ఇక హార్దిక్ పర్సనల్ లైఫ్ లోనూ అనేక ఇబ్బందులని ఎదుర్కొంటున్నాడు. ఈ రోజు హార్దిక్ నటాషా కుమారుడు అగస్త్య పుట్టినరోజు. ఈ సందర్భంగా కొడుకుని గుర్తు చేసుకుని హార్దిక్ ఎమోషనలయ్యాడు.
Date : 30-07-2024 - 3:25 IST -
#Sports
IND vs SL: క్లీన్ స్వీపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా.. జట్టులో ఈ మార్పులు..!
శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో నాలుగు మార్పులు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. జట్టులో తొలి మార్పు సంజూ శాంసన్ రూపంలో కనిపిస్తుంది.
Date : 30-07-2024 - 12:00 IST -
#Sports
IND vs SL: హార్దిక్ పాండ్యాతో స్పిన్ వేయించనున్న గంభీర్?
టీమిండియా శ్రీలంక తొలి టి20 మ్యాచ్ కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో గంభీర్ స్ట్రాటజీ చూసి జనాలు పిచ్చోళ్ళయిపోయారు. విషయం ఏంటంటే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాని స్పిన్ బౌలర్ గా మార్చేందుకు గంభీర్ నిర్ణయం తీసుకున్నాడు. నిన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో పాండ్య లెగ్ స్పిన్ బౌలర్‌గా మారడం అందరిని ఆశ్చర్యపరిచింది.పేసర్ గా పేరున్న హార్దిక్ తొలిసారి స్పిన్ బౌలింగ్ చేశాడు.
Date : 27-07-2024 - 4:52 IST