Depression
-
#Health
Health Tips : మీకు కూడా స్వీట్స్ అంటే ఇష్టమా? ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు తినాలి.?
Health Tips : స్వీట్లను ఇష్టపడే వారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. చాలా మంది భోజనం తర్వాత స్వీట్లు తింటారు. మితిమీరిన తీపి శరీరానికి మంచిది కాదని, ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారు. ఇది తెలిసినా మన నాలుక మిఠాయిలు తిననివ్వదు. కాబట్టి స్వీట్లు తినడానికి సరైన సమయం ఉందా? ఏ సమయంలో స్వీట్లు తింటే ఎక్కువ హానికరం? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇదిగో.
Date : 18-09-2024 - 10:42 IST -
#India
UPSC Aspirant Dies: యూపీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య, కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్
మహారాష్ట్రకు చెందిన అంజలి జూలై 21న పీజీలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాలనేది ఆమె కల. కానీ అది సాధ్యం కాలేదు.
Date : 03-08-2024 - 9:06 IST -
#Health
Study : మహిళల్లో పోస్ట్-కార్డియాక్ అరెస్ట్‌కు ఆందోళన, డిప్రెషన్ కారణం..!
చిన్నా పెద్దా తేడా లేకుండా.. గుండె సంబంధిత వ్యాధులు నేటి సమాజంపై దాడి చేస్తున్నాయి. అయితే.. మహిళలపై చేసిన ఓ ఆధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, కార్డియాక్ అరెస్ట్ నుండి బయటపడిన మహిళలు పురుషుల కంటే ఎక్కువ ఆందోళన , నిరాశను అనుభవించే అవకాశం ఉంది.
Date : 09-07-2024 - 12:37 IST -
#Health
Sitting For Long Hours: ఓరీ నాయనో.. ఎక్కువసేపు కూర్చోవడం కూడా నష్టమేనా..?
మన పని తీరులో మార్పులు ఆరోగ్యానికి హానికరం. రోజంతా కూర్చొని పనిచేయడం మానసిక ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.
Date : 16-05-2024 - 4:22 IST -
#India
Savita Pradhan: ఓ IAS సక్సెస్ స్టోరీ..చదివితే కన్నీళ్లు ఆగవు..!
Savita Pradhan IAS Story: జీవితం అంటే నిజంగా మాటలు కాదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి…! సినిమాల్లో చూపించినట్టుగా….ఎవరికి అంత ఈజీ లైఫ్ ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు మనం చదవబోయే… IAS అధికారి జీవితం కూడా ఇలాంటిదే..! ఆవిడే ఎవరో కాదు… సవిత ప్రధాన్…! మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ డివిజన్‌లో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈవిడ జీవితం చాలా కష్టాలతో సాగింది. మండై గ్రామంలో పుట్టిన సవిత… ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదువును […]
Date : 29-04-2024 - 1:15 IST -
#Technology
Depression – AI : ‘మూడ్ క్యాప్చర్’.. ముఖం చూసి డిప్రెషన్ గుర్తించే ఏఐ యాప్
Depression - AI : డిప్రెషన్.. ఇప్పుడు అందరినీ వెంటాడుతున్న అతిపెద్ద సమస్య.
Date : 02-03-2024 - 9:55 IST -
#Life Style
Hair Fall: జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొంతమందికి అయితే మరీ దారుణంగా కుచ్చులు కుచ్చులుగా ఎక్కువ మొత్తం
Date : 04-02-2024 - 9:40 IST -
#Health
Depression : డిప్రెషన్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి.. మనమే తగ్గించుకోవచ్చు..
డిప్రెషన్(Depression) అనేది పెద్ద సమస్య కాదు అలాగని మనం శ్రద్ధ చూపకుండా ఉండే చిన్న సమస్య కాదు.
Date : 24-09-2023 - 10:30 IST -
#Health
Sleep: ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర కూడా ముఖ్యమే.. నిద్ర రావాలంటే ఇవి చేయాల్సిందే..?
ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు, శారీరక శ్రమ, తగినంత నిద్ర (Sleep) కూడా చాలా ముఖ్యం.
Date : 23-09-2023 - 10:22 IST -
#Viral
Japan : మూడేళ్లలో 3 వేల ఎమర్జెన్సీ కాల్స్ చేసిన మహిళ.. ఎందుకు చేసిందో తెలుసా..
దాదాపు మూడేళ్ల వ్యవధిలో 2,761 తప్పుడు ఎమర్జెన్సీ కాల్స్(false emergency calls) చేసిన ఓ 51 సంవత్సరాల వయసున్న మహిళను జపాన్‌లో( Japan) అరెస్ట్ చేశారు.
Date : 17-07-2023 - 10:00 IST -
#Special
Traveling: ప్రయాణాలు అంటే భయపడిపోతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
కొంతమందికి మాత్రం ప్రయాణాలంటే భయాందోళనలు మొదలవుతాయి.
Date : 26-06-2023 - 6:05 IST -
#Health
Postpartum Depression: మహిళల్లో ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలు
మాతృత్వం అనేది మహిళకు ఒక వరం. పిల్లల కోసం ఆమె పడే తాపత్రయం మాటల్లో చెప్పలేనిది. అందుకే గర్భం దాల్చినప్పుడు మహిళలు పడే సంతోషం అంతా ఇంతా కాదు.
Date : 15-06-2023 - 7:46 IST -
#Life Style
Smiling Depression: చిరునవ్వు పరదా వెనుక “స్మైలింగ్ డిప్రెషన్”.. ఏమిటది?
మెడికల్ భాషలో ఈ రకమైన డిప్రెషన్‌ను " స్మైలింగ్ డిప్రెషన్" (Smiling Depression) అని అంటారు. చిరునవ్వు ముఖం వెనుక దాగి ఉన్న డిప్రెషన్‌కు అతి పెద్ద కారణం .. వారు బలహీనంగా ఉండగలమని అంగీకరించక పోవడమే.
Date : 28-04-2023 - 4:15 IST -
#Health
Layoffs: జాబ్ పోయిందా..స్ట్రెస్ నుంచి బయటపడే రూట్ ఇదీ..!
జాబ్ కట్స్ ఇటీవల కాలంలో పెరిగాయి. ఎంతోమంది సడెన్ గా జాబ్స్ కోల్పోతున్నారు. ఇలా జరిగినప్పుడు ఎంతోమంది డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు. తమలో తాము కుమిలి పోతుంటారు. తమకు జరిగిన అన్యాయాన్ని తలుచుకొని ఏడుస్తారు. వీటితోనే సరిపెట్టుకుంటే.. జీవితంలో ముందడుగు వేయలేరని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Date : 10-02-2023 - 2:22 IST -
#Life Style
Depression : ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే మీరు ఒత్తిడిని జయించినట్లే..!!
ఒత్తిడి అనేది ఒక మానసిక రుగ్మత. ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. మానసిక ఒత్తిడి అనేది ఎలా వస్తుందనేది అర్థం కాదు.
Date : 16-09-2022 - 10:39 IST