HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Upsc Aspirant Dies By Suicide In Old Rajinder Nagar

UPSC Aspirant Dies: యూపీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య, కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్

మహారాష్ట్రకు చెందిన అంజలి జూలై 21న పీజీలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాలనేది ఆమె కల. కానీ అది సాధ్యం కాలేదు.

  • Author : Praveen Aluthuru Date : 03-08-2024 - 9:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
UPSC Aspirant Dies
UPSC Aspirant Dies

UPSC Aspirant Dies: ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని రావు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన చల్లారకముందే మరో విద్యార్థిని ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థిని కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడగా, తాజాగా ఆమె వద్ద నుంచి సూసైడ్ నోట్ లభించింది. అందులో ఆమె తన బాధను వ్యక్తం చేసింది. విద్యార్థి రాజేంద్ర నగర్‌లోని పీజీలో ఉంటూ యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతుంది.

మహారాష్ట్రకు చెందిన అంజలి జూలై 21న పీజీలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాలనేది ఆమె కల. కానీ అది సాధ్యం కాలేదు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు క్షమాపణలు కోరుతూ ఆత్మహత్యకు పాల్పడింది. “నన్ను క్షమించండి, ఆత్మహత్య అనేది ఏ సమస్యకైనా పరిష్కారం కాదు కానీ నాకు మనశ్శాంతి కావాలి ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ సూసైడ్ లేఖలో పేర్కొంది.

యూపీఎస్సీ పరీక్షల్లో రిగ్గింగ్‌ను ఆపాలని అంజలి సూసైడ్ నోట్‌లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విద్యార్థులు పరీక్ష కోసం చాలా కష్టపడి సిద్ధమవుతారు. అలాంటి పరిస్థితుల్లో వారి మనోబలం దెబ్బతింటుంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని కోరింది. మేం ఉంటున్న చోట పీజీ, హాస్టల్ యజమానులు విద్యార్థులను దోచుకుంటున్నారని అంజలి తన సూసైడ్ నోట్‌లో రాసింది. పీజీ, హాస్టల్ అద్దెలపై నియంత్రణ ఉండాలి. విద్యార్థులందరికీ కావలసిన ఛార్జీలు చెల్లించడానికి తగినంత డబ్బు లేదు. ఎవరూ ఏడవాల్సిన అవసరం లేదని, అందరూ ఏదో ఒకరోజు చనిపోవాల్సిందేనని తన బాధను వెళ్లగక్కింది అంజలి.

Also Read: IPL 2025: చెన్నై గూటికి ఆర్సీబీ కెప్టెన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anjali
  • delhi
  • depression
  • Old Rajinder Nagar
  • PG Hostels
  • Rent
  • suicide
  • UPSC Student

Related News

Lakhpati Bitiya Yojana

లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

పాఠశాల విద్య సమయంలో సదరు బాలిక ఢిల్లీ ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో చదవడం తప్పనిసరి.

  • IND vs NAM

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజ‌య యాత్ర కొనసాగిస్తున్న భార‌త్ జ‌ట్టు!

Latest News

  • బంగారం ధరలు ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి?

  • ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైల‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?!

  • ఆస్తమా హెచ్చరిక సంకేతాలివే..!

  • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

  • నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియాలో భారీ మార్పులు!

Trending News

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd