HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Follow These Simple Tips And You Will Beat Stress

Depression : ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే మీరు ఒత్తిడిని జయించినట్లే..!!

ఒత్తిడి అనేది ఒక మానసిక రుగ్మత. ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. మానసిక ఒత్తిడి అనేది ఎలా వస్తుందనేది అర్థం కాదు.

  • Author : hashtagu Date : 16-09-2022 - 10:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Depression Imresizer
Depression Imresizer

ఒత్తిడి అనేది ఒక మానసిక రుగ్మత. ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. మానసిక ఒత్తిడి అనేది ఎలా వస్తుందనేది అర్థం కాదు.జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు…భావోద్వేగాలకు గురికావడం వల్ల మానసిక ఒత్తిడి అనేది మొదలవుతుంది. చదువు, చేరుకోవల్సిన లక్ష్యాలు, పోటీ ప్రపంచంతోపాటు పరుగెత్తాలన్న ఆశతో మానసికంగా అలసిపోవం ఇవన్నీ కూడా డిప్రెషన్ కు దారి తీస్తాయి. అయితే డిప్రెషన్ను దగ్గరకు రానీయకుండా చేసే కొన్ని చిట్కాలు, సలహాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఒత్తిడికి లోనైనప్పుడు గుండె వేగాన్ని పెంచుతుందని మాయో క్లినిక్ నివేదిక పేర్కొంది. దీంతోపాటు చెమట, అలసట, బలహీనంగా అనిపించడం, హైపర్ వెంటిలేషన్ (వేగంగా శ్వాస తీసుకోవడం) భయం, మొదలైన సమస్యలు ఎదుర్కొంటారు. ముందుగా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఈ లక్షణాలలో ఏదైనా ఉన్నట్లు అనిపిస్తే…ప్రశాంతంగా ఉండండి. కానీ అంత సులభం కాకపోవచ్చు. కానీ కష్టపడి ప్రయత్నిస్తే…తప్పకుండా విజయం సాధిస్తారు.

1. ఒత్తిడి, డిప్రెషన్ నుండి ఉపశమనం పొందడానికి చమోమిలే టీని తీసుకోండి. ఇది ఒత్తిడిని తగ్గించే అవసరమైన పోషకాలన్నీ ఇందులో ఉన్నాయి.
2. యోగా ధ్యానం: మానసిక రుగ్మతలను నయం చేసేందుకు ప్రాచీన కాలం నుంచి యోగాను ఫాలో అవుతున్నారు. ఒత్తిడిని జయించాలంటే యోగా, ధ్యానం చేయండి.

3. కొన్ని శ్వాస వ్యాయామాలు చేయండి. మీరు ఒత్తిడికి గురైనప్పుడు, ఆ సమయంలో కొన్ని శ్వాస వ్యాయామాలు చేయడం మంచిది.

4. మీ ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోండి. దీంతో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • depression
  • health
  • lifestyle
  • stress

Related News

Here are the benefits of couples sleeping while embracing each other at night!

Relationship: రాత్రిళ్లు దంపతులు కౌగిలించుకుని పడుకుంటే కలిగే లాభాలివే

ఈ మధ్యకాలంలో రోజులో ఎక్కువ భాగం ఆఫీసులోనే గడుపుతున్నారు. ఫలితంగా, ప్రియమైనవారితో కమ్యూనికేషన్ క్రమంగా తగ్గుతోంది. మీటింగులు, పని ద్వారా యువతీ యువకులు ఒత్తిడికి గురవుతున్నారు. మీరు ఆరోగ్యకరమైన వైవాహిక సంబంధాన్ని కొనసాగించాలనుకుంటే ఈ రోజు నుండి జాగ్రత్తగా ఉండండి. నిద్ర ఆరోగ్యానికి కీలకం. పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, ఒత్తిడి కారణంగా చాలా మందికి నిద్ర సమస్యలు ఉంటాయి. తా

    Latest News

    • Cm Revanth: యువతకు సీఎం రేవంత్ రెడ్డి సందేశం

    • Shopping: షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్

    • Cm Revanth: తెలంగాణలో కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్

    • Balineni Srinivasa Reddy: జగన్ కి మైండ్ దొబ్బింది : బాలినేని

    • Ys Jagan: మా తాతను, నాన్నను, చిన్నాన్నను చంపింది ఎవరు?

    Trending News

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

      • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd