Delhi
-
#Life Style
Todays Gold Rates: బంగారం ప్రియులకు శుభవార్త
ఈ రోజు దేశంలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,300గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు 62,510 గా ఉంది. 100 గ్రాముల 22క్యారెట్ల బంగారం 5,73,000
Date : 18-12-2023 - 1:34 IST -
#Speed News
Nirbhaya Father: మోడీ ప్రభుత్వంపై నిర్భయ తండ్రి షాకింగ్ కామెంట్స్
నిర్భయ అత్యాచార ఘటన జరిగిన పదకొండేళ్లలో చాలా మార్పు వచ్చిందని నిర్భయ బాధితురాలి తండ్రి అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని చారిత్రాత్మక శిఖరాలకు తీసుకెళ్లి ఉండవచ్చని, అయితే మహిళల భద్రత, వారిపై దాడుల్ని అరికట్టడంలో ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు.
Date : 16-12-2023 - 7:10 IST -
#Speed News
Uttam Kumar: సోనియా, రాహుల్ గాంధీలను కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్
Uttam Kumar: కాంగ్రెస్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. సోనియాతో భేటీపై ఆయన స్పందిస్తూ.. ఎలాంటి రాజకీయాల గురించి చర్చించలేదని, మర్యాదపూర్వకంగానే భేటీ జరిగిందని చెప్పారు. సోనియాతో భేటీ అనంతరం బయటకు వచ్చిన ఉత్తమ్ మీడియాతో ముచ్చటించారు. అసలు మీటింగ్ ఏంటని ప్రశ్నించగా.. సోనియాతో పాటు రాహుల్ గాంధీని కలిశానని చెప్పారు. సమావేశంలో రాహుల్ గాంధీ ఏం చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ బీఆర్‌ఎస్ నేత కడియం శ్రీహరి […]
Date : 13-12-2023 - 6:14 IST -
#India
PM Modi: ఉగ్రదాడిలో అసువులు భాసిన అమరవీరులకు మోడీ నివాళి
ఉగ్రదాడిలో అసువులు భాసిన అమరవీరులకు లోక్ సభ ఘన నివాళులర్పించింది.
Date : 13-12-2023 - 1:59 IST -
#Speed News
Supreme Court: ఫైబర్ నెట్ కేసులో విచారణ, జనవరి 17కి వాయిదా
ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కి వాయిదా వేసింది.
Date : 12-12-2023 - 3:38 IST -
#Telangana
Komatireddy Venkat Reddy: ఎంపీ పదవికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా..!
ఎంపీ పదవికి కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) రాజీనామా చేశారు.
Date : 11-12-2023 - 8:14 IST -
#India
Election Failure: కాంగ్రెస్ ఓటమిపై రాహుల్ సీరియస్ మీటింగ్
రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఢిల్లీలో అధ్యయన సమావేశం నిర్వహించారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
Date : 09-12-2023 - 4:31 IST -
#Telangana
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్.. మంత్రుల శాఖలపై చర్చ
ఈరోజు రేవంత్ ఢిల్లీ వెళ్లి మంత్రుల శాఖల కేటాయింపుపై క్లారిటీ తీసుకోనున్నారు
Date : 08-12-2023 - 2:45 IST -
#India
Delhi: ఢిల్లీలో పెరుగుతున్న ఆత్యహత్యలు, కారణమిదే
Delhi: దేశవ్యాప్తంగా ఆత్మహత్యల కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో కూడా ఆత్మహత్య కేసులు 22% పెరిగాయి. 2022లో రాజధానిలో జరిగిన ఆత్మహత్యల్లో 75% పురుషులు ఉన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 నివేదిక ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 4.2% ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. 2021లో 164033 , 2020లో 153052 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (SCRB) 2022 నివేదిక ప్రకారం ఢిల్లీలో 3367 మంది ఆత్మహత్యలు చేసుకోగా, 2120 కేసులు నమోదయ్యాయి. […]
Date : 06-12-2023 - 5:18 IST -
#Speed News
Delhi Police PCR: ఢిల్లీ పోలీసుల పెట్రోలింగ్ విభాగానికి 400 కొత్త వాహనాలు
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ముగిసిన G20 సమ్మిట్ కారణంగా ఢిల్లీ పోలీసుల పెట్రోలింగ్ యూనిట్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి 400 కొత్త పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Date : 05-12-2023 - 10:44 IST -
#Telangana
CM Revanth Reddy: 48 గంటలుగా ఎల్లా హోటల్ లోనే రేవంత్ .. భారీ భద్రత పెంపు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై 48 గంటలు దాటిపోయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన లేదు. దీంతో సీఎం పోస్ట్ కోసం సీనియర్లు లాబీయింగ్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఇక్కడ గాంధీ భవన్‌లో, అక్కడ ఢిల్లీలో సీఎం అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు జరగుతోంది.
Date : 05-12-2023 - 4:29 IST -
#Andhra Pradesh
Chandrababu : ఈ నెల 07 న ఢిల్లీకి బాబు..
సీఈసీని కలిసి ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది
Date : 05-12-2023 - 2:28 IST -
#India
KCR House : అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తున్న కేసీఆర్
ఢిల్లీలో అధికారిక నివాసంగా ఉన్న తుగ్లక్ రోడ్డులోని 3వ నెంబరు ఇంటిని ఖాళీ చేస్తున్నారు
Date : 05-12-2023 - 1:39 IST -
#Speed News
Bhatti Vikramarka- Uttam Kumar: సీఎం ఎంపికలో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ వెళ్లిన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్..!
ఎంను ఎంపిక చేసే బాధ్యత అధిష్టానానికి అప్పగిస్తూ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు సోమవారం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రకటన వచ్చే తరుణంలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ (Bhatti Vikramarka- Uttam Kumar) ఢిల్లీ వెళ్లారు.
Date : 05-12-2023 - 9:02 IST -
#Speed News
Delhi: ఢిల్లీలో ప్రతికూల వాతావరణం-18 విమానాలు దారి మళ్లింపు
Delhi: శనివారం ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 18 విమానాలను దారి మళ్లించినట్లు ఒక అధికారి తెలిపారు. విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్‌సర్‌లకు మళ్లించినట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. అయితే ఢిల్లీలో వాయుకాలుష్యం సైతం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ పెంచేందుకు సుప్రీంకోర్టు కీలక తీర్పులు ఇచ్చినా ప్రజలు, రైతులు […]
Date : 02-12-2023 - 4:26 IST