Delhi
-
#Speed News
Delhi Blast: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో బాంబ్ పేలుడు
న్యూఢిల్లీలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో మంగళవారం సాయంత్రం బాంబ్ పేలుడు సంభవించినట్లు ఢిల్లీ పోలీసులకు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 08:03 PM, Tue - 26 December 23 -
#Telangana
Revanth-Modi: మోడీతో రేవంత్ తొలి భేటీ, కీలక అంశాలపై చర్చలు!
Revanth-Modi: తెలంగాణకు రావాల్సిన బకాయిలు మొదలుకొని రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాల వరకు అనేక సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన అధికారిక హోదాలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో కలవనున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధానమంత్రి కలవనున్నారు. అప్పటి సిఎం కె. చంద్రశేఖర్ సెప్టెంబరు 4, 2021న చివరిసారిగా ఆయనను కలిశారు. ఆ తర్వాత వారి సంబంధాలు క్షీణించాయి. హైదరాబాద్ కు మోడీ వచ్చినప్పుడల్లా తలసాని శ్రీనివాస్ యాదవ్ నుండి అనేకసార్లు […]
Published Date - 11:43 AM, Tue - 26 December 23 -
#India
Kejriwal In Trouble: ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నకిలీ మందుల కుంభకోణం.. సీబీఐ దర్యాప్తు
కేజ్రీవాల్ ప్రభుత్వం మరోమారు సీబీఐ విచారణకు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నకిలీ మందులకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు విజిలెన్స్ విభాగం తన నివేదికను సమర్పించింది
Published Date - 03:25 PM, Sat - 23 December 23 -
#Speed News
Delhi Accident: ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడి 16ఏళ్ళ బాలుడు మృతి
ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. హర్ష్ విహార్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి 16 ఏళ్ల విద్యార్థి పడి మృతి చెందాడు. బాలుడు ఢిల్లీలోని మండోలి ఎక్స్‌టెన్షన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
Published Date - 03:19 PM, Thu - 21 December 23 -
#Cinema
Rashmika Mandanna: రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోపై పోలీసుల విచారణ
Rashmika Mandanna: ఇటీవల నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. ఇది దేశమంతటా ఆందోళన కలిగించింది. డిజిటల్ యుగం ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ మహిళా సెలబ్రిటీలకు అనేక సవాళ్లను విసురుతోంది అనే దానిపై చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన పలువురు రష్మిక మందన్నకు మద్దతుగా నిలిచారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ విషయంపై తన స్వరం […]
Published Date - 01:21 PM, Thu - 21 December 23 -
#Telangana
CM Revanth Reddy: కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం వాయిదా.. కారణమిదే..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీబిజీగా ఉన్నారు.
Published Date - 11:12 AM, Thu - 21 December 23 -
#Telangana
CM Revanth Delhi : ఉమ్మడి ఆస్తుల విభజనపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
రెండు రోజుల పర్యటన లో భాగంగా ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..వెళ్లిన దగ్గరి నుండి బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఢిల్లీ (Delhi)లో తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజన, నూతన తెలంగాణ భవన్ నిర్మాణ విషయాలపై దృష్టి సారించారు. ఉమ్మడి ఆస్తిలో తెలంగాణ వాటా, నూతన భవనాల నిర్మాణంపై తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డి సంజయ్ జాజులతో రేవంత్ చర్చించారు. దేశ […]
Published Date - 07:26 PM, Tue - 19 December 23 -
#Speed News
CM Revanth Reddy : ఇవాళ, రేపు ఢిల్లీలోనే సీఎం రేవంత్.. పర్యటన వివరాలివీ
CM Revanth Reddy : ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు నంబర్ 23లో ఉన్న తెలంగాణ సీఎం అధికారిక నివాసానికి తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు.
Published Date - 03:37 PM, Tue - 19 December 23 -
#India
Parliament security breach: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్
లోక్ సభలో పొగబాంబుల ఘటనపై సభా కార్యకలాపాలు కొద్ది సేపు స్తంభించాయి.
Published Date - 03:45 PM, Mon - 18 December 23 -
#Life Style
Todays Gold Rates: బంగారం ప్రియులకు శుభవార్త
ఈ రోజు దేశంలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,300గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు 62,510 గా ఉంది. 100 గ్రాముల 22క్యారెట్ల బంగారం 5,73,000
Published Date - 01:34 PM, Mon - 18 December 23 -
#Speed News
Nirbhaya Father: మోడీ ప్రభుత్వంపై నిర్భయ తండ్రి షాకింగ్ కామెంట్స్
నిర్భయ అత్యాచార ఘటన జరిగిన పదకొండేళ్లలో చాలా మార్పు వచ్చిందని నిర్భయ బాధితురాలి తండ్రి అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని చారిత్రాత్మక శిఖరాలకు తీసుకెళ్లి ఉండవచ్చని, అయితే మహిళల భద్రత, వారిపై దాడుల్ని అరికట్టడంలో ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు.
Published Date - 07:10 PM, Sat - 16 December 23 -
#Speed News
Uttam Kumar: సోనియా, రాహుల్ గాంధీలను కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్
Uttam Kumar: కాంగ్రెస్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. సోనియాతో భేటీపై ఆయన స్పందిస్తూ.. ఎలాంటి రాజకీయాల గురించి చర్చించలేదని, మర్యాదపూర్వకంగానే భేటీ జరిగిందని చెప్పారు. సోనియాతో భేటీ అనంతరం బయటకు వచ్చిన ఉత్తమ్ మీడియాతో ముచ్చటించారు. అసలు మీటింగ్ ఏంటని ప్రశ్నించగా.. సోనియాతో పాటు రాహుల్ గాంధీని కలిశానని చెప్పారు. సమావేశంలో రాహుల్ గాంధీ ఏం చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి […]
Published Date - 06:14 PM, Wed - 13 December 23 -
#India
PM Modi: ఉగ్రదాడిలో అసువులు భాసిన అమరవీరులకు మోడీ నివాళి
ఉగ్రదాడిలో అసువులు భాసిన అమరవీరులకు లోక్ సభ ఘన నివాళులర్పించింది.
Published Date - 01:59 PM, Wed - 13 December 23 -
#Speed News
Supreme Court: ఫైబర్ నెట్ కేసులో విచారణ, జనవరి 17కి వాయిదా
ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కి వాయిదా వేసింది.
Published Date - 03:38 PM, Tue - 12 December 23 -
#Telangana
Komatireddy Venkat Reddy: ఎంపీ పదవికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా..!
ఎంపీ పదవికి కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) రాజీనామా చేశారు.
Published Date - 08:14 PM, Mon - 11 December 23