Delhi
-
#India
Liquor Scam: మనీష్ సిసోడియాకు భారీ షాక్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కోర్టులో మరో షాక్ తగిలింది. సిసోడియా రిమాండ్‌ను నవంబర్ 22 వరకు పొడిగిస్తూ రూస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
Date : 19-10-2023 - 6:38 IST -
#Speed News
IRCTC- Zomato: రైల్లో ప్రయాణిస్తున్నారా.. అయితే మీరు కూర్చున్న చోటకే ఫుడ్ డెలివరీ..!
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇప్పుడు IRCTC.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో (IRCTC- Zomato) ద్వారా రైలులోని మీ బెర్త్‌కు మీకు ఇష్టమైన ఆహారాన్ని డెలివరీ చేస్తుంది.
Date : 18-10-2023 - 2:28 IST -
#Speed News
BJP OBC Protest: ఢిల్లీలో కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ ఓబీసీ నిరసనలు
తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ బీజేపీ ఓబీసీ విభాగం కార్యకర్తలు ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలోని అశోకా రోడ్డు నుండి తెలంగాణ భవన్ వరకు కవాతు చేశారు.
Date : 15-10-2023 - 2:21 IST -
#Speed News
Metro QR Ticket: ఢిల్లీ తర్వాత పూణే మెట్రోలో QR కోడ్ టిక్కెట్ విధానం
కొన్ని రోజుల క్రితం ఢిల్లీ మెట్రో QR ఆధారిత టికెట్ సేవను ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆఫీసు పీక్ అవర్స్ లో టిక్కెట్లు దొరకడం చాలా కష్టంగా ఉండేది.
Date : 15-10-2023 - 11:27 IST -
#India
India: ఇజ్రాయిల్ -పాలస్తీనా యుద్ధం.. 212 మంది ఇండియాకు సురక్షితంగా!
ప్రత్యేక విమానంలో సుమారు 230 మంది భారత పౌరులు స్వదేశానికి చేరుకుంటారు.
Date : 13-10-2023 - 11:29 IST -
#Sports
World Cup 2023: భారత్ vs ఆఫ్ఘనిస్తాన్: పిచ్ రిపోర్ట్
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ ని అద్భుతంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించింది
Date : 10-10-2023 - 5:35 IST -
#India
Hotel Prices Hike: ప్రపంచంలోని ఈ 10 నగరాల్లో హోటల్ ధరలు ఎక్కువ.. భారత్ లో ఏ నగరాలు అంటే..?
పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యతో ప్రపంచంలోని అనేక నగరాల్లో హోటల్ గదుల అద్దె (Hotel Prices Hike)లో విపరీతమైన పెరుగుదల కనిపిస్తుంది. బోస్టన్ నుంచి ముంబై వంటి నగరాల్లో హోటల్ అద్దెలు రెండంకెల పెరిగాయని తాజా నివేదిక పేర్కొంది.
Date : 10-10-2023 - 10:54 IST -
#Andhra Pradesh
Early Elections in AP..? బాబు జైల్లో ఉండగానే ఎన్నికలు పూర్తి చేయాలనీ జగన్ చూస్తున్నాడా..?
నెల రోజులుగా చంద్రబాబు జైల్లో ఉండడం తో టిడిపి శ్రేణులంతా అయోమయంలో పడ్డారు. టీడీపీ కి ఇప్పుడు సరైన నాయకుడు లేడు. నారా లోకేష్ ఢిల్లీ లోనే ఎక్కువ గా గడుపుతున్నాడు.
Date : 07-10-2023 - 5:17 IST -
#India
Delhi Pollution: కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రణాళికలు
Delhi Pollution: దీపావళికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. కానీ ఢిల్లీలో గాలి నాణ్యత (Delhi Pollution) అత్యంత దారుణమైన స్థాయికి చేరుకుంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తమ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించినట్లు పేర్కొంది. రోడ్డు పక్కన తినుబండారాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో బొగ్గు వాడకంపై నిషేధం విధించే చర్యలను దశలవారీగా కఠినంగా అమలు చేయాలని తమ అధికారులను కోరినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. GRAPకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సబ్‌కమిటీ సమావేశంలో ఢిల్లీలోని ఎయిర్ […]
Date : 07-10-2023 - 12:23 IST -
#Andhra Pradesh
Nara Lokesh : మళ్లీ ఢిల్లీకి నారా లోకేష్..
చంద్రబాబు అరెస్ట్ అయినా తర్వాత ఢిల్లీ కి వెళ్లి..దాదాపు 25 రోజులు పాటు అక్కడే ఉన్నారు. మొన్ననే ఏపీకి వచ్చి , నిన్న చంద్రబాబు తో ములాఖత్ అయ్యారు
Date : 07-10-2023 - 10:59 IST -
#Speed News
Delhi Liquor Scam: ఈడీ కస్టడీకి ఆప్ ఎంపీ.. కేజ్రీవాల్ ఫైర్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఆప్ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్‌ను ఢిల్లీ కోర్టు ఐదు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపింది.
Date : 05-10-2023 - 8:13 IST -
#Telangana
NewsClick Raids: న్యూస్‌క్లిక్ కు సంఘీభావంగా హైదరాబాద్ లో ర్యాలీ
న్యూస్‌క్లిక్ జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5వ తేదీ గురువారం హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించనుంది.
Date : 04-10-2023 - 7:43 IST -
#Speed News
Delhi Updates: ఢిల్లీ సీఎం రాజీనామా?
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన పరిణామాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీ ఆప్ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు.
Date : 04-10-2023 - 3:49 IST -
#India
NewsClick: న్యూస్‌క్లిక్ ఓనర్ పుర్కాయస్థకు 7 రోజుల పోలీస్ కస్టడీ
దేశంలోని జర్నలిస్టులపై కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. ప్రతిపక్ష కూటమి ఇప్పటికే పలువురు జర్నలిస్టుల్ని నిషేదించింది.
Date : 04-10-2023 - 2:39 IST -
#India
NewsClick News: న్యూస్‌క్లిక్ కార్యాలయానికి సీల్ వేసిన ఢిల్లీ పోలీసులు
న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్ కార్యాలయానికి ఢిల్లీ పోలీసులు సీల్ వేశారు. చైనా అనుకూల ప్రచారం కోసం డబ్బులు అందుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలకు పాల్పడ్డారు.
Date : 03-10-2023 - 7:07 IST