HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Visit Telangana Cm Official Residence In Delhi

CM Revanth Reddy : ఇవాళ, రేపు ఢిల్లీలోనే సీఎం రేవంత్.. పర్యటన వివరాలివీ

CM Revanth Reddy : ఢిల్లీలోని తుగ్లక్​ రోడ్డు​ నంబర్ 23లో ఉన్న తెలంగాణ సీఎం అధికారిక నివాసానికి తొలిసారిగా సీఎం రేవంత్​ రెడ్డి వెళ్లారు.

  • Author : Pasha Date : 19-12-2023 - 3:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress
CM Revanth Reddy

CM Revanth Reddy : ఢిల్లీలోని తుగ్లక్​ రోడ్డు​ నంబర్ 23లో ఉన్న తెలంగాణ సీఎం అధికారిక నివాసానికి తొలిసారిగా సీఎం రేవంత్​ రెడ్డి వెళ్లారు. అంతకుముందు వరకు అక్కడున్న మాజీ సీఎం కేసీఆర్ బంగ్లాను ఖాళీ చేశారు. దీంతో ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆ బంగ్లాను విజిట్ చేశారు. మొత్తం భవనాన్ని ఆయన పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ, రేపు ఢిల్లీలోనే ఉండనున్నారని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను కలువనున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ చేసిన తీర్మానం వివరాలను వారికి తెలియజేయనున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు. హైకమాండ్ సూచనల మేరకు ఈ అంశాలపై సీఎం రేవంత్ నిర్ణయాలను తీసుకోనున్నారు.

Also Read: Savitri Jindal : ఈమె ‘నెట్‌ వర్త్’ అంబానీ, అదానీలను మించిపోయింది.. సావిత్రీ జిందాల్ ఎవరు ?

కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తదితర అంశాలపైనా కేంద్రంలోని ముఖ్యులను కలిసి సీఎం రేవంత్(CM Revanth Reddy) డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ను కూడా సీఎం రేవంత్‌రెడ్డి కోరారని తెలిసింది. ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం తిరిగి హైదరాబాద్‌‌కు వచ్చే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • #CMRevanthReddy
  • CM Revanth Reddy
  • delhi
  • telangana CM
  • Telangana CM Official Residence

Related News

Harish Rao is in touch with the BJP: Revanth Reddy

Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద

  • Kavitha warns the Congress government.

    Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

  • CM Revanth Reddy issues a strong warning to KTR.

    Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

  • Massive arrangements for the Farmers' Blessing Meeting

    Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd