Crime
-
#Speed News
Fraud :సూర్యాపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసం
తక్కువ డబ్బులకు అధిక రాబడులు వస్తాయని నమ్మించి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని కోదాడ్ పట్టణంలోని శ్రీరంగపురం గ్రామంలో జరిగింది. తమను దాదాపు రూ. 11 కోట్లు మోసం చేశాడని గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో శ్రీరంగపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇరిగిల్ల జితేంద్ర రెడ్డి అధిక వడ్డీ రేట్లు, అసలు మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చి, సుమారు 45-50 […]
Date : 03-06-2026 - 7:19 IST -
#Speed News
CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ సర్కార్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టపరమైన అంశాల్లో రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పదవి, పార్టీ, రాజకీయ హోదా ఏదైనా సరే.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనుకాడటం లేదని వారు అంటున్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల విషయంలో ప్రభుత్వం చట్ట ప్రక్రియను అనుసరిస్తోందని, విచారణ సంస్థలు స్వతంత్రంగా పనిచేసేలా అవకాశాలు కల్పిస్తోందని పేర్కొంటున్నారు. ఇటీవల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులపై నమోదైన కేసులు, అరెస్టులను ఉదాహరణగా చూపిస్తూ, […]
Date : 30-05-2026 - 6:15 IST -
#Speed News
Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
హైదరాబాద్‌కు చెందిన సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మే 23న మసాబ్ ట్యాంక్‌లోని తన నివాసం వెలుపల ఖాజా మొయిజుద్దీన్‌పై కారు దూసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనంతరం మృతి చెందారు. మొయిజుద్దీన్ కుమారుడు ఫర్హాన్ చేసిన ఫిర్యాదు మేరకు.. వక్ఫ్ భూములు వివాదాలకు సంబంధించి మహబూబ్ ఆలం […]
Date : 29-05-2026 - 4:57 IST -
#News
First Night Shock: శోభనం కావాలంటే రూ.90 లక్షలు ఇవ్వు.. పెళ్లి కూతురు షాకింగ్ కండీషన్..
ఏడడుగులు నడిచి జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన ఓ నవవధువు, మొదటి రాత్రే తన అసలు స్వరూపాన్ని చూపించింది. మేలిముసుగు తీయాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని భర్తను డిమాండ్ చేసింది. అందుకు అతను నిరాకరించడంతో ఏడాది పాటు వేధించి, చివరకు అతడిని, అతని కుటుంబాన్ని సజీవ దహనం చేసేందుకు యత్నించిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రాకు చెందిన యువకుడికి గతేడాది ఏప్రిల్ 29న కల్పన అనే యువతితో వివాహం జరిగింది. శోభనం […]
Date : 14-04-2026 - 12:21 IST -
#Special
కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.
Swedish Pelicot Case స్వీడన్‌లో “స్వీడిష్ పెలికాట్ కేసు”గా సంచలనం సృష్టిస్తున్న లైంగిక దోపిడీ ఉదంతంలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ హెల్స్ ఏంజెల్స్ గ్యాంగ్ సభ్యుడొకడు ఒక మహిళను అత్యంత కిరాతకంగా శ్రమదోపిడీకి గురిచేసినట్లు అతడిపై తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడు బాధితురాలి డ్రగ్స్ వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని, ఆమెను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆమె పేరుతో ఆన్‌లైన్ ప్రకటనలు సృష్టించి, విటులతో సమావేశాలు ఏర్పాటు చేసి బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడు. కేవలం […]
Date : 31-03-2026 - 10:45 IST -
#Business
KitKat: 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లతో వెళ్తున్న ట్రక్కు చోరీ..
Chocolate Theft ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కిట్‌క్యాట్ చాక్లెట్ తయారీ సంస్థ నెస్‌లేకు దొంగలు భారీ షాక్ ఇచ్చారు. ఇటలీ నుంచి పోలాండ్‌కు తరలిస్తున్న సుమారు రూ. 1.5 కోట్ల విలువైన చాక్లెట్ల షిప్‌మెంట్‌ను అత్యంత చాకచక్యంగా హైజాక్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నెస్‌లే, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహాయం కోరింది. ఈ చోరీ జరిగిన తీరు ఓ సినిమా స్క్రీన్‌ప్లేను తలపిస్తోంది. దొంగలు నకిలీ రవాణా పత్రాలు, ఫేక్ ఐడెంటిటీ […]
Date : 30-03-2026 - 1:48 IST -
#Speed News
కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కారంపొడి చల్లి కోటి రూపాయలు దోచుకెళ్లిన దుండగులు!
Kukatpally Robbery హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో నిన్న రాత్రి సినిమా ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం చల్లిన దుండగులు, వారి వద్ద ఉన్న రూ. కోటి నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటన ఏకంగా ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే జరగడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బహదూర్‌పురాకు చెందిన ఎండీ ఖుస్రు (42), ఎండీ అజీముద్దీన్ (38) అనే ఇద్దరు ఏసీ మెకానిక్‌లు సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై జీడిమెట్లకు బయలుదేరారు. […]
Date : 17-03-2026 - 10:49 IST -
#Telangana
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం
Yashoda Hospital సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో ఓ నకిలీ డాక్టర్ కలకలం సృష్టించింది. వైద్యురాలిగా నటిస్తూ ఓ మహిళా రోగికి మత్తుమందు ఇచ్చి, ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. ఈ ఘటన ఆసుపత్రి వర్గాలను, రోగుల బంధువులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే… ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆమె గురువారం డిశ్చార్జ్ కావాల్సి ఉంది. ఇదే అదనుగా […]
Date : 12-03-2026 - 1:15 IST -
#World
FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..
FBI అమెరికాలో 11 ఏళ్ల క్రితం భార్యను దారుణంగా హత్య చేసి పరారీలో ఉన్న భద్రేశ్‌కుమార్ చేతన్‌భాయ్ పటేల్ అనే భారతీయుడిపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రివార్డును భారీగా పెంచింది. అతని ఆచూకీ తెలిపిన వారికి ఇచ్చే రివార్డును 2,50,000 డాలర్ల నుంచి ఏకంగా 1 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 9.18 కోట్లు) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎఫ్‌బీఐ ‘టాప్ 10 మోస్ట్ వాంటెడ్’ జాబితాలో భద్రేశ్‌కుమార్ ఉన్నాడు. The #FBI now […]
Date : 11-03-2026 - 2:24 IST -
#India
Firing : తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని వధువుని కాల్చి చంపిన ప్రేమికుడు
గుండు దెబ్బ తగిలిన వధువు అక్కడికక్కడే కుప్పకూలిపోగా, హుటాహుటిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని సమాచారం
Date : 25-02-2026 - 2:58 IST -
#India
Tamil Nadu : తమిళనాడులో అమానుష ఘటన..భూవివాదంతో మహిళను చెట్టుకు కట్టేసి దాడి
పాక్షికంగా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా అవమానించారు. ఈ అమానుష చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Date : 07-09-2025 - 2:09 IST -
#India
Tragedy : ఇంత సైకోలేంట్రా.. ఆరేళ్ల బిడ్డ చెబుతోన్న హృదయం రేకెత్తించే కథ..!
Tragedy : గ్రేటర్ నోయిడాలో సిర్సా గ్రామంలో దారుణమైన సంఘటన జరిగింది. స్థానికంగా, ఒక వ్యక్తి తన భార్యను సజీవంగా దహనం చేశాడు. ఈ ఘటనను బాధితురాలి ఆరుగేళ్ల కుమారుడు స్వయంగా మీడియాకు తెలిపారు.
Date : 24-08-2025 - 10:10 IST -
#Andhra Pradesh
Crime: నంద్యాలలో బిచ్చగాడు దస్తగిరి హత్య.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..
Crime: తక్కువ బడ్జెట్‌తో వచ్చిన బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ కావడమే కాక, తల్లికి చేయూతనిచ్చే కొడుకును చూపించి భావోద్వేగానికి గురి చేసింది.
Date : 03-07-2025 - 6:12 IST -
#India
Murder : గోవాలో ప్రేమజంట విషాదాంతం.. ప్రేయసిని గొంతుకోసి
Murder : పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరు నుంచి గోవాకు వెళ్లిన ప్రేమజంట కథ విషాదాంతంగా ముగిసింది. మధ్యలో తలెత్తిన ఘర్షణ కారణంగా ప్రియుడు తన ప్రేయసిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.
Date : 18-06-2025 - 1:14 IST -
#India
Shocking : అమ్మాయిలు ఇలా తయారేంట్రా బాబు.. గుండెలకు గన్ గురిపెట్టి..!
Shocking : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాలో ఆదివారం ఓ దుర్వినియోగం కలకలం రేపింది. సాధారణంగా జరిగే పెట్రోల్ నింపే పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతగా మారింది.
Date : 16-06-2025 - 7:17 IST