Cricket News
-
#Sports
BCCI New Secretary: బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎన్నికకు రంగం సిద్ధం.. జనవరి 12న కీలక మీటింగ్!
బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జనవరి 12న ముంబైలో జరగనుంది. ఇందులో కొత్త కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకోనున్నారు.
Published Date - 11:57 PM, Fri - 20 December 24 -
#Sports
Ashwin Call Log: వైరల్ అవుతున్న అశ్విన్ కాల్ లాగ్
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ కి ఇతర క్రికెటర్లు కాల్స్ చేసి విష్ చేస్తున్నారు. టీమిండియాకు చిరస్మరణీయ విజయాలను అందించిన అశ్విన్ విజయాలను గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Published Date - 11:11 PM, Fri - 20 December 24 -
#Sports
Bangladesh vs West Indies: వెస్టిండీస్‌కు బిగ్ షాక్.. 3-0తో సిరీస్ కైవసం చేసుకున్న బంగ్లా!
బంగ్లాదేశ్ నిర్దేశించిన 189 పరుగులకు సమాధానంగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు శుభారంభం దక్కలేదు. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నిర్ణీత వ్యవధిలో పెవిలియన్‌కు చేరుకున్నారు.
Published Date - 10:44 AM, Fri - 20 December 24 -
#Sports
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ బరువు ఎంతో తెలుసా?
స్టైలిష్ బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందిన భారత మాజీ కెప్టెన్ విరాట్ చాలా కాలంగా MRF స్టిక్కర్ ఉన్న బ్యాట్‌ను ఉపయోగిస్తున్నాడు. కోహ్లి బ్యాట్ ప్రత్యేకత ఏమిటంటే దాని గ్రెయిన్ లైన్.
Published Date - 11:35 PM, Thu - 19 December 24 -
#Sports
India Saved Follow-On: టీమిండియా పరువు కాపాడిన బౌలర్లు.. తప్పిన ఫాలోఆన్!
జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్‌లు టీమ్ఇండియాను ఫాలోఆన్ నుంచి కాపాడారు. ఆకాశ్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 27 నాటౌట్, జస్ప్రీత్ బుమ్రా 10 నాటౌట్‌గా నిలిచారు.
Published Date - 02:34 PM, Tue - 17 December 24 -
#Sports
Rohit Sharma: టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్?
అడిలైడ్ టెస్ట్ తర్వాత రోహిత్ శర్మ గబ్బాలో కూడా 6వ నంబర్లో బ్యాటింగ్ చేయడం కనిపించింది. అయితే రోహిత్ ఓపెనింగ్‌లో లేదా మిడిల్ ఆర్డర్లో బాగా బ్యాటింగ్ చేయలేకపోయాడు.
Published Date - 09:47 AM, Tue - 17 December 24 -
#Sports
Kamalini: ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన కమలిని ఎవరు?
16 ఏళ్ల కమలిని అండర్ 19 మహిళల టీ-20 ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో మహిళా క్రీడాకారిణిగా కూడా నిలిచింది.
Published Date - 12:35 AM, Mon - 16 December 24 -
#Sports
SMAT Final 2024: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న ముంబై!
ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 20 ఓవర్లలో 174/8 పరుగులు చేసింది. పాటిదార్ మినహా మరే బ్యాట్స్‌మెన్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. స్టార్ బ్యాట్స్‌మెన్ వెంకటేష్ అయ్యర్ కూడా పెద్దగా ఇన్నింగ్స్ ఆడలేదు.
Published Date - 11:14 PM, Sun - 15 December 24 -
#Sports
ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్.. ఘోరంగా పతనమైన కోహ్లీ, రోహిత్
ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ హ్యారీ బ్రూక్ జో రూట్ నుంచి నంబర్-1 స్థానాన్ని లాక్కున్నాడు. సో జో రూట్ 2వ స్థానానికి పరిమితమయ్యాడు. గత వారం న్యూజిలాండ్‌పై సెంచరీ చేయడం ద్వారా హ్యారీ బ్రూక్ లాభపడ్డాడు.
Published Date - 12:45 PM, Sat - 14 December 24 -
#Sports
Rohit Sharma: జైస్వాల్ మరీ ఇంత నిర్లక్ష్యమా.. సీరియస్ అయిన రోహిత్
టీమ్ ఇండియా టీమ్ బస్సులో అడిలైడ్ హోటల్ నుండి బ్రిస్బేన్‌కు విమానాశ్రయానికి బయలుదేరినప్పుడు జైస్వాల్ సమయానికి అక్కడికి రాలేదట. చిర్రెత్తుకొచ్చిన రోహిత్ తన టీం తో కలిసి విమానాశ్రయానికి బయల్దేరారు. అయితే జైస్వాల్ రోడ్డు మార్గాన కారులో విమానాశ్రయానికి చేరుకున్నాడు.
Published Date - 08:00 AM, Fri - 13 December 24 -
#Sports
Rahane- Prithvi Shaw: ఫామ్ లోకి వచ్చిన పృథ్వీ షా.. రహానే బౌండరీల వర్షం
రహానే, పుజారా ఉండి ఉంటే టీమిండియా పరిస్థితి మరోలా ఉండేది. అయితే రహానేను ఆస్ట్రేలియా టూర్ కి సెలెక్ట్ చేయనప్పటికీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం అదరగొడుతున్నాడు.
Published Date - 12:04 AM, Fri - 13 December 24 -
#Sports
IND vs AUS: చితక్కొట్టిన స్మృతి మంధాన.. సూపర్ సెంచరీతో విధ్వంసం
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో అన్నాబెల్ సదర్లాండ్ 95 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులతో సెంచరీ నమోదు చేసింది.
Published Date - 11:56 PM, Thu - 12 December 24 -
#Sports
IPL 2025: టైటిల్ పోరు ఆ రెండు జట్ల మధ్యేనా? మ్యాచ్ విన్నర్లతో నింపేసిన ఫ్రాంచైజీలు!
పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ పోరులో నిలిచే అవకాశం కనిపిస్తుంది. మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు యువ ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది.
Published Date - 01:30 PM, Thu - 12 December 24 -
#Sports
Travis Head: టీమిండియాపై భారీ రికార్డు నెలకొల్పేందుకు సిద్దమైన ట్రావిస్ హెడ్
రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుత సెంచరీ ఆధారంగా ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.
Published Date - 12:45 PM, Thu - 12 December 24 -
#Sports
Year Ender 2024: క్రికెట్లో ఆసీస్ ఆటగాడు వార్నర్ సాధించిన రికార్డులివే!
వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ 2009 నుండి 2024 వరకు కొనసాగింది. ఈ సమయంలో అతను ఆస్ట్రేలియా తరపున 112 టెస్టులు, 161 ODIలు, 110 T20 మ్యాచ్‌లు ఆడాడు.
Published Date - 11:55 AM, Thu - 12 December 24