Cricket News
-
#Sports
Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు షాక్!
వన్ఎక్స్ బెట్ అనే బెట్టింగ్ యాప్ చేస్తున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. 2023లో ఈ యాప్‌ను భారత్‌లో నిషేధించారు.
Date : 16-09-2025 - 2:22 IST -
#Sports
IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్.. తీవ్రంగా శ్రమిస్తున్న ఇరు జట్లు!
భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ సెప్టెంబర్ 12న ఒమన్‌తో మరో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ వారి సన్నాహాలకు ఒక మంచి అవకాశం. ఒమన్‌తో ఆడి తమ జట్టును పరీక్షించుకుని భారత్‌తో తలపడటానికి సిద్ధమవుతారు.
Date : 11-09-2025 - 11:04 IST -
#Sports
Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?!
బీసీసీఐ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్ పేరు వినిపించింది.
Date : 11-09-2025 - 8:59 IST -
#Sports
Womens World Cup 2025: చరిత్రలో తొలిసారిగా మహిళా అంపైర్లు, రిఫరీల ప్యానెల్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ లో మొదటిసారిగా పూర్తిగా మహిళా అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ప్యానెల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమించింది.
Date : 11-09-2025 - 4:00 IST -
#Sports
BCCI: రూ. 12 కోట్ల కుంభకోణం.. బీసీసీఐకి నోటీసులు!
అతి భారీ ఖర్చులు ఈ కుంభకోణంలో బయటపడిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆడిట్ రిపోర్టు ప్రకారం ఆటగాళ్లకు కేవలం అరటిపండ్ల కోసమే రూ. 35 లక్షలు ఖర్చు చేసినట్లుగా చూపించారు.
Date : 10-09-2025 - 3:55 IST -
#Sports
Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్షిప్ లేకుండానే బరిలోకి!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య మహా సంగ్రామం జరుగుతుంది.
Date : 06-09-2025 - 8:27 IST -
#Sports
BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!
డ్రీమ్ 11 వంటి అనేక యాప్‌లను డబ్బు లావాదేవీలను నిర్వహించకుండా ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత డ్రీమ్ 11కు పెద్ద దెబ్బ తగిలింది.
Date : 06-09-2025 - 7:57 IST -
#Sports
IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!
ప్రభుత్వం జీఎస్టీలో చేసిన సంస్కరణల వల్ల అంతర్జాతీయ మ్యాచ్‌ల టికెట్లు చౌకగా మారాయి. ఇంతకుముందు అంతర్జాతీయ మ్యాచ్‌ల టికెట్లపై 28 శాతం జీఎస్టీ ఉండేది.
Date : 04-09-2025 - 9:00 IST -
#Sports
BCCI President: బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ఉన్నది వీరేనా?
సెప్టెంబర్‌లో జరిగే ఏజీఎంలో కొన్ని పదవులకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఎన్నికలు బీసీసీఐ సొంత నియమాల ప్రకారం జరుగుతాయి.
Date : 04-09-2025 - 10:30 IST -
#Sports
Asia Cup 2025: ఆసియా కప్‌లో పాక్‌తో తలపడనున్న భారత్ జట్టు ఇదే!
తిలక్ వర్మ మూడో స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగవచ్చు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌ల రూపంలో ఇద్దరు ఆల్‌రౌండర్లు జట్టుకు సాయం చేయనున్నారు.
Date : 01-09-2025 - 2:18 IST -
#Sports
Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్.. హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న ద్రావిడ్!
రాజస్థాన్ రాయల్స్ తమ సోషల్ మీడియాలో ఒక పకటన విడుదల చేసింది. అందులో ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ 2026కు ముందు తమ పదవీకాలం పూర్తి చేసుకుంటారని తెలిపారు.
Date : 30-08-2025 - 2:53 IST -
#Sports
Asia Cup: టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ కోసం బీసీసీఐ వేట!
కొత్త చట్టం ప్రకారం.. ఈ యాప్‌లు ఆర్థిక లావాదేవీలు నిర్వహించకూడదు. దీంతో డ్రీమ్11 కూడా తన వినియోగదారులతో డబ్బు లావాదేవీలను నిలిపివేసింది. ఈ చర్య వల్ల కంపెనీ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది.
Date : 29-08-2025 - 7:44 IST -
#Sports
Womens Cricket: మహిళల క్రికెట్‌కు కొత్త ఉత్సాహం.. ఐసీసీ- గూగుల్ మధ్య కీలక ఒప్పందం!
Google ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) శేఖర్ ఖోస్లా ఈ చర్యను చాలా ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు. "క్రికెట్ ఎల్లప్పుడూ అభిరుచి, కమ్యూనిటీల ఆటగా ఉంది.
Date : 29-08-2025 - 2:39 IST -
#Sports
Asia Cup: ఆసియా కప్ 2025.. జట్ల మార్పుల నిబంధనలకు చివరి తేదీ ఇదే!
2025 ఆసియా కప్‌లో సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. మొదటగా ఈ రెండు జట్లు లీగ్ దశలో తలపడతాయి. అయితే ఈసారి ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మూడుసార్లు మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.
Date : 26-08-2025 - 4:01 IST -
#Sports
IND vs PAK: ఆసియా కప్‌లో భారత్- పాక్ జట్ల మధ్య రికార్డు ఎలా ఉందంటే?
T20 ఫార్మాట్లో కేవలం 3 సార్లు మాత్రమే భారత్-పాకిస్తాన్ తలపడ్డాయి. ఇందులో భారత్ 2 మ్యాచ్‌లలో.. పాకిస్తాన్ 1 మ్యాచ్‌లో విజయం సాధించింది.
Date : 26-08-2025 - 3:19 IST