Cricket News
-
#Sports
Harmanpreet Kaur: చరిత్ర సృష్టించేందుకు ఇది ఓ అవకాశం: హర్మన్‌ప్రీత్ కౌర్
కెప్టెన్ మాట్లాడుతూ.. సొంత గడ్డపై జరుగుతున్న ఈ ప్రపంచ కప్‌ను అభిమానులందరికీ ప్రత్యేకంగా మార్చాలని కోరుకుంటున్నామని తెలిపారు.
Published Date - 04:31 PM, Sat - 27 September 25 -
#Sports
IND vs PAK Final: భారత్- పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్.. పైచేయి ఎవరిదంటే?
ఆసియా కప్ చరిత్రలో భారత జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. భారత్ 8 టైటిల్స్ గెలుచుకోగా, పాకిస్తాన్ 2 టైటిల్స్‌ను మాత్రమే గెలుచుకుంది.
Published Date - 10:58 AM, Fri - 26 September 25 -
#Sports
IND vs WI: జగదీసన్‌కు టెస్ట్ జట్టులో చోటు.. కిషన్‌కు మొండిచేయి!
తమిళనాడు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ఎన్. జగదీసన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 54 మ్యాచ్‌లలో 82 ఇన్నింగ్స్‌లు ఆడి, 50.49 సగటుతో 3686 పరుగులు చేశాడు.
Published Date - 08:25 PM, Thu - 25 September 25 -
#Speed News
Ind Beat Bangladesh: బంగ్లాదేశ్‌పై భారత్ విజయం, ఆసియా కప్ ఫైనల్లో చోటు
ఈ విజయం తర్వాత టీం ఇండియా ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది.
Published Date - 11:46 PM, Wed - 24 September 25 -
#Sports
Ashwin: అశ్విన్ బిగ్ బాష్ లీగ్, ILT20 ఆడనున్నారా?
అశ్విన్‌ను ILT20 వేలంలో ఎంపిక చేసినా.. BBLలో ఏ జట్టు అయినా అతనిని తీసుకున్నా, రెండు లీగ్‌లలో ఒకేసారి ఆడటం అతనికి కష్టమవుతుంది. ILT20 డిసెంబర్ 2న ప్రారంభమై జనవరి 4, 2026 వరకు జరుగుతుంది.
Published Date - 01:05 PM, Tue - 23 September 25 -
#Sports
Axar Patel: రేపు పాక్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా కీలక ఆటగాడు దూరం?!
అక్షర్ పటేల్ ఆడకపోతే టీమ్ ఇండియా తన బౌలింగ్‌లో కీలక మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్షర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో కూడిన స్పిన్ త్రయం విడిపోతుంది.
Published Date - 04:39 PM, Sat - 20 September 25 -
#Sports
Hardik Pandya: వీడియో.. బౌండరీ లైన్ వద్ద హార్దిక్ పాండ్యా క్యాచ్ ఎలా పట్టాడో చూశారా..?
ఈ విజయంతో భారత్ గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచింది. సూపర్ 4లో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. భారత్ తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 21న పాకిస్థాన్‌తో, సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌తో, సెప్టెంబర్ 26న శ్రీలంకతో తలపడనుంది.
Published Date - 11:21 AM, Sat - 20 September 25 -
#Sports
Team India: ఆసియా కప్ 2025.. టీమిండియా ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడనుందా??
ఆసియా కప్ 2025లో టైటిల్ గెలవడానికి టీమిండియాను బలమైన పోటీదారుగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని ఈ జట్టు తొలి రెండు మ్యాచ్‌లను ఏకపక్షంగా గెలుచుకుంది.
Published Date - 12:15 PM, Fri - 19 September 25 -
#Sports
Sam Konstas: టెస్ట్‌ను వన్డేగా మార్చిన ఆస్ట్రేలియా బ్యాటర్.. అద్భుత సెంచరీ!
రెండో రోజు ఆటలో పుంజుకోవాలంటే భారత బౌలర్లు ఆస్ట్రేలియాను త్వరగా ఆలౌట్ చేయాలి. అదే సమయంలో భారత బ్యాట్స్‌మెన్ కూడా అద్భుతంగా రాణించి మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి.
Published Date - 06:42 PM, Tue - 16 September 25 -
#Sports
Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు షాక్!
వన్ఎక్స్ బెట్ అనే బెట్టింగ్ యాప్ చేస్తున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. 2023లో ఈ యాప్‌ను భారత్‌లో నిషేధించారు.
Published Date - 02:22 PM, Tue - 16 September 25 -
#Sports
IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్.. తీవ్రంగా శ్రమిస్తున్న ఇరు జట్లు!
భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ సెప్టెంబర్ 12న ఒమన్‌తో మరో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ వారి సన్నాహాలకు ఒక మంచి అవకాశం. ఒమన్‌తో ఆడి తమ జట్టును పరీక్షించుకుని భారత్‌తో తలపడటానికి సిద్ధమవుతారు.
Published Date - 11:04 PM, Thu - 11 September 25 -
#Sports
Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?!
బీసీసీఐ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్ పేరు వినిపించింది.
Published Date - 08:59 PM, Thu - 11 September 25 -
#Sports
Womens World Cup 2025: చరిత్రలో తొలిసారిగా మహిళా అంపైర్లు, రిఫరీల ప్యానెల్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ లో మొదటిసారిగా పూర్తిగా మహిళా అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ప్యానెల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమించింది.
Published Date - 04:00 PM, Thu - 11 September 25 -
#Sports
BCCI: రూ. 12 కోట్ల కుంభకోణం.. బీసీసీఐకి నోటీసులు!
అతి భారీ ఖర్చులు ఈ కుంభకోణంలో బయటపడిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆడిట్ రిపోర్టు ప్రకారం ఆటగాళ్లకు కేవలం అరటిపండ్ల కోసమే రూ. 35 లక్షలు ఖర్చు చేసినట్లుగా చూపించారు.
Published Date - 03:55 PM, Wed - 10 September 25 -
#Sports
Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్షిప్ లేకుండానే బరిలోకి!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య మహా సంగ్రామం జరుగుతుంది.
Published Date - 08:27 PM, Sat - 6 September 25