HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Cricket-news News

Cricket News

  • Shreyas Iyer

    #Sports

    శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి ఎదురుదెబ్బ !

    Shreyas Iyer  టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. గాయం నుంచి అయ్యర్ కోలుకున్నా.. బీసీసీఐ నుంచి రిటర్న్ టు ప్లే క్లియరెన్స్ లభించలేదు. దాని కోసం మరో రెండు మ్యాచ్ సిములేషన్ పరీక్షలను శ్రేయాస్ అయ్యర్ క్లియర్ చేయాల్సి ఉంది. ఈ టెస్టుల తర్వాత బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వైద్యుల బృందం ఆమోదిస్తేనే.. అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అతడి స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను […]

    Date : 02-01-2026 - 6:30 IST
  • Ravichandran Ashwin icc warning

    #Sports

    అశ్విన్ షాకింగ్ కామెంట్స్.. టీ20 వరల్డ్ కప్ 2026 ఎవడూ చూడడు

    ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌పై.. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించారు. భారత్ వంటి అగ్రశ్రేణి జట్లకు.. అసోసియేట్ దేశాలతో మ్యాచ్‌లు షెడ్యూల్ చేయడం సరికాదని చెప్పారు. ఇలా చేయడం వల్ల టోర్నీపై ఆసక్తి తగ్గుందని చెప్పారు. అంతేకాకుండా వ్యూయస్‌షిప్ కూడా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీసీ నిర్ణయాలు టోర్నీకి తీరని నష్టం కలిగిస్తాయని అశ్విన్ హెచ్చరించారు. కాగా, గ్రూప్ దశలో టీమిండియా.. నమీబియా, యూఎస్ వంటి జట్లతో ఆడనుంది. ఈసారి […]

    Date : 02-01-2026 - 4:41 IST
  • Sikandar Raza 13-year-old younger brother passes away

    #Sports

    స్టార్ క్రికెటర్ ఇంట విషాదం..

    Sikandar Raza : జింబాబ్వే టీ 20 కెప్టెన్ సికందర్ రజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన 13 ఏళ్ల తమ్ముడు ముహమ్మద్ మహ్దీ హీమోఫీలియాతో బాధపడుతూ కన్నుమూశాడు. ఈ వార్త క్రికెట్ ప్రపంచాన్ని కలచివేసింది. ఈ కష్ట సమయంలో రజాకు అండగా నిలుస్తున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు తెలిపింది. టీ 20 వరల్డ్ కప్ ముందు ఈ విషాదం రజాకు తీరని లోటు. రానున్న టీ 20 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే జట్టుకు రజా నాయకత్వం […]

    Date : 01-01-2026 - 11:17 IST
  • Sarfaraz Khan

    #Sports

    రోహిత్ శ‌ర్మ రికార్డును బ్రేక్ చేసిన సర్ఫరాజ్ ఖాన్!

    ముంబై తరపున లిస్ట్-A క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ ఇదే సీజన్‌లో సిక్కింపై 62 బంతుల్లో సెంచరీ సాధించాడు.

    Date : 31-12-2025 - 5:15 IST
  • Hardik Pandya

    #Sports

    అతడు రీ ఎంట్రీ ఇస్తే టీమిండియా కష్టాలు తీరిపోతాయి.. ఎవరా క్రికెటర్ మీకు తెలుసా ?

    Hardik Pandya : భారత టెస్ట్ క్రికెట్ స్థిరత్వం కోసం మాజీ ఆటగాళ్లు అనుభవజ్ఞుల పాత్రపై దృష్టి సారించారు. హార్దిక్ పాండ్యా టెస్టుల్లోకి తిరిగి రావాలని రాబిన్ ఉతప్ప సూచించారు. నెం 7 స్థానంలో హార్దిక్ ఆడితే జట్టుకు బలం చేకూరుతుందని, ఫిట్‌నెస్, ఫామ్ ఉంటే కమ్ బ్యాక్ అసాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీసీ గెలవాలనే హార్దిక్ ఆశ కూడా దీనికి కారణం. 2017లో టెస్ట్ అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 11 టెస్ట్ […]

    Date : 30-12-2025 - 12:10 IST
  • Hardik Pandya

    #Sports

    టీమిండియా టీ20 జ‌ట్టుకు కాబోయే కెప్టెన్ ఇత‌నే!

    టీ-20 ఇంటర్నేషనల్స్‌లో హార్దిక్ పాండ్యా రికార్డులు అమోఘం. భారత్ తరపున టీ-20ల్లో 2 వేల పరుగులు, 100 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడు హార్దిక్. 2025లో ఆడిన 12 ఇన్నింగ్స్‌లలో 153 స్ట్రైక్ రేట్‌తో 302 పరుగులు చేయడమే కాకుండా, 12 వికెట్లు కూడా పడగొట్టాడు.

    Date : 29-12-2025 - 3:56 IST
  • Sonam Yeshey

    #Sports

    టీ20 క్రికెట్ లో చ‌రిత్ర సృష్టించిన భూటాన్ బౌల‌ర్ సోనమ్ యెషే

    Sonam Yeshey : టీ20 క్రికెట్‌లో భూటాన్ బౌలర్ సోనం యేశే అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 7 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టి, టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో భూటాన్ జట్టు ఘన విజయం సాధించింది. ఇది క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. భూటాన్ క్రికెటర్ అరుదైన రికార్డు మలేషియాతో మ్యాచ్‌లో రికార్డు సృష్టించిన యేశే 45 […]

    Date : 29-12-2025 - 2:18 IST
  • Bcci Meeting India Great Vv

    #Sports

    గంభీర్ రంజీ టీమ్‌కు కోచ్‌గా చెయ్.. అప్పుడే రెడ్ బాల్ క్రికెట్ గురించి తెలుసుకో ! టీమిండియా టెస్టు ఓటములపై ఇంగ్లండ్ మాజీ రియాక్షన్

    Gautam Gambhir : భారత టెస్ట్ కోచింగ్ పై బీసీసీఐ, వీవీఎస్ లక్ష్మణ్ చర్చలు జరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్ వైట్ బాల్ ఫార్మాట్ లో సత్తా చాటినా, రెడ్ బాల్ క్రికెట్ లో ఇంకా నేర్చుకోవాలని, రంజీ ట్రోఫీ కోచ్ గా పనిచేసే వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటే బాగుంటుందని సూచించాడు. బీసీసీఐ మాత్రం కొత్త కోచ్ విషయంలో వస్తున్న వార్తలను […]

    Date : 29-12-2025 - 12:42 IST
  • Virat Kohli

    #Sports

    విజయ్ హజారే ట్రోఫీ.. యువ బౌలర్‌కు విరాట్ కోహ్లీ విలువైన సలహా!

    గుజరాత్ క్రికెట్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కోహ్లీ 61 బంతుల్లో 77 పరుగులు (13 ఫోర్లు, 1 సిక్సర్) చేసి సెంచరీకి చేరువవుతున్న తరుణంలో విశాల్ జైస్వాల్ అతడిని పెవిలియన్‌కు పంపాడు.

    Date : 28-12-2025 - 6:15 IST
  • Gautam Gambhir

    #Sports

    టెస్ట్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఔట్‌?!

    మొదటి రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్స్‌లో భారత్ అద్భుతంగా రాణించి ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత 2025 WTC ఫైనల్‌కు భారత్ క్వాలిఫై కాలేకపోయింది.

    Date : 28-12-2025 - 2:58 IST
  • India- Pakistan

    #Sports

    2026లో కూడా భారత్- పాకిస్థాన్ మ‌ధ్య హోరాహోరీ మ్యాచ్‌లు!

    జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనప్పటికీ సెమీఫైనల్ లేదా ఫైనల్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది.

    Date : 27-12-2025 - 7:44 IST
  • ROHIT SHARMA AT VIJAY HAZARE TROPHY

    #Sports

    విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్.. వెనుక పెద్ద ప్లానింగే ?

    ROHIT SHARMA AT VIJAY HAZARE TROPHY : విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మను తొలి బంతికే ఔట్ చేయడం వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని బౌలర్ దేవేంద్ర సింగ్ బోరా చెప్పాడు. రిస్క్ తీసుకుని బౌన్సర్ వేయాలని ముందే నిర్ణయించుకున్నామని, ఫైన్ లెగ్‌లో ఫీల్డర్‌ను ఉంచి ప్లాన్ సక్సెస్ చేశామని తెలిపాడు. ఈ అనూహ్య వికెట్ బోరాను ఒక్కసారిగా హైలైట్ చేసింది. సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 94 బంతుల్లో […]

    Date : 27-12-2025 - 11:14 IST
  • Virat Kohli

    #Sports

    2027 వన్డే వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం: కోచ్

    అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్న ఫామ్‌ను కోహ్లీ దేశీవాళీ క్రికెట్‌లోనూ అంతే సులువుగా కొనసాగిస్తున్నాడని రాజ్‌కుమార్ శర్మ కొనియాడారు. అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

    Date : 26-12-2025 - 4:19 IST
  • Vignesh Puthur

    #Sports

    32 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన కేరళ ప్లేయర్ విఘ్నేశ్ పుతుర్.. ఒకే మ్యాచ్‌లో 6 క్యాచ్‌లు !

    World Record : విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రాజస్థాన్ రాయల్స్ యువ బౌలర్ విఘ్నేశ్ పుతుర్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. కేరళ తరఫున బరిలోకి దిగిన విఘ్నేశ్.. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు అందుకుని ప్రపంచ రికార్డు సాధించాడు. దీంతో 32 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. విఘ్నేశ్ పుతుర్ తన అద్భుత ప్రదర్శనతో కేరళ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వరల్డ్ […]

    Date : 26-12-2025 - 11:41 IST
  • Vijay Hazare Trophy

    #Sports

    విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?

    అంతర్జాతీయ క్యాలెండర్‌తో పాటే దేశవాళీ క్యాలెండర్ కూడా విడుదలవుతుంది. ఏ మైదానాల్లో మ్యాచ్‌లను షూట్ చేయడం సులభం, వేటిని టెలికాస్ట్ చేయాలి అనేది బీసీసీఐ, బ్రాడ్‌కాస్టర్స్ చాలా ముందుగానే నిర్ణయించుకుంటారు.

    Date : 25-12-2025 - 4:44 IST
  • ← 1 … 5 6 7 8 9 … 25 →

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd