Congress
-
#Andhra Pradesh
Polavaram Project Failures: పోలవరంపై ఎవరి వర్షన్ కరెక్ట్.. షర్మిల చెప్పినట్లు తప్పు ఈ పార్టీలదేనా..?
Polavaram Project Failures: ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project Failures) ఓ హాట్ టాపిక్. పోలవరం ప్రాజెక్ట్ చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతులు చేపట్టారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చేపట్టిన మొదటి పర్యటన పోలవరం ప్రాజెక్ట్ సందర్శన. ఇకపై ప్రతి సోమవారం పోలవరం […]
Published Date - 12:45 PM, Sun - 30 June 24 -
#Speed News
D.Srinivas Dies: డి శ్రీనివాస్ మృతి పట్ల పవన్ కల్యాణ్ సంతాపం
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు
Published Date - 06:17 PM, Sat - 29 June 24 -
#Speed News
MP Dharmapuri Arvind : ‘‘ఐ విల్ మిస్ యూ డ్యాడీ’’.. డీఎస్ కుమారుడు ఎంపీ అర్వింద్ ఎమోషనల్ పోస్ట్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
Published Date - 07:57 AM, Sat - 29 June 24 -
#Speed News
Dharmapuri Srinivas : కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ ఇక లేరు.
Published Date - 07:07 AM, Sat - 29 June 24 -
#Telangana
Telangana Budget 2024: బీఆర్ఎస్ “భ్రమ” బడ్జెట్ కాకుండా వాస్తవ బడ్జెట్ రెడీ చేయండి :సీఎం రేవంత్
రైతులకు పంట రుణాల మాఫీ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను నాలుగు రోజుల్లో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతామని చెప్పారు.
Published Date - 10:38 PM, Fri - 28 June 24 -
#Telangana
Chevella Mla: కేసీఆర్‌కు మరో షాక్…. చేవెళ్ల ఎమ్మెల్యే గుడ్ బై
బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు.
Published Date - 04:28 PM, Fri - 28 June 24 -
#Telangana
BJP : కేసీఆర్ చేసిన తప్పే..రేవంత్ చేస్తున్నాడు – బిజెపి
గతంలో మీరు చేసిందే కదా...మీము చేస్తుంది కొత్తగా మీము ఏంచేయడం లేదు అని సమాధానం చెపుతుంది
Published Date - 12:42 PM, Thu - 27 June 24 -
#Speed News
BRS MLAs : నెల రోజుల్లో మరో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ?
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు నెలలో జరిగే అవకాశం ఉంది.
Published Date - 11:31 AM, Thu - 27 June 24 -
#Telangana
Urgent Requirement : ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర తొండలు, బల్లులు, ఉడుతలను పట్టేవాళ్ళు కావలెను
తొండలు, బల్లులు, ఉడుతలను చూసి ఉలిక్కిపడుతున్న కాంగ్రెస్ భజన బ్యాచ్ త్వరపడండి
Published Date - 07:56 PM, Wed - 26 June 24 -
#India
Leader of the Opposition : ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. ఏయే పవర్స్ ఉంటాయో తెలుసా ?
పదేళ్ల గ్యాప్ తర్వాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా దక్కింది.
Published Date - 03:13 PM, Wed - 26 June 24 -
#Telangana
MLC Jeevan Reddy: ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి .. సోనియా పిలుపు
సోనియా గాంధీ పిలుపు మేరకు జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేస్తారన్న వార్తలపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. జీవన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు పార్టీని వీడితే అది కాంగ్రెస్ మీద ప్రభావం ఏ మాత్రం చూపనుందో సీనియర్ లీడర్లకు తెలుసు.
Published Date - 12:23 PM, Wed - 26 June 24 -
#India
LS Speaker’s Election: రేపే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. కాంగ్రెస్ ఎంపీలందరూ రావాలి
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ ఎన్నికలు రేపు అంటే బుధవారం జరగనున్నాయి. ఈ క్రమంలో రేపు జూన్ 26న సభకు హాజరుకావాలని లోక్‌సభలోని తమ ఎంపీలకు కాంగ్రెస్ మూడు లైన్ల విప్ జారీ చేసింది.
Published Date - 12:25 AM, Wed - 26 June 24 -
#Speed News
MLC Jeevan Reddy : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతాను : జీవన్‌రెడ్డి
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కినుక వహించారు.
Published Date - 11:46 AM, Tue - 25 June 24 -
#Speed News
KTR : రాహుల్‌గాంధీతో పోచారం.. ప్రశ్నాస్త్రాలు సంధించిన కేటీఆర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ధ్వజమెత్తారు.
Published Date - 10:30 AM, Tue - 25 June 24 -
#India
Parliament Session 2024: పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ నిరసన
భారత కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇండియా కూటమికి చెందిన ఎంపీలు చేతుల్లో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని నిరసన తెలిపారు. నిజానికి ప్రొటెం స్పీకర్‌గా భర్తిహరి మహతాబ్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు.
Published Date - 01:43 PM, Mon - 24 June 24