HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Fraud Exposed Regarding Jada Shravan

Jada Sravan Kumar : జడ శ్రవణ్ కు సంబంధించి మరో మోసం బట్టబయలు

ప్రజా సమస్యలపై గళం విప్పుతానని చెప్పుకునే న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి

  • Author : Sudheer Date : 12-03-2026 - 12:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jada Sravan
Jada Sravan

జడ శ్రవణ్ కు సంబదించిన నేరాలు ఒక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు బాధితులను తమను శ్రవణ్ మోసం చేశాడంటూ మీడియా ముందుకు రాగా..తాజాగా మరో మోసం బట్టబయలైంది. ప్రజా సమస్యలపై గళం విప్పుతానని చెప్పుకునే న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా ఒక బీసీ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. బాధితురాలు గోగుల నాగ జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. తమను నమ్మించి, మాయమాటలు చెప్పి లక్ష రూపాయల నగదును గూగుల్ పే ద్వారా తన ఖాతాకు బదిలీ చేయించుకున్నారని ఆమె ఆరోపించారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంపై ఇలాంటి మోసానికి పాల్పడటం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బెదిరింపులు మరియు రౌడీయిజం

కేవలం డబ్బు తీసుకోవడంతోనే ఆగకుండా, ఆ డబ్బు తిరిగి అడిగినందుకు జడ శ్రవణ్ కుమార్ తమను తీవ్రంగా వేధిస్తున్నారని నాగ జ్యోతి భర్త ధనుంజయ వాపోయారు. తమ డబ్బులు తమకు ఇవ్వమని అడిగితే చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నారని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే లేదా పోలీసులను ఆశ్రయిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక న్యాయవాదిగా ఉండి రౌడీయిజం, గూండాయిజం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

న్యాయం కోసం అధికారులకు విన్నపం

బీసీ కులానికి చెందిన తమకు జరిగిన ఈ అన్యాయంపై ఉన్నతాధికారులు స్పందించాలని నాగ జ్యోతి కోరుతున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి, తమకు రావలసిన డబ్బును ఇప్పించడంతో పాటు తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆమె వేడుకుంటున్నారు. త్వరలోనే పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు సిద్ధమవుతున్నారు. ఈ ఘటనపై మరింత స్పష్టత రావాలంటే పోలీసు విచారణ జరగాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • fraud exposed
  • Jada Sravan Kumar
  • Jada Sravan Kumar Frauds
  • jagan

Related News

Online Petrol

Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మ‌రోసారి భారీగా పెరిగాయి. గ‌త ప‌దిరోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్‌, డిజిల్ ధ‌ర‌లు పెరిగాయి. లీట‌ర్ పెట్రోల్‌పై రూ. 2.84, లీట‌ర్ డీజిల్ పై రూ.2.86 చొప్పున పెరిగింది. పెరిగిన ధ‌ర‌లు ఈ రోజు ఉద‌యం 6గంట‌ల నుంచి అమ‌లవుతున్నాయి. పెరిగిన ఇంధ‌న ధ‌ర‌లు సామాన్య ప్ర‌జ‌ల‌పై మ‌రింత ప్ర‌భావం చూపనుంది. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా భారతదేశంలోని ప్రభుత్వ ర

    Latest News

    • String Metaverse : భారీ లాభాల్లో ‘స్ట్రింగ్ మెటావర్స్’

    • Amazon Mega Cricket Festival : అమెజాన్ మెగా క్రికెట్ ఫెస్టివల్

    • AIADMK: అన్నాడీఎంకేకు షాక్‌..ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

    • Metro Rail: హైదరాబాద్‌ మెట్రోకు భారీ ఊరట

    • Nirmala Sitharaman: ఆర్థిక సవాళ్లపై నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd