Congress
-
#Telangana
Bandi : త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయం: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సమాజానికి పూర్తిగా స్పష్టత వచ్చిందన్నారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని..
Date : 21-08-2024 - 5:43 IST -
#Telangana
Pocharam Srinivas Reddy: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మంత్రి హోదాలో సలహాదారుగా వ్యవహరిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 20-08-2024 - 10:01 IST -
#Telangana
Congress Operation Akarsh: శ్రావణ మాసంలో బీఆర్ఎస్ ఖాళీ
ఎమ్మెల్యేల ఫిరాయింపుల సమస్యతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్, ఇప్పటికే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరడంతో నగర పరిధిలో నేతలు, క్యాడర్‌ను కోల్పోతున్నారు. మరికొందరు వాళ్ళ బాటలోనే పయనించేందుకు సిద్ధమయ్యారు.
Date : 20-08-2024 - 3:15 IST -
#India
CM Siddaramaiah : సిద్ధరామయ్య న్యాయపోరాటం, రేపటి నుంచి మంత్రాలయ పర్యటన రద్దు
ముడాకు చెందిన 14 సైట్ల వ్యవహారం ఇప్పుడు సీఎం సిద్ధరామయ్యకు ఇబ్బంది కలిగిస్తోంది. సీఎంపై విచారణకు గవర్నర్ ఆదేశించడం కాంగ్రెస్ శిబిరంలో కలకలం రేపుతోంది. అయితే, జగ్గా హస్తం దళం న్యాయ పోరాటం ప్రకటించింది.
Date : 18-08-2024 - 4:36 IST -
#Telangana
LRS : ఎల్‌ఆర్‌ఎస్‌పై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
2020 ఆగస్టు 26కు ముందు రిజిస్టర్ చేసిన లేఔట్లకే ఎల్‌ఆర్‌ఎస్ వర్తిస్తుందని ఉత్తర్వులు..
Date : 16-08-2024 - 7:47 IST -
#Telangana
Congress vs BRS : అగ్గిపెట్టె హరీష్‌రావు అంటూ నగరంలో భారీగా ప్లెక్సీ లు..
నేడు నగరవ్యాప్తంగా హరీష్ రావు రాజీనామా చేయాలనీ.. అగ్గిపెట్టె హరీష్‌రావు అంటూ భారీ ప్లెక్సీ లు ఏర్పాటు చేసారు
Date : 16-08-2024 - 7:08 IST -
#India
Maharashtra Big Blow: మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ, కాంగ్రెస్‌తో చేతులు కలిపిన మాజీ ఎంపీ
మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ.కాంగ్రెస్‌తో చేతులు కలిపిన మాజీ ఎంపీ శిశుపాల్ పాట్లే. పాట్లే బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం పార్టీకి గణనీయమైన నష్టమని చెప్తున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో భాండారాలో బీజేపీకి ఈ ఓటమి ఎదురైంది.
Date : 16-08-2024 - 1:36 IST -
#Speed News
KTR Tweet: మహిళల దెబ్బకు దిగొచ్చిన కేటీఆర్.. ఎక్స్ ఖాతా వేదికగా స్పందన!
ఉచిత బస్సు ప్రయాణంపై సెటైర్ వేయబోయి మహిళలపై అసభ్యకర కామెంట్స్ చేసిన కేటీఆర్ తన తప్పు తెలుసుకున్నారు.
Date : 16-08-2024 - 8:47 IST -
#Telangana
CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. మూడు రోజులపాటు అక్కడే..?!
ఈ రోజు ఢిల్లీలో ఫాక్స్ కాన్-యాపిల్ మ్యాన్యుఫాక్చరర్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమావేశం కానున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల విదేశీ పర్యటన చేసిన విషయం మనకు తెలిసిందే.
Date : 16-08-2024 - 8:29 IST -
#Speed News
Minister Seethakka: కేసీఆర్ మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్.. మంత్రి సీతక్క ఫైర్..!
మీ తండ్రి కేసీఆర్ మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా? ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని ఆమె అన్నారు.
Date : 15-08-2024 - 6:25 IST -
#Telangana
KTR : స్టేషన్ ఘన్‌పూర్‌కు త్వరలో ఉప ఎన్నిక : కేటీఆర్
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ మారుపాక రవి, మాజీ ఎంపీపీ బుచ్చయ్య, ఇతర నేతలు తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు. కండువా కప్పి కేటీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
Date : 15-08-2024 - 5:53 IST -
#Telangana
CM Revanth Reddy : నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి హస్తినలో 2, 3 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు యాపీల్- ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారని సమాచారం.
Date : 15-08-2024 - 4:39 IST -
#Telangana
CM Revanth Reddy : త్వరలోనే రైతు భరోసా ప్రారంభిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
వరంగల్ డిక్లరేషన్ అమలులో భాగంగా తాము ఇప్పటికే రుణమాఫీ చేస్తున్నామని, త్వరలో రైతు భరోసా (Rythu Bharosa) పథకాన్ని కూడా ప్రారంభిస్తామని అన్నారు.
Date : 15-08-2024 - 3:49 IST -
#Telangana
Rythu Runa Mafi: ఆగస్టు 15న మూడో విడత రుణ మాఫీ..!
జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టింది. జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ ఏకకాలంలో రుణమాఫీ చేసింది.
Date : 14-08-2024 - 10:20 IST -
#Speed News
Abhishek Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ!
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది.
Date : 14-08-2024 - 6:09 IST