Congress
-
#Telangana
K Keshava Rao: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కే. కేశవరావు..
కేబినెట్ హోదాతో ప్రజా వ్యవహారాల సలహాదారుగా కే కేశవరావును నియమిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది . వివిధ ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి సలహాదారుగా నియమించింది.
Published Date - 04:45 PM, Sat - 6 July 24 -
#Telangana
MLA Bandla Krishna Mohan Reddy : కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి..
అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినా ఎమ్మెల్యేలు వరుసపెట్టి కాంగ్రెస్ లో చేరుతున్నారు
Published Date - 12:40 PM, Sat - 6 July 24 -
#Telangana
Telangana TDP: బాబు మరో స్కెచ్.. తెలంగాణలో టీడీపీ జెండా
హైదరాబాద్‌కు వస్తున్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 7 ఆదివారం నాడు టీడీపీ తెలంగాణ నేతలతో సమావేశం కానున్నారు.రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేసే అంశంపై ఆయన చర్చించే అవకాశం ఉంది
Published Date - 05:19 PM, Fri - 5 July 24 -
#Telangana
Sabitha Indra Reddy: బీఆర్ఎస్లోనే సబితా, క్లారిటీ వచ్చేసింది
తనకు, తన తల్లి సబితా ఇంద్రారెడ్డికి బీఆర్ఎస్ ను వీడే ఆలోచన లేదని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కార్తీక్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడానని, అయితే రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడూ పార్టీలు మారడం లేదన్నారు.
Published Date - 03:59 PM, Fri - 5 July 24 -
#Speed News
Rahul Gandhi: మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన రాహుల్ గాంధీ.. వారికి భరోసా ..!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం ఉదయం హత్రాస్ చేరుకున్నారు. ఇక్కడ తొక్కిసలాట బాధితుల కుటుంబాలను కలిశారు.
Published Date - 09:59 AM, Fri - 5 July 24 -
#Speed News
BRS MLCs Join Congress: బీఆర్ఎస్కు భారీ షాక్.. కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
తాజాగా బీఆర్ఎస్కు మరో కోలుకోలేని షాక్ తగిలింది. అదేంటంటే పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు (BRS MLCs Join Congress) కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
Published Date - 08:17 AM, Fri - 5 July 24 -
#Telangana
Keshava Rao : ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కేశవరావు..?
కేశవరావు ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక సలహాదారుగా వాడుకోవాలని చూస్తుందా
Published Date - 11:14 PM, Thu - 4 July 24 -
#Telangana
Keshava Rao: కాంగ్రెస్‌పై కేకే సంచలన వ్యాఖ్యలు.. సొంత ఇల్లు అంటూ కామెంట్స్..!
ఈ జంపింగ్ కార్యక్రమం తొలుత తెలంగాణలో మొదలుపెట్టింది బీఆర్ఎస్ మాజీ కీలక నేత కేకే (Keshava Rao)
Published Date - 09:06 PM, Thu - 4 July 24 -
#Speed News
Gadwala MLA : త్వరలో కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే.. బీఆర్ఎస్కు షాక్
త్వరలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు.
Published Date - 10:58 AM, Thu - 4 July 24 -
#Speed News
KCR Vs Congress : ట్వీట్ వార్.. కేసీఆరే ‘పెద్ద పాము’ అంటూ కాంగ్రెస్ కౌంటర్
మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. ఆయన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేసింది.
Published Date - 03:55 PM, Wed - 3 July 24 -
#Telangana
KTR Demand: సిరిసిల్లలో చేనేత కార్మికుడుది ప్రభుత్వ హత్యే: కేటీఆర్
సిరిసిల్ల చేనేత కార్మికుడు యాదగిరి మృతిపై స్పందించిన కేటీఆర్.. పల్లె యాదగారిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.
Published Date - 03:39 PM, Wed - 3 July 24 -
#Telangana
KTR : కేటీఆర్ సవాళ్లకు విలువ ఉందా..?
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బహిరంగ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరోసారి ఉప ఎన్నిక చేపట్టాలని కేటీఆర్ కోరారు.
Published Date - 08:34 PM, Tue - 2 July 24 -
#Telangana
Unemployed Protest : సీఎం రేవంత్ సొంత జిల్లాలో నిరుద్యోగుల నిరసన..
నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని సీఎం రేవంత్ కు తెలిసిన కూడా అదే తప్పు చేస్తున్నారని వారంతా హెచ్చరిస్తున్నారు
Published Date - 01:52 PM, Mon - 1 July 24 -
#Telangana
Sabitha Indra Reddy : పార్టీ మారడం ఫై మాజీ మంత్రి సబితా క్లారిటీ
ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నారని.. అతనికి నామినేటెడ్ పోస్టు కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో
Published Date - 10:57 AM, Mon - 1 July 24 -
#Speed News
BRS MLCs : నేడో, రేపో కాంగ్రెస్‌లోకి బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ ?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ నేడు లేదా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Published Date - 09:04 AM, Mon - 1 July 24