HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Delhi Tour Updates

CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

క్రీడా రంగానికి సంబంధించి భారీ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కమ్యూనికేషన్ శాఖామంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో భేటీ కానున్న‌ట్లు స‌మాచారం.

  • Author : Gopi Date : 23-08-2024 - 8:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy

CM Revanth Reddy: గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). అయితే ఈరోజు ఉదయం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ల‌నున్నారు. కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యులతో సీఎం, డిప్యూటీ సీఎం స‌మావేశం కానున్న‌ట్లు తెలుస్తోంది. పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరిన సీఎం, డిప్యూటీ సీఎం.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అపాయింట్మెంట్ ను కోరిన‌ట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలో క్రీడా రంగానికి సంబంధించి కీలక అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చ‌ర్చించ‌నున్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా నూతన విధానాన్ని తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే.

Also Read: Short Circuit: షార్ట్ సర్క్యూట్ కారణాలు ఏమిటి? అస‌లు ఎలా గుర్తించాలి..?

క్రీడా రంగానికి సంబంధించి భారీ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కమ్యూనికేషన్ శాఖామంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో భేటీ కానున్న‌ట్లు స‌మాచారం. క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో సాయంత్రం 5 గంటలకు భేటీ అవుతారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణలో క్రీడా రంగానికి సంబంధించి కీలక అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించే అవ‌కాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతోనూ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క స‌మావేశం కానున్నారు. రైతు రుణమాఫీపై నిర్వహించే సభకు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ ముఖ్యులను ఆహ్వానించనున్నారు. ఆయా రాష్ట్రాలకు నూతన పీసీసీ అధ్యక్షులు నియామకం ఎఐసిసి కమిటీ, రాష్ట్రాలకు ఇన్చార్జిల నియామకం, మార్పులు చేర్పులపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం క‌స‌ర‌త్తులు చేస్తోంది. తెలంగాణకు నూతన పీసీసీ అధ్యక్షుడు నియామకం, కార్యవర్గం ఏర్పాటు, నామినేటెడ్ పోస్టుల భర్తీ క్యాబినెట్ విస్తరణపై అధిష్టాన ముఖ్యులతో చర్చించే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhatti vikramarka
  • CM Revanth Reddy
  • congress
  • delhi tour
  • rahul gandhi
  • telangana

Related News

During Telangana Formation Day celebrations, CM Revanth Reddy delivers good news to the unemployed.

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

తెలంగాణ 12వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. ఈ నెలలోనే TGPSC ద్వారా ఇంజనీరింగ్, విద్యా, అటవీ, టౌన్ ప్లానింగ్ శాఖల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తమ 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 67 వేల ఉద్యోగాలను పారదర్శ

  • Pavan Kalyan (1)

    JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Mynampalli Rohith

    Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

Latest News

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd