Congress
-
#Speed News
Harish Rao : ఎన్నికలకు ముందు వాగ్దానాలు ..ఎన్నికలు అయ్యాక ఏమార్చేశారు : హరీశ్ రావు
మహిళా సంఘాలు తీసుకున్న మొత్తం రుణానికి వీఎల్ఆర్ వర్తిస్తుంది అనే ఉత్తర్వులు ఉంటే చూపండి. లేదా ఈ సభను తప్పుదోవ పట్టించినందుకు, మహిళా లోకాన్ని మోసం చేసిందనందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.
Published Date - 12:55 PM, Fri - 21 March 25 -
#Speed News
KTR : వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తా: కేటీఆర్
రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. బడ్జెట్లో పథకాల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు లేదు. రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊరికి వెళ్లి అడుగుదాం. తెలంగాణ ధనం అంతా రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ ఖాతాలో పడుతున్నాయి. ధాన్యం దిగుమతిలో తెలంగాణలో నల్లగొండను కేసీఆర్ నంబర్ వన్ చేశారు.
Published Date - 08:06 PM, Thu - 20 March 25 -
#Speed News
CM Revanth Reddy: కారుణ్య నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎప్పుడంటే?
పంచాయతీ రాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా లేవనే కారణంతో కారుణ్య నియామకాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. తమకు వెంటనే కారుణ్య నియామకాలు కల్పించాలని ఆయా కుటుంబాలు ప్రభుత్వానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసిన గత ప్రభుత్వం పెడ చెవిన పెట్టింది.
Published Date - 10:41 PM, Wed - 19 March 25 -
#Telangana
Corona : కరోనా కంటే కాంగ్రెస్ వైరస్ ప్రమాదం – కేటీఆర్
Corona : బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ 10 ఏళ్లలో 4.17 లక్షల కోట్ల అప్పు చేసినా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలిగారని, కాని కేవలం ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 1.6 లక్షల కోట్ల అప్పు చేయడం అనుమానాస్పదమని
Published Date - 08:06 PM, Wed - 19 March 25 -
#Speed News
Telangana Budget 2025 : శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి భట్టి విక్రమార్క
గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. కొందరు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ప్రతి చర్యనూ నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు అని భట్టి విక్రమార్క అన్నారు.
Published Date - 11:37 AM, Wed - 19 March 25 -
#Telangana
Gram Gold Scheme : ‘తులం బంగారం’ పథకం లేదని తేల్చేసిన మంత్రి పొన్నం ..?
Gram Gold Scheme : ఈరోజు శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత ఈ పథకం అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు
Published Date - 03:00 PM, Mon - 17 March 25 -
#Telangana
CM Revanth Reddy: హైకమాండ్‌తో నాకు బలమైన సంబంధాలు: సీఎం రేవంత్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్‌తో సంబంధాలు తగ్గి పోయినట్టు వస్తున్న ఊహాగానాలను ఖండించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. హైకమాండ్ మరియు గాంధీ కుటుంబంతో ఉన్న సంబంధాలు బలంగా కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు.
Published Date - 12:28 PM, Fri - 14 March 25 -
#Telangana
Congress : రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు – కేటీఆర్
Congress : మార్చి 14న రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు
Published Date - 07:52 PM, Thu - 13 March 25 -
#Telangana
Vijayashanti: మంత్రి పదవి రేసులో విజయశాంతి.. ఎమ్మెల్సీ రావడానికి కారణం అదేనట
విజయశాంతి(Vijayashanti) ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసే రోజున, పక్కనే మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఉన్నారు.
Published Date - 11:52 AM, Thu - 13 March 25 -
#Telangana
Congress Govt : మీము ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం – సీఎం రేవంత్
Congress Govt : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాది వ్యవధిలోనే 50,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేశామని ప్రకటించారు
Published Date - 04:07 PM, Wed - 12 March 25 -
#India
Coverts In Congress: కాంగ్రెస్‌లో కోవర్టులు.. రాహుల్‌గాంధీ వ్యాఖ్యల్లో పచ్చి నిజాలు
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డితో సహా అనేకమంది రాజకీయ నేతలు(Coverts In Congress) సొంత పార్టీ నేతల్నే ఓడించుకుని, తమ ముఖ్యమంత్రులనే గద్దె దించేందుకు ప్రయత్నించిన ఉదంతాలు ఉన్నాయి.
Published Date - 08:11 AM, Wed - 12 March 25 -
#Speed News
Congress : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్.. సీఎం రేవంత్ హాజరు
. మరోవైపు సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. శ్రవణ్ కు మద్దతుగా కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు.
Published Date - 02:43 PM, Mon - 10 March 25 -
#Telangana
Jagga Reddy : యాక్టర్‌గా జగ్గారెడ్డి.. ప్రేమ కథా చిత్రంలో కీలక పాత్ర
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను చూసి తనకు మైండ్ బ్లాక్ అయిందని జగ్గారెడ్డి(Jagga Reddy) చెప్పారు.
Published Date - 01:01 PM, Mon - 10 March 25 -
#Telangana
MLA Quota MLCs: ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్
వీటిలో ఒక దాన్ని సీపీఐ పార్టీకి కేటాయించాలని కాంగ్రెస్(MLA Quota MLCs) నిర్ణయించింది.
Published Date - 07:13 PM, Sun - 9 March 25 -
#Speed News
CM Revanth Reddy : ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు : సీఎం రేవంత్ రెడ్డి
రైతులకు ఇస్తున్నట్టు పద్మశాలీలకు కూడా సమాన ప్రాధాన్యత తమ ప్రభుత్వం ఇస్తోందని, ఎనికల్లో తమకు అండగా నిలబడిన నేతన్నలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Published Date - 04:47 PM, Sun - 9 March 25