HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Sensation On Hcu Land Issue

HCU Issue : కేటీఆర్ ఎందుకు HCU ఇష్యూను వదలడం లేదు..?

HCU Issue : ముఖ్యంగా కేటీఆర్ (KTR) తరచూ HCU అంశాన్ని ప్రస్తావిస్తూ ఉండటం చర్చనీయాంశమవుతోంది

  • Author : Sudheer Date : 11-04-2025 - 12:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Warning
Ktr Warning

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ (BRS) మాత్రం ఈ అంశాన్ని వదలకుండా పట్టుకుని రాజకీయంగా వినియోగించుకుంటున్నట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేటీఆర్ (KTR) తరచూ HCU అంశాన్ని ప్రస్తావిస్తూ ఉండటం చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యవహారంపై స్టూడెంట్స్ పెద్దగా స్పందించకపోయినా, కొందరు మాత్రమే బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తుండగా, మెజారిటీగా విద్యార్థులు ఆ పార్టీపై నమ్మకం లేకుండా ఉన్నారని తెలుస్తోంది.

Hanuman : హనుమంతుడు లేని రామయ్య గుడి ఎక్కడో ఉందో తెలుసా..?

HCU లో గుర్తింపు పొందిన విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీల జోక్యాన్ని స్పష్టంగా తిరస్కరించాయి. తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని తేల్చిచెప్పిన విద్యార్థులు, బీఆర్ఎస్ ప్రయత్నాలను నిరుత్సాహపరిచారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఈ అంశాన్ని మద్దతు కవ్వింపుగా మలచుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల సమాధానం స్పష్టంగా ఉన్నప్పటికీ, బిఆర్ఎస్ మాత్రం పాత మాటలతో మళ్లీ మళ్లీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది.

ఇంత రాజకీయ ప్రాధాన్యత ఎందుకు చూపుతున్నారన్నదానిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 130 ఎకరాల HCU భూమిని TNGO కు అప్పగించారని, దీనిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సంబంధముందని ఆరోపణలు రావడంతో, ఈ వ్యవహారం మరింత గంభీరతను సంతరించుకుంది. ఈ ఆరోపణలు బయటకు రాకుండా ఉండేందుకు కేటీఆర్ అసలు పాయింట్‌ను మళ్ళించి, ఇతర కోణాల్లో రాజకీయంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరి నిజంగా అదేనా..? లేక మరో కారణం ఏమైనా ఉందా అనేది తెలియాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • HCU Issue
  • HCU Lands
  • ktr
  • Supreme Court

Related News

Setback for Meenakshi Natarajan in Supreme Court

Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్‌

మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల వ్యవహారంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించిన తర్వాత న్యాయస్థానం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం చాలా పరిమితమని స్పష్టం చేసింది. జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిస్‌ ఏఎస్‌ చంద్రుర్కర్

    Latest News

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

    • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

    • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd