Congress
-
#Telangana
Lok Sabha Elections 2024: ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు
రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ప్రధాన పార్టీల కీలక నేతలు జనంలోకి చేరుతున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు
Date : 22-01-2024 - 11:31 IST -
#Telangana
KTR: బీఆర్ఎస్ను అంతం చేసేందుకు భారీ కుట్ర
బీఆర్ఎస్ను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించుకున్నారని కేటీఆర్ అన్నారు. ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్
Date : 21-01-2024 - 5:58 IST -
#Telangana
Ram Mandir: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఆహ్వానం రాలేదు: కవిత
అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం రాలేదని బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల అన్నారు.
Date : 21-01-2024 - 1:16 IST -
#Telangana
Telangana:17 లోక్‌సభ స్థానాల్లో త్రిముఖ పోటీ
తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టి బీజేపీతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 12 స్థానాలను గెలుచుకోవాలని,
Date : 21-01-2024 - 11:44 IST -
#Telangana
Free Electricity Scheme: విద్యుత్ బిల్లులు కట్టొద్దన్న వ్యాఖ్యలపై కేటీఆర్ ని నిలదీసిన బట్టి
హైదరాబాద్ వాసులు విద్యుత్ బిల్లులు కట్టడం మానుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేమిటని బట్టి ప్రశ్నించారు.
Date : 20-01-2024 - 8:24 IST -
#Telangana
Mohan Babu : చిత్ర పరిశ్రమకు ఏం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది – మోహన్ బాబు
చిత్రసీమలో మోహన్ బాబు (Mohan Babu) అంటే చాలామంది భయపడతారు..దీనికి కారణం ఆయన ముక్కుసూటిగా మాట్లాడే స్వభావమే. తనకన్నా పెద్దవారైనా , చిన్నవారైనా సరే తనకు ఏమనిపిస్తే అది మాట్లాడుతుంటారు. లోపలొకటి పెట్టుకొని , బయటొకటి మాట్లాడడం ఆయనకు తెలియదు..ఏమాట్లాడాలనిపిస్తే..అదే మాట్లాడుతుంటారు. అందుకే చాల సందర్భాలలో ఈయన చేసిన వ్యాఖ్యలు ఆయన్ను వివాదాల్లో నెట్టిసాయి. We’re now on WhatsApp. Click to Join. తాజాగా ఈయన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఫై చేసిన వ్యాఖ్యలు […]
Date : 20-01-2024 - 7:23 IST -
#Telangana
Telangana: జనవరి నెల కరెంటు బిల్లు కట్టొద్దు: కేటీఆర్ విజ్ఞప్తి
ఈ జనవరి నెల కరెంటు బిల్లులు చెల్లించవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందించాలని అన్నారు.
Date : 20-01-2024 - 5:13 IST -
#Andhra Pradesh
YS Sharmila : షర్మిల ఎంట్రీ ఎవరికి లాభం?
డా. ప్రసాదమూర్తి ఈసారి వైఎస్ షర్మిల(YS Sharmila) తన అన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికల రాజకీయ రంగంలోకి దిగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు ఆమె చేపడుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆమె రాజకీయ రంగంలో ఇప్పుడు ఒక కొత్త పాత్ర పోషించబోతున్నారు. షర్మిల ఒకప్పుడు అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, జగన్ అధికార సోపాన అధిరోహణకు తనకు సాధ్యమైన సమస్త శక్తినీ వినియోగించింది. అయితే అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తన సోదరి తన […]
Date : 19-01-2024 - 7:11 IST -
#Andhra Pradesh
AP Congress : ఓ వైపు షర్మిల.. మరోవైపు పల్లం రాజు.. ఎన్నికలకు ఏపీ కాంగ్రెస్ రెడీ
AP Congress : కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటైంది.
Date : 19-01-2024 - 8:35 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ హామీలు నెరవేర్చకుంటే బీఆర్ఎస్ పోరాటం తప్పదు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమ పార్టీకి లేదని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోగా హామీలు అమలు చేయడంలో విఫలమైతే
Date : 17-01-2024 - 11:48 IST -
#Devotional
Rama Mandiram : కాంగ్రెస్ నిర్ణయం కరెక్టేనా?
డా.ప్రసాదమూర్తి రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ కొందరు తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలా నిర్ణయం తీసుకుని ఉండాల్సింది కాదని, తప్పు చేసిందని చాలామంది మాట్లాడుతున్నారు. ఆఖరికి ఈ నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీలో కూడా మతభేదాలు ఉన్నాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. బిజెపి కోరుకున్నది కూడా ఇదే కదా. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హాజరైతే తాము సాధించిన ఘనతకు ఆ పార్టీ మొత్తం వంత […]
Date : 17-01-2024 - 7:02 IST -
#Speed News
Google Ads -2023 : గూగుల్ యాడ్స్ వ్యయంలో నంబర్ 1 బీజేపీ.. నంబర్ 2 ఏదో తెలుసా ?
Google Ads -2023 : గూగుల్ యాడ్స్‌ను ఎక్కువగా రన్ చేస్తున్న రాజకీయ పార్టీలు ఏవి ?
Date : 17-01-2024 - 1:37 IST -
#Telangana
Power Cut : హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్..ఈరోజు నుండి కరెంట్ కోతలు
హైదరాబాద్ నగరవాసులకు హెచ్చరిక జారీ చేసారు విద్యుత్తు అధికారులు. ఈరోజు (జనవరి 17) నుండి ఫిబ్రవరి 10 వరకు కరెంటు కోతలు ఉంటాయని తెలిపారు. వేసవి/రబీ సీజన్‌లో అధిక విద్యుత్ డిమాండ్‌కు సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా రెండు గంటల వరకు విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని TSSAPDCL MD ముషారఫ్ అలీ ఫరూఖీ తన (ఎక్స్) వేదికగా వెల్లడించారు. నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ […]
Date : 17-01-2024 - 9:42 IST -
#Speed News
MLC Candidates : ఆ ఆరుగురిలో ఇద్దరికి ఛాన్స్.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరిగిందిలా..
MLC Candidates : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ముమ్మర కసరత్తు చేస్తోంది.
Date : 16-01-2024 - 4:37 IST -
#Telangana
CM Revanth Reddy: అయోధ్య కాదు భద్రాచలంలోని రామమందిరాన్ని సందర్శిస్తా: సీఎం రేవంత్
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనవరి 22 కార్యక్రమానికి హాజరుకాకూడదని ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో రేవంత్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 16-01-2024 - 2:54 IST